21/08/2026
🌺🪔 శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు 🪔🌺
శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దివ్య అనుగ్రహం మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ… 🙏✨
💐 సకల ఐశ్వర్యాలు
🌸 సుఖసంతోషాలు
🪔 ఆరోగ్యం & శాంతి
💰 ధనధాన్య సమృద్ధి
మన ప్రతి కుటుంబంలో నిండాలని ఆ మహాలక్ష్మీ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థిద్దాం. 🙏
📍 దివ్య క్షేత్రం:
SRI RAMANUJA YAGNIKA PEETAM
🌺 శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహం సర్వేజనులపై ఉండాలి 🌺
Temple Devotional TeluguDevotional SravanaMasam LakshmiPooja