20/09/2019
IDEAL TEACHING ITAP AWARDEE AS A FITNESS TRAINER OF THE YEAR 2019... BEING PROUD TO SHARE WITH NEAR AND DEAR....
సమాజంలో ఉన్న కొవ్వును తగ్గిస్తూ,నవ సమాజ నిర్మాణానికి కావాల్సిన కాల్షియం ని పెంచుతున్న కుమారి జయసుధ కుంచల గారు Fitness Trainer of the year అవార్డును అందుకోబోతున్న శుభ సందర్భములో ట్యూటర్స్ ప్రైడ్ తరపున ఇవే మా శుభాకాంక్షలు....
కంగ్రాట్స్ జయసుధ గారు...