Vinayaka Neuro Multispecialty Centre

Vinayaka Neuro Multispecialty Centre Vinayaka Neuro Multispeciality Centre. We provides expert care for brain, spine, and nerve problems, known as the Best Neurologist in Hanamkonda.

Your health and recovery are our priority. Vinayaka Neuro Multispeciality Centre

24/05/2026

Health Alert: Understanding Hantavirus 🚨

With recent news surrounding a Hantavirus outbreak on a cruise ship, it’s important to understand the facts. Transmitted mainly through rodent contamination, this virus can lead to Hantavirus Pulmonary Syndrome (HPS)—a serious respiratory condition.

Watch the reel till end to get more info about this

దగ్గు & శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పెడుతున్నాయా?అవి సాధారణ లక్షణాలు మాత్రమే కాకుండా, ఊపిరితిత్తుల సమస్యలకు సంకేతాలు కావచ్...
19/05/2026

దగ్గు & శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పెడుతున్నాయా?
అవి సాధారణ లక్షణాలు మాత్రమే కాకుండా, ఊపిరితిత్తుల సమస్యలకు సంకేతాలు కావచ్చు.

✅ ప్రారంభ దశలోనే పరీక్షలు చేయించుకుంటే చికిత్స సులభం అవుతుంది.
✅ శ్వాసలో ఇబ్బంది, ఛాతి నొప్పి, ఎక్కువ కాలం దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు.

🏥 నిపుణుల వైద్య సేవల కోసం సంప్రదించండి:
Vinayaka Neuro Multi Speciality Centre

📍 Shubhodaya Complex, Beside Vijaya Diagnostic Center, Near Hanuman Temple, Hanamkonda, Warangal
📞 9959711269

🚨 Don’t Ignore PILES Symptoms! 🚨Pain 😣Bleeding 🩸Discomfort while sitting or during bowel movements?These could be signs ...
16/05/2026

🚨 Don’t Ignore PILES Symptoms! 🚨

Pain 😣
Bleeding 🩸
Discomfort while sitting or during bowel movements?

These could be signs of PILES. Early treatment can prevent complications and provide lasting relief. 🩺

Consult Our Expert Doctor Today
Get the right diagnosis, advanced treatment, and lasting relief at VINAYAKA NEURO MULTI SPECIALTY CENTRE.

📍 Shubhodaya Complex, Beside Vijaya Diagnostic Center, Near Hanuman Temple, Hanamkonda, Warangal.
📞 9959711269

Your health matters. Get treated with care & confidence 💙

15/05/2026

మీ శరీరంలో రాడ్స్ లేదా ఇంప్లాంట్స్ ఉన్నాయా? అయితే మీరు MRI చేయించుకోవచ్చా?

చాలా మందికి ఉండే అతి పెద్ద అనుమానం—శరీరంలో ఆపరేషన్ వల్ల స్టీల్ రాడ్స్, స్క్రూలు లేదా డెంటల్ ఇంప్లాంట్స్ ఉంటే MRI స్కానింగ్ చేయించుకోవచ్చా లేదా అని

ఈ రీల్ మీ కోసమే!

ఎవరు చేయించుకోవచ్చు?

మోకాలి లేదా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న వారు.
టైటానియం లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ రాడ్స్, స్క్రూలు ఉన్నవారు.
పంటి ఇంప్లాంట్స్ (Dental Implants) ఉన్నవారు.

❌ ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

పేస్ మేకర్స్ (Pacemakers) ఉన్నవారు.
కాక్లియర్ ఇంప్లాంట్స్ (చెవి మిషన్లు) ఉన్నవారు.
శరీరంలో పాత ఇనుప రాడ్లు లేదా బుల్లెట్లు ఉన్నవారు.

ముఖ్య గమనిక: మీ దగ్గర ఉన్న Implant Alert Card ను తప్పనిసరిగా డాక్టర్‌కు చూపించండి. 🪪

మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యత! మరిన్ని వివరాల కోసం వీడియోను పూర్తిగా చూడండి. 🎥

For more information


Edited · 42w

A mother's care is the first medicine. Today, we hope you feel the comfort and care you deserve. Happy Mother's Day ❤️  ...
10/05/2026

A mother's care is the first medicine. Today, we hope you feel the comfort and care you deserve.
Happy Mother's Day

❤️

❤️

08/05/2026

స్ట్రోక్ వచ్చిన వారు మాంసం తినచ్చా? 🤔
చాలామందికి ఉండే సందేహం ఇదే!

స్ట్రోక్ ప్రమాదం ఉన్నవారు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి!

