Sri Datta Prasaram

Call Website Contact the practice

Sri Datta Prasaram Official page of Sri Dattatreya Swamy Temple, Mogilicherla

*మేము సర్వస్య శరణాగతిని చెందగల చొరవ పరమాత్మ చెంతన కాక మరెక్కడ ఉంది చెప్పు?**పరమాత్మ సర్వవ్యాపాకులు, సర్వవ్యాపకులు కనుకనే...
01/11/2026

*మేము సర్వస్య శరణాగతిని చెందగల చొరవ పరమాత్మ చెంతన కాక మరెక్కడ ఉంది చెప్పు?*

*పరమాత్మ సర్వవ్యాపాకులు, సర్వవ్యాపకులు కనుకనే సర్వజ్ఞులు మీరు*

*పరమాత్మ సర్వజ్ఞులు, సర్వజ్ఞులు కనుకనే సర్వేశ్వరులు మీరు*

*పరమాత్మ సర్వేశ్వరులు, సర్వేశ్వరులు కనుకనే సర్వ కారణములకు కారణము మీరు*

*పరమాత్మయే సర్వ కారణములకు కారణం కనుకనే మా కష్టాలను గట్టెక్కించమని....*

*మీ వద్ద కాక, సర్వస్య శరణాగతిని పొందగలిగే సదుపాయం మాకు మరెక్కడ ఉంది చెప్పు*

*మొగిలిచెర్ల అవధూత❤️ శ్రీ దత్త కరుణప్రదాత🙏*
---

సర్వం
శ్రీ దత్త కృప🙌

మందిర వివరాల కొరకు సంప్రదించండి:
పవని శ్రీ విష్ణు కౌశిక్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లా, పిన్: 523114, 📞 9182882632

---

*విజ్ఞప్తి* దయచేసి మన యూట్యూబ్ ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join .
-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చిత్ర పటములు, పుస్తకాలు మరియు భక్తుల అనుభవాల పుస్తకం కొరకు క్రింది లింక్ను వినియోగించగలరు* :

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

*అతి దుర్లభమైన మీ సాధన అతి సామాన్యులను సైతం ప్రేరేపిస్తోన్నది* *అతి నిరాడంబరమైన మీ జీవన శైలి అతి ధనవంతులను సైతం ప్రభావిత...
31/10/2026

*అతి దుర్లభమైన మీ సాధన అతి సామాన్యులను సైతం ప్రేరేపిస్తోన్నది*

*అతి నిరాడంబరమైన మీ జీవన శైలి అతి ధనవంతులను సైతం ప్రభావితం చేస్తోంది*

*అతి సమృద్ధమైన మీ కరుణ అతి కర్కశమైన మనసులను సైతం కదిలిస్తోన్నది*

*అత్యున్నతమైన మీ మేధో ప్రవాహం అతి పామరులకు సైతం జ్ఞానదాహాన్ని తీరుస్తోంది*

*ఇంతటి మహిమలకు కారణం, మీ కరుణ మాత్రమే కానీ, మా ప్రయత్నమని మేము ఎన్నడూ పొరబడము*

*మొగిలిచెర్ల అవధూత❤️ శ్రీ దత్త కరుణప్రదాత🙏*

----
సర్వం
శ్రీ దత్త కృప🙌

మందిర వివరాల కొరకు సంప్రదించండి:
పవని శ్రీ విష్ణు కౌశిక్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లా, పిన్: 523114, 📞 9182882632

---

*విజ్ఞప్తి* దయచేసి మన యూట్యూబ్ ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join .
-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చిత్ర పటములు, పుస్తకాలు మరియు భక్తుల అనుభవాల పుస్తకం కొరకు క్రింది లింక్ను వినియోగించగలరు* :

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M


This Channel exclusively talks about Mogilicherla Avadhutha Sri Dattatreya Swamy Varu. This talks about his teachings, life style and the experiences of his devotees. This channel alos showcases various divine activites that take place at the Sri Dattatreya Swamy Mandiram, Mogilicherla

*మీ అంతఃమందిరమున మిమ్ము చూచినప్పుడు కలుగు మైమరపు వర్ణింప సాధ్యమా?* *మీ హృదయ మందిరములో మాకు గల చోటు వలన మీ కన్నులనుండి మా...
30/10/2026

