NTR Trust

Call Website Contact the practice

NTR Trust Creating change that lasts.
Working at the grassroots to uplift lives every day.
NTR Trust | Compassion in action


(723)

26 Years in the service of Humankind. Touched 1.6 Million people and counting... NTR Memorial Trust - We Work The Talk

A heartfelt salute to all our blood donors who stepped forward with compassion and a commitment to saving lives.Your sel...
03/11/2026

A heartfelt salute to all our blood donors who stepped forward with compassion and a commitment to saving lives.

Your selfless act of donating blood is more than an act of kindness; it is a lifeline for patients who depend on timely transfusions. Every donation brings hope, strengthens families and gives someone another chance at life.

We deeply appreciate your generosity and noble gesture. Thank you for being a part of this life-saving mission and making a lasting difference.

03/11/2026

థలసేమియాతో పోరాడుతున్న చిన్నారులకు ఉచిత రక్తమార్పిడి సేవలు, అవసరమైన వైద్య సహాయం అందిస్తూ, వారి కుటుంబాలకు అండగా నిలుస్తోంది ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్ట్.

ఆరోగ్య అవసరాల్లో అండగా… ఆపదలో భరోసాగా… ప్రజలకు సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్ట్.

We’re Hiring! Join Our Team at NTR Memorial Trust Blood Centre.NTR Memorial Trust invites applications for the position ...
02/11/2026

We’re Hiring! Join Our Team at NTR Memorial Trust Blood Centre.

NTR Memorial Trust invites applications for the position of Public Relations Officer (PRO) at its Vijayawada Blood Centre.

We are looking for a motivated professional with relevant experience and the right qualifications to join our team and contribute to our mission of service.

Location: Vijayawada
Position: Public Relations Officer (PRO)
Send your CV to: [email protected]
WhatsApp your details: 90320 05609

Interested candidates are encouraged to apply. Join us in making a difference!

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం – పర్యావరణహితమైన జ్యూట్ బ్యాగులను ప్రోత్సహిద్దాం! మహిళల నైపుణ్యానికి, సృజనాత్మకతకు ప్...
02/11/2026

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం – పర్యావరణహితమైన జ్యూట్ బ్యాగులను ప్రోత్సహిద్దాం!

మహిళల నైపుణ్యానికి, సృజనాత్మకతకు ప్రతిరూపంగా నిలుస్తున్న ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ – స్త్రీ శక్తి హస్తకళ స్టోర్లో అందమైన, పర్యావరణహితమైన జ్యూట్ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి.

మహిళా సాధికారతకు చేయూతనిస్తూ, పర్యావరణ పరిరక్షణలోనూ భాగస్వాములవుదాం. మన చిన్న మార్పు ప్రకృతికి ఎంతో మేలు చేస్తుంది!

Sthree Shakti Hasthakala Store, Road No. 2, Beside NTR Bhavan, Park View Enclave, Banjara Hills, Hyderabad.

గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఎన్‌టీఆర్ సంజీ...
31/10/2026

గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఎన్‌టీఆర్ సంజీవని ఉచిత మొబైల్ క్లినిక్ (MMU), మల్లేరు క్యాంపు ప్రాంతం, పలమనేరు మండలంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వైద్యుల ద్వారా అవసరమైన ఆరోగ్య సూచనలు అందించారు. అలాగే ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.

ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో, గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తన సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తోంది.

#ఎన్టీఆర్‌ట్రస్ట్ #ఎన్టీఆర్‌మెమోరియల్‌ట్రస్ట్ #ఎన్టీఆర్‌సంజీవని #ఉచితవైద్యశిబిరం

A nation's strength lies in its unity, and its progress in the collective spirit of its people.On National Unity Day, NT...
31/10/2026

A nation's strength lies in its unity, and its progress in the collective spirit of its people.

On National Unity Day, NTR Memorial Trust pays tribute to Sardar Vallabhbhai Patel, the Iron Man of India, whose courage, vision and leadership brought together a nation of diverse cultures and traditions.

Inspired by his legacy, let us continue to build a society rooted in harmony, mutual respect and collective responsibility.

Remembering the great leader on his birth anniversary.

Empowering Women Through Skills. Building Confidence Through Opportunities.True empowerment begins with the opportunity ...
30/10/2026

Empowering Women Through Skills. Building Confidence Through Opportunities.

True empowerment begins with the opportunity to learn, grow and become financially independent.

Through the Sthree Shakti Hastakala Skill Development Centre, NTR Memorial Trust is empowering women with practical skills in tailoring, jute bag making, Chikankari embroidery, Maggam work and silk thread bangle making.

By nurturing their talents and providing opportunities for self-employment, the initiative helps women build confidence, achieve financial independence and create a better future for themselves and their families.

Skilled Women. Stronger Families. A More Empowered Society.

విటమిన్ B12 లోపం… ఆరోగ్యంపై ప్రభావం!శరీరంలో విటమిన్ B12 తగినంతగా లేకపోవడం వల్ల అలసట, నీరసం, రక్తహీనత, చేతులు, కాళ్లలో తి...
30/10/2026

విటమిన్ B12 లోపం… ఆరోగ్యంపై ప్రభావం!

శరీరంలో విటమిన్ B12 తగినంతగా లేకపోవడం వల్ల అలసట, నీరసం, రక్తహీనత, చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, మాంసం వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా విటమిన్ B12 స్థాయిలను కాపాడుకోవచ్చు.

విటమిన్ B12 లోపం లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, అవసరమైనప్పుడు వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోండి.

ఆరోగ్యమే మహాభాగ్యం… అవగాహనే ఆరోగ్యానికి తొలి అడుగు!

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా… నిరంతర సేవే మా సంకల్పం!సెప్టెంబర్ 2026 నెలలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన...
30/10/2026

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా… నిరంతర సేవే మా సంకల్పం!

సెప్టెంబర్ 2026 నెలలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాలు, ఎన్‌టీఆర్ సంజీవని క్లినిక్‌లు, మొబైల్ క్లినిక్‌ల ద్వారా వేలాది మందికి వైద్య సేవలు అందించాం.

ఈ నెలలో మొత్తం 194 వైద్య శిబిరాల ద్వారా 11,409 మందికి ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు, ₹29 లక్షలకు పైగా విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేశాం.

ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో మా సేవా ప్రయాణం నిరంతరం కొనసాగుతుంది.

ఆరోగ్యమే మహాభాగ్యం… ప్రజాసేవే మా బాధ్యత!

విటమిన్ D లోపం – ఆరోగ్యంపై ప్రభావం!ఎముకలు, కండరాల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ D ఎంతో అవసరం. దీని లోపం వ...
29/10/2026

విటమిన్ D లోపం – ఆరోగ్యంపై ప్రభావం!

ఎముకలు, కండరాల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ D ఎంతో అవసరం. దీని లోపం వల్ల ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి.

తగినంత సూర్యరశ్మిని పొందండి.
చేపలు, గుడ్లు, విటమిన్ D సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి.
అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ D స్థాయులను పరీక్షించుకోండి.

మీ ఎముకల ఆరోగ్యమే మీ బలం!

విటమిన్ D గురించి అవగాహన పెంచుకోండి. ఆరోగ్యంగా ఉండండి!

Address

Road No:2 Banjarahills
Hyderabad
500034

Opening Hours

Monday 9:30am - 6pm
Tuesday 9:30am - 6pm
Wednesday 9:30am - 6pm
Thursday 9:30am - 6pm
Friday 9:30am - 6pm
Saturday 9:30am - 6pm

Telephone

+914048576888

Alerts

Be the first to know and let us send you an email when NTR Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to NTR Trust:

Shortcuts

Share