DVC Hospital and Research Centre

DVC Hospital and Research Centre Established with three Principles Dedication, Vision and Compasion.

At DVC Hospital & Research Centre, we believe that the promise to protect extends far beyond our families. This Raksha B...
28/08/2026

At DVC Hospital & Research Centre, we believe that the promise to protect extends far beyond our families.

This Raksha Bandhan, we celebrate the tireless dedication of our doctors, nurses, and healthcare staff who act as your protective shield every single day.

​Healing hands and protective hearts truly go beyond blood ties. Wishing you and your loved ones a safe, healthy, and Happy Raksha Bandhan from our family to yours!



డి వి సి హాస్పిటల్ సేవల పట్ల అచంచలమైన విశ్వాసంతోగుంటూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలతో పాటు సుదూర ప్రాంతాల నుండి హాస్పిటల్ కి...
28/08/2026

డి వి సి హాస్పిటల్ సేవల పట్ల అచంచలమైన విశ్వాసంతో
గుంటూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలతో పాటు సుదూర ప్రాంతాల నుండి హాస్పిటల్ కి విచ్చేసి 8వసంతాలుగా మమ్మలిని ఆదరిస్తున్న ప్రజల నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ మా ప్రస్థానం ముందుకు సాగుతుందని భవిష్యత్ లో మరిన్ని సేవలను విస్తరించి ప్రజల ఆశీస్సులు మన్ననలను పొందుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం

సేవే లక్ష్యంగా మమ్ము నడిపిస్తున్న స్వర్గీయ శ్రీ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి ఆశయాల సాధనలో మేము వేసే ప్రతి అడుగు ఈ ప్రాంత ప్రజల సంక్షేమం, ఆరోగ్య భద్రత, మెరుగైన వైద్యసేవల కోసమే .

గడిచిన 8 వసంతాల ప్రయాణంలో మాతో నడిచిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక ధన్యవాదములు




జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు పొందుతూ, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్ ...
26/08/2026

జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు పొందుతూ, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్ గుడారు జగదీష్ గారికి హృదయపూర్వక అభినందనలు.

స్విమ్స్ వంటి ప్రతిష్టాత్మక వైద్య సంస్థలో డైరెక్టర్ & వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించడం ఆయన ప్రతిభ, అంకితభావం, సేవా తత్పరతకు దక్కిన గౌరవం.

వైద్య రంగంలో ఆయన అందించిన సేవలు, ప్రజారోగ్యం పట్ల ఆయనకున్న నిబద్ధత ఎంతో ప్రశంసనీయం.

కొత్త బాధ్యతల్లోనూ మరింత ఉన్నత ప్రమాణాలతో సేవలందిస్తూ, స్విమ్స్ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయాలని ఆకాంక్షిస్తూ డాక్టర్ జగదీష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

మీ సేవా ప్రస్థానం మరింత విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.



DVC Hospital and Research Centre Conducts CME on Critical Care Cardiology and Point-of-Care UltrasoundVadlamudi, 23 Augu...
25/08/2026

DVC Hospital and Research Centre Conducts CME on Critical Care Cardiology and Point-of-Care Ultrasound

Vadlamudi, 23 August 2026: DVC Hospital and Research Centre, Vadlamudi, conducted a Continuing Medical Education (CME) programme focused on the practical aspects of Critical Care Cardiology and Point-of-Care Ultrasound (POCUS).

The CME was designed to bridge the gap between updated medical knowledge and its application at the bedside, particularly in the management of critically ill patients. The programme emphasised accurate assessment, timely decision-making and safe, precise treatment in critical care settings.

The sessions on Critical Care Cardiology addressed important cardiovascular issues encountered in critically ill patients, while Point-of-Care Ultrasound focused on its practical application for rapid bedside assessment and clinical decision-making.