*మీ అంతఃమందిరమున మిమ్ము చూచినప్పుడు కలుగు మైమరపు వర్ణింప సాధ్యమా?*

*మీ హృదయ మందిరములో మాకు గల చోటు వలన మీ కన్నులనుండి మా పై మీరు వర్షించు కరుణ వర్ణింప సాధ్యమా?*

*ఇట్టి మన బంధము మెదిలినప్పుడల్లా నా మనసున జరుగు ఆనంద సాగర మధనంబు గురించి వర్ణింప సాధ్యమా?*

*అట్టి ఆనందహేళను నాలో నిత్యమూ నిలుపుకునేందుకు నేను పడే తపనను వర్ణింప సాధ్యమా?*

*భగవత్ప్రేమికులు కానివారికి ఇట్టి చర్య ప్రతిచర్యల వలన కలుగు లాభముల గురించి వర్ణింప సాధ్యమా?*

*మొగిలిచెర్ల అవధూత❤️ శ్రీ దత్త కరుణప్రదాత🙏*

----
సర్వం
శ్రీ దత్త కృప🙌

మందిర వివరాల కొరకు సంప్రదించండి:
పవని శ్రీ విష్ణు కౌశిక్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లా, పిన్: 523114, 📞 9182882632

---

*విజ్ఞప్తి* దయచేసి మన యూట్యూబ్ ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join .
-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చిత్ర పటములు, పుస్తకాలు మరియు భక్తుల అనుభవాల పుస్తకం కొరకు క్రింది లింక్ను వినియోగించగలరు* :

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M


*అడగకముందే ఆకలిని తీర్చే దత్తక్షేత్రం*శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అద్భుత లీలలు... 🙏- 33వ భాగముhttps://youtu.be/d5cuLnlpw...
29/10/2026

*అడగకముందే ఆకలిని తీర్చే దత్తక్షేత్రం*

శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అద్భుత లీలలు... 🙏- 33వ భాగము

https://youtu.be/d5cuLnlpw4c

​​ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః 🙏

ఈ వీడియోలో త్రికాల జ్ఞాని అయిన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అద్భుతమైన లీలను తెలుసుకుందాం. రాత్రి 8:30 గంటల సమయంలో దర్శనానికి వస్తున్న 50 మంది యాత్రికుల గురించి మందిర వ్యవస్థాపకులు నాగేంద్ర ప్రసాద్ గారి మనసులో స్వామి వారు ఎలాంటి ప్రేరణ కలిగించారు?

​ఎవరు అడగకముందే భక్తుల బాధను తీర్చిన స్వామి వారి కరుణను, ఈ అద్భుతమైన దత్త లీలను వీడియోలో పూర్తిగా చూడండి. మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని తరించండి.

వీడియో నచ్చితే తప్పకుండా Like చేయండి, మీ ఆత్మీయులకు Share చేయండి మరియు మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానెల్ ను Subscribe చేసుకోండి.

సర్వం,
శ్రీ దత్త కృప
ధన్యోస్మి🙏

మందిర వివరాలు:
పవని శ్రీ విష్ణు కౌశిక్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లా, పిన్: 523114, 📞 9182882632 / 99089 73699

---

*విజ్ఞప్తి* దయచేసి మన ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join

-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చిత్ర పటములు, పుస్తకాలు మరియు భక్తుల అనుభవాల పుస్తకం కొరకు క్రింది లింక్ను వినియోగించగలరు* :

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

----

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M


జై గురుదత్త, శ్రీ గురు దత్త🙏🚩 #...

ఓం శ్రీ గురుభ్యోనమః🙏శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము మొగిలిచెర్ల వద్ద ఆశ్వియుజ మాస పూర్ణిమ 2026 సందర్భంగా, అక్టోబర్ 26వ తే...
28/10/2026

ఓం శ్రీ గురుభ్యోనమః🙏

శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము మొగిలిచెర్ల వద్ద ఆశ్వియుజ మాస పూర్ణిమ 2026 సందర్భంగా, అక్టోబర్ 26వ తేదీ నాడు జరిగిన *చండీ హోమము*కు సంబంధించిన కొన్ని ఫోటోలు... పూర్తి వీడియో మన * యూట్యూబ్ ఛానెల్* ద్వారా త్వరలో విడుదల చేస్తాము...