🔴 High Risk Meats:
🍛 Mutton/Lamb Curry
🥩 Beef Fry
🍖 Pork Items

➡️ వీటిలో saturated fat ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాల్లో clots వచ్చే ప్రమాదం పెరుగుతుంది 🩸

⚠️ Processed Foods:
🥓 Sausages
🌯 Street Kebabs
🍖 Salami

Health Tip:
✔️ Red meat ను 1–2 times/week మాత్రమే తీసుకోండి
✔️ Deep fry కంటే grilled/steamed food మంచిది
✔️ Mutton curry బదులు Fish curry ఎంచుకోండి 🐟📉

అధిక ఉప్పు & నూనె వల్ల BP పెరిగి స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది 🚨

For More Information Follow Vinayaka Neuro Multispecialty Centre

02/05/2026

మడమ నొప్పితో బాధపడుతున్నారా? 😣
అయితే ఈ రీల్ మీకోసమే!
ఉదయం లేవగానే అడుగు వేస్తే నొప్పిగా ఉందా?
రోజంతా నిలబడి పనిచేసే వాళ్లలో ఎక్కువగా కనిపించే సమస్య ఇదే!

👉 కారణాలు:
✔ ప్లాంటర్ ఫాస్షియాటిస్
✔ ఎక్కువగా నడక / నిలబడటం
✔ సరైన ఫుట్వేర్ లేకపోవడం

మడమ నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు! 🚫
సరైన చికిత్స కోసం వినాయక న్యూరో మల్టీస్పెషాలిటీ సెంటర్, హన్మకొండ 🏥
నొప్పిలేని అడుగుల కోసం ఈరోజే సంప్రదించండి 👣✨

మీకు కూడా ఈ సమస్య ఉందా? కామెంట్ చేయండి!

Happy Labour Day to all the hardworking hands behind every healthy smile and every life saved.
01/05/2026

Happy Labour Day to all the hardworking hands behind every healthy smile and every life saved.


మీరు ప్రతి రోజు వేలసార్లు శ్వాస తీసుకుంటున్నారు… కానీ మీ ఊపిరితిత్తులకు మీరు ఎంత కేర్ ఇస్తున్నారు? 🤔శరీరం ఇచ్చే చిన్న సం...
22/04/2026

మీరు ప్రతి రోజు వేలసార్లు శ్వాస తీసుకుంటున్నారు… కానీ మీ ఊపిరితిత్తులకు మీరు ఎంత కేర్ ఇస్తున్నారు? 🤔

శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను పట్టించుకోండి :
🔸 ఆగని దగ్గు
🔸 ఛాతిలో బిగుతు
🔸 ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది
🔸 వీజింగ్ శబ్దం

ఇవి నిర్లక్ష్యం చేయొద్దు ❗
చిన్న లక్షణాలే పెద్ద సమస్యలకు మారే అవకాశం ఉంది.
మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది 💙

- డా|| గుండా ప్రశాంత్
MBBS, MD (Pulmonary Medicine) Consultant Chest Physician Allergy and Sleep Medicine

👉 Follow for more neuro & spine health tips

✨ Akshaya Tritiya Special May this sacred day bring you endless wealth, happiness & new beginnings Not just today… but a...
19/04/2026

✨ Akshaya Tritiya Special
May this sacred day bring you endless wealth, happiness & new beginnings
Not just today… but a lifetime filled with success, positivity & prosperity 💫
💛 Invest in good deeds
💛 Celebrate new opportunities
Let your dreams grow as limitless as this auspicious day ✨

⚠️ పక్షవాతం ఒక్కసారిగా వస్తుందని అనుకుంటున్నారా? 🤔అసలు కాదు… కొన్ని కారణాలు ముందే హెచ్చరికలు ఇస్తాయి!🧠 నరాల సంబంధిత వ్యా...
09/04/2026

⚠️ పక్షవాతం ఒక్కసారిగా వస్తుందని అనుకుంటున్నారా? 🤔
అసలు కాదు… కొన్ని కారణాలు ముందే హెచ్చరికలు ఇస్తాయి!

🧠 నరాల సంబంధిత వ్యాధులు
🍔 అనారోగ్య జీవనశైలి
🦠 సంక్రమణలు
🧬 జన్యు కారణాలు
🦴 వెన్నుపాము గాయాలు
👴 పెరుగుతున్న వయస్సు

సమయంలో తెలుసుకుంటే… పక్షవాతం ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు
Save 📌 Share 📩 Awareness spread చేయండి!

👉 Follow for more neuro & spine health tips

Address

6-3-26, Near Hanuman Temple, Vijaya Talkies Road
Hanumakonda
506001

Alerts

Be the first to know and let us send you an email when Vinayaka Neuro Multispecialty Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Vinayaka Neuro Multispecialty Centre:

Shortcuts

Share

Category