The organisers highlighted that critical care requires not only up-to-date knowledge but also the ability to apply that knowledge rapidly and accurately at the bedside. Training in contemporary approaches such as critical care cardiology and POCUS can help healthcare professionals improve diagnostic precision and deliver safer patient care.

The CME provided an opportunity for doctors and healthcare professionals to interact with experts, discuss practical clinical scenarios and enhance their skills in managing critically ill patients.

DVC Hospital and Research Centre reiterated its commitment to continuous medical education, evidence-based clinical practice and delivery of safe, high-quality healthcare to the community.




సకల సౌభాగ్యాలకు, ఐశ్వర్యానికి, శాంతి,సంతోషాలకు ప్రతీకగా భావించే శ్రీ వరలక్ష్మీదేవి కృప ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలన...
21/08/2026

సకల సౌభాగ్యాలకు, ఐశ్వర్యానికి, శాంతి,సంతోషాలకు ప్రతీకగా భావించే
శ్రీ వరలక్ష్మీదేవి కృప ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము.

అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంట ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సౌభాగ్యం నిండాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.


ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాట పటిమ, అచంచల దేశభక్తి ఫలితమే మన స్వాతంత్ర్యం. వారి త్యాగాలను స్మరించుకుంటూ, వా...
15/08/2026

ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాట పటిమ, అచంచల దేశభక్తి ఫలితమే మన స్వాతంత్ర్యం. వారి త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలి.

ముఖ్యంగా యువత దేశభక్తి, క్రమశిక్షణ, బాధ్యత, సేవాభావం, పోరాట పటిమతో దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలి. ఆరోగ్యవంతమైన సమాజమే అభివృద్ధి చెందిన భారతదేశానికి పునాది.

“దేశం కోసం త్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవడం మాత్రమే కాదు… వారి ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి.”

ఆరోగ్యవంతమైన, ఐక్యమైన, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మనమంతా కలిసి ముందుకు సాగుదాం.

🇮🇳 జై హింద్! జై భారత్! 🇮🇳

భారతీయులందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.


On World Organ Donation Day, I pay tribute to all those who have chosen to give the gift of life through organ donation....
13/08/2026

On World Organ Donation Day, I pay tribute to all those who have chosen to give the gift of life through organ donation.

Every donor is a silent hero whose selfless decision can give someone a second chance at life and bring hope to families in their most difficult moments.

Let us spread awareness, encourage compassion and inspire more people to come forward and pledge to donate.

Pledge to Donate. Pledge to Save Lives.




అత్యున్నత ప్రమాణాలతో గ్రామీణ పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో సేవలందిస్తున్న డి వి సి హాస్పిటల్ నిర్వహణకు ప్రోత్సాహం అందిం...
08/08/2026

అత్యున్నత ప్రమాణాలతో గ్రామీణ పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో సేవలందిస్తున్న డి వి సి హాస్పిటల్ నిర్వహణకు ప్రోత్సాహం అందించిన మా శ్రేయోభిలాషి డాక్టర్ జక్కంపూడి శ్రీమన్నారాయణ గారి వర్ధంతి నివాళులు


Happy world breast feeding week from one exhausted mum to another - you’re amazing!🤍
04/08/2026

Happy world breast feeding week
from one exhausted mum to another - you’re amazing!🤍



జ్ఞానాన్ని పంచి జీవితాలకు వెలుగునిచ్చే గురువులందరికీ గురుపౌర్ణిమ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, ఆనందం, విజయాలను ప...
29/07/2026

జ్ఞానాన్ని పంచి జీవితాలకు వెలుగునిచ్చే గురువులందరికీ గురుపౌర్ణిమ శుభాకాంక్షలు.

ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, ఆనందం, విజయాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.


Address

DVC Hospital And Research Centre, Vadlamudi, Chebrolu Mandal
Guntur District
522213

Alerts

Be the first to know and let us send you an email when DVC Hospital and Research Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to DVC Hospital and Research Centre:

Shortcuts

Share

Category