సర్వం
శ్రీ దత్త కృప🙌

మందిర వివరాల కొరకు సంప్రదించండి:
పవని శ్రీ విష్ణు కౌశిక్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లా, పిన్: 523114, 📞 9182882632

* యూట్యూబ్ ఛానెల్ ను కింది లింక్ ద్వారా subscribe చేసుకోగలరు*

https://youtube.com/?si=epOis4Pk3smvwy2n

---

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel - Telugu on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :*

https://open.spotify.com/episode/0C2SBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :*

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Facebook Link :

https://www.facebook.com/profile.php?id=61552534207161&mibextid=ZbWKwL

Twitter id :





Twitter Link :

https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

*శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము, మొగిలిచెర్ల - ఈ వారం జరగబోవు విశేష సేవలు ఆహ్వానం*శ్లోకం:*యత్ర యోగీ మహాత్మా తు దేహం త్యజ...
27/10/2026

*శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము, మొగిలిచెర్ల - ఈ వారం జరగబోవు విశేష సేవలు ఆహ్వానం*

శ్లోకం:

*యత్ర యోగీ మహాత్మా తు దేహం త్యజతి యోగతః,*
*తత్ర దేవాః సదా స్థితాః, తత్ స్థానం బృందావనం స్మృతమ్।*

ఓం శ్రీ గురుభ్యోనమః,

ఈ వారం శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము మొగిలిచెర్ల వద్ద జరుగు విశేష సేవలు:

30-10-2026: ఉదయం 9.30 గం.ల. నుండి - *బృందావనార్చన సేవ*

31-10-2026: సాయంత్రం 6:30 గం.ల నుండి - *విశేష పల్లకీసేవ*

01-11-2026: ఉదయం 5.15 గం.ల. - *విశేష ప్రభాత సేవ*

01-11-2026: ఉదయం 8.00 గం. ల నుండి - *భక్తులచే ఉత్సవమూర్తికి అభిషేకములు *

*విశేష సేవలలో పాల్గొనదలచిన భక్తులు మాత్రమే, మరిన్ని వివరములు కొరకు, క్రింది లింక్ ద్వారా సంపాదించగలరు*

https://bit.ly/sridattaprasaram

రండి....పాల్గొనండి...తరించండి

*మందిరము యొక్క పరిచయము కొరకు కింది లింక్ ద్వారా వీడియో ని చూడండి* :

https://youtu.be/3GZWa8DBFWE

-----

మందిర వివరముల కొరకు :
పవని శ్రీ విష్ణు కౌశిక్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్...9182882632

-----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M


*పరమాత్మ చింతనలో ఇంతటి ఆనందం ఉంటే, దానిని అందుకోవడానికి అంతటి బాధేమిటి మాకు?**భక్తిలో ఇంతటి పుణ్యమున్నప్పుడు, ఎదో కాని ప...
26/10/2026

*పరమాత్మ చింతనలో ఇంతటి ఆనందం ఉంటే, దానిని అందుకోవడానికి అంతటి బాధేమిటి మాకు?*

*భక్తిలో ఇంతటి పుణ్యమున్నప్పుడు, ఎదో కాని పనికి ఒడిగడుతున్నట్టు అంతటి భయమేమిటి మాకు?*

*విశ్వంలో ప్రతీ అణువులోనూ ఆ విశ్వేశ్వరుడే ఉంటే, ఎక్కడా కనిపించడంలేదంటూ అంతటి విచారమేమిటి మాకు?*

*దగ్గరవడానికని దేవుడు ఇంతటి చొరవ తీసుకుంటుంటే, మమ్మల్ని ఎదో దూరంపెట్టేస్తున్నారనే దృక్పధమేమిటి మాకు?*

*తెలియక అడుగుతున్నాని అనుకోకు స్వామీ....మీ గురించి తెలుసుకున్న తరువాతనే పుట్టిన ప్రశ్నలివి నాకు*

*మొగిలిచెర్ల అవధూత❤️ శ్రీ దత్త కరుణప్రదాత🙏*

----
సర్వం
శ్రీ దత్త కృప🙌

మందిర వివరాల