Dr. Sai Lakshmi Daayana

Dr. Sai Lakshmi Daayana Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr. Sai Lakshmi Daayana, Doctor, Hyderabad.

MBBS, MRCOG, MD || Senior Consultant Surgical Gynaecologist & Gynae-Oncologist at Apollo Cancer Institutes, Hyderabad || Gynaecological Oncology Specialist || UK-trained || MD University of Manchester

Ask Dr. Sai LIVE!Got questions about gynaecology or oncology? This is your chance to ask them directly!Join Dr. Sai Daay...
15/08/2026

Ask Dr. Sai LIVE!

Got questions about gynaecology or oncology? This is your chance to ask them directly!

Join Dr. Sai Daayana LIVE on Instagram and get your questions answered in Telugu, Hindi or English.

📅 16th August 2026 | Sunday
⏰ 6:00 PM

Drop your questions in the comments and join us LIVE!

08/08/2026

మెన్స్ట్రువల్ కప్ బెటరా? లేక శానిటరీ ప్యాడ్ బెటరా?

హైజీన్ పరంగా చూస్తే రెండూ సురక్షితమైనవే. అయితే వాటి ఉపయోగించే విధానం వేరు.

Sanitary Pads వల్ల కొందరికి స్కిన్ ర్యాషెస్, ఇర్రిటేషన్ రావచ్చు.

Menstrual Cup వాడేటప్పుడు చేతుల పరిశుభ్రత చాలా ముఖ్యం. చేతులను సబ్బుతో బాగా కడగకుండా వాడితే ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉంటుంది.

సరైన విధంగా ఉపయోగిస్తే Menstrual Cup వల్ల పెద్దగా ఇన్ఫెక్షన్లు రావు. అంతేకాదు:
• మళ్లీ మళ్లీ ఉపయోగించవచ్చు.
• పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది.

అందుకే వ్యక్తిగతంగా, అలాగే పర్యావరణ పరంగా చూస్తే Menstrual Cup ఒక మంచి ఎంపిక.



[PeriodHygiene, SanitaryPads, HealthyWomen, Gynaecologist, HealthEducation, TeluguHealth, HealthTips, SustainableLiving, EcoFriendly, TheHealthConvo]

We're going LIVE!Got questions about gynecology, oncology, women's health, or cancer prevention? This is your chance to ...
07/08/2026

We're going LIVE!

Got questions about gynecology, oncology, women's health, or cancer prevention? This is your chance to get them answered directly by Dr. Sai Lakshmi Daayana during our Instagram Live session.

🗓️ Date: 9th August 2026 (Sunday)
🕕 Time: 6:00 PM
🌐 Languages: Telugu | Hindi | English

Drop your questions in the comments before the session or join us live and ask them in real time. Let's make informed healthcare conversations accessible to everyone.

Save the date and don't miss it!

04/08/2026

మెన్స్ట్రువల్ కప్ అందరూ వాడచ్చా?

మెన్స్ట్రువల్ కప్ గురించి చాలా మందికి ఒకే సందేహం ఉంటుంది, "ఇది అందరికీ సరిపోతుందా?"

డాక్టర్ సమాధానం:
✔️ వర్జిన్స్ కూడా వాడవచ్చు, కానీ ఇన్‌సర్ట్ చేయడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. కంఫర్ట్ లేకపోతే బలవంతం చేయాల్సిన అవసరం లేదు.

✔️ Copper-T లేదా Mirena (IUCD) ఉన్నవారు కప్ తీసేటప్పుడు జాగ్రత్త అవసరం. కొన్ని సందర్భాల్లో దాని దారాలు లాగబడే అవకాశం ఉండొచ్చు. అందుకే డాక్టర్ సలహాతోనే ఉపయోగించడం మంచిది.

✔️ Fibroids, Adenomyosis లేదా Endometriosis ఉన్నా సాధారణంగా మెన్స్ట్రువల్ కప్ వాడొచ్చు. ఇవి కప్ ఉండే భాగానికి సంబంధం ఉండవు.

❌ అయితే యోని ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రం మెన్స్ట్రువల్ కప్ ఉపయోగించకండి.

ప్రతి మహిళ శరీరం వేరు. మీకు ఏది సౌకర్యంగా ఉంటుందో, మీ గైనకాలజిస్ట్ సలహాతో నిర్ణయం తీసుకోండి.



[HealthyPeriods, Gynecologist, PeriodHygiene, PCOSAwareness, WomensWellness, TeluguHealth, HealthTips, Gynaecology, WomenCare, HealthEducation, TheHealthConvo]

ASK DR. SAI – LIVE on Instagram!Have a question about gynaecology, oncology, women's health, fertility, HPV, periods, pr...
31/07/2026

ASK DR. SAI – LIVE on Instagram!

Have a question about gynaecology, oncology, women's health, fertility, HPV, periods, pregnancy, menopause, or cancer prevention?
Now's your chance to get expert answers, LIVE!

🗓 Date: 2nd August 2026 (Sunday)
🕕 Time: 6:00 PM
📍 Platform: Instagram Live

Drop your questions in the comments before the session or join us live and ask Dr. Sai directly. Let's clear myths, answer your doubts, and empower you with trusted medical guidance.

Save the date, tag your friends and family, and don't miss this informative live session!

30/07/2026

HPV Vaccine మార్చాలా? Gardasil 4 వేసుకున్న తర్వాత Gardasil 9 అవసరమా?

HPV vaccines ప్రస్తుతం మూడు రకాలుగా అందుబాటులో ఉన్నాయి:
• Cervavac (Indian Vaccine)
• Gardasil 4
• Gardasil 9

చాలామంది అడిగే ప్రశ్న:
"నేను ఇప్పటికే Gardasil 4 తీసుకున్నాను. ఇప్పుడు Gardasil 9 తీసుకుంటే అదనపు protection వస్తుందా?"

ప్రస్తుతం దీనికి స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అదనపు ప్రయోజనం ఉంటుందో లేదో ఇప్పటికీ నిర్ధారణ కాలేదు.

ప్రస్తుతం FDA సూచన ఏమిటంటే:
మీరు ఒక HPV vaccine schedule‌ను పూర్తిగా పూర్తి చేసి ఉంటే, కొత్త vaccine అందుబాటులోకి వచ్చినందుకు మళ్లీ vaccination తీసుకోవాల్సిన అవసరం లేదు. పూర్తి చేసిన vaccine schedule మీకు HPV-related cancers నుంచి రక్షణను అందిస్తుంది.

HPV vaccine గురించి సందేహాలు ఉంటే, మీ వైద్యుడిని సంప్రదించండి.



[CervicalCancer, CancerPrevention, CancerAwareness, Vaccination, Women'sHealth, HealthEducation, PreventCancer, TheHealthConvo, TeluguHealth, Healthcare]

28/07/2026

HPV Vaccine వల్ల Side Effects ఉంటాయా?

HPV Vaccine గురించి చాలా మందికి ఒకే సందేహం ఉంటుంది.

"ఈ Vaccine వల్ల Side Effects వస్తాయా?"

సమాధానం: సాధారణంగా తీవ్రమైన Side Effects ఉండవు.

✅ ఈ Vaccine చాలా సంవత్సరాలుగా సురక్షితంగా ఉపయోగిస్తున్నారు.
✅ సాధారణంగా జ్వరం లేదా తీవ్రమైన అలసట వంటి సమస్యలు రావు.
✅ Periods సమయంలో కూడా తీసుకోవచ్చు.
✅ Periods ముందు లేదా తర్వాత కూడా తీసుకోవచ్చు.
✅ Non-veg తిన్నా కూడా Vaccine తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు.
✅ Fever ఉన్నప్పుడు మాత్రమే కొంతకాలం వాయిదా వేయాలని వైద్యులు సూచిస్తారు.

Vaccine తీసుకున్న తర్వాత మీరు మీ రోజువారీ పనులు, School, College లేదా Officeకి సాధారణంగా వెళ్లవచ్చు. Injection ఇచ్చిన చోట కొద్దిగా నొప్పి తప్ప సాధారణంగా ఎలాంటి Restrictions ఉండవు.

పూర్తి వివరాల కోసం వీడియోను చివరి వరకు చూడండి.



[PreventiveHealthcare, Vaccination, WomensHealth, GirlsHealth, TeenHealth, HealthEducation, CancerAwareness, HealthyLife, TeluguHealth, TeluguDoctorHealthcare, MedicalAwareness, TheHealthConvo, HealthTips, Wellness]

ASK DR. SAI – LIVE on Instagram!Have a question about your health? Join Dr. Sai for an interactive Instagram Live sessio...
26/07/2026

ASK DR. SAI – LIVE on Instagram!

Have a question about your health? Join Dr. Sai for an interactive Instagram Live session and get your questions answered directly by an expert.

Ask your questions in Telugu, Hindi, or English, and be part of an informative conversation designed to help you make informed health decisions.

🗓️ Today
🕕 6:00 PM

💬 Drop your questions in the comments and join us live!

24/07/2026

HPV Vaccine అబ్బాయిలకూ అవసరమా?

చాలామంది HPV Vaccine అంటే అమ్మాయిల కోసమే అనుకుంటారు. కానీ అది పూర్తి నిజం కాదు.

ప్రపంచంలోని చాలా దేశాల్లో, ముఖ్యంగా అమెరికా, యూరప్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అమ్మాయిలతో పాటు అబ్బాయిలకూ HPV Vaccine ఇస్తారు.

ఎందుకంటే HPV వైరస్ వల్ల అబ్బాయిల్లో కూడా:
✔️ పురుషాంగం (Pe**le) Cancer
✔️ నోటి (Oral) Cancer
✔️ గొంతు (Throat) Cancer
✔️ మలద్వారం (A**l) Cancer వంటి క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

భారతదేశంలో ప్రస్తుతం అమ్మాయిల్లో HPV వల్ల వచ్చే క్యాన్సర్ల ప్రమాదం ఎక్కువగా ఉండటంతో వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ అవకాశం ఉంటే అబ్బాయిలకూ ఈ Vaccine వేయించడం చాలా మంచిది.

HPV Vaccine అమ్మాయిలకు ఎంత ముఖ్యమో, అబ్బాయిలకూ అంతే ముఖ్యమైన రక్షణ.

ఈ వీడియోలో HPV Vaccine గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఈ సమాచారాన్ని ప్రతి తల్లిదండ్రులతో తప్పకుండా పంచుకోండి.

GirlsHealth

[Vaccination, CancerAwareness, PreventCancer, HealthEducation, TeluguHealth, HealthTips, TheHealthConvo, PreventiveHealthcare, HealthyFuture]

Let's Talk About Women's Health & Gynecologic Cancers - LIVE!Do you have questions about PCOS, periods, pregnancy, ferti...
23/07/2026

Let's Talk About Women's Health & Gynecologic Cancers - LIVE!

Do you have questions about PCOS, periods, pregnancy, fertility, menopause, fibroids, ovarian cysts, HPV, cervical cancer, ovarian cancer, uterine cancer, or any other gynecology or oncology concern?

Join me LIVE on Instagram for an open Q&A session where we'll discuss your questions, clear common myths, and talk about prevention, early detection, and treatment options.

📅 Date: 26th July 2026 (Sunday)
🕕 Time: 6:00 PM (IST)
🌐 Languages: Telugu | Hindi | English

Drop your questions in the comments below, and I'll answer as many as I can during the LIVE session.

Looking forward to connecting with you!

Address

Hyderabad
500033

Alerts

Be the first to know and let us send you an email when Dr. Sai Lakshmi Daayana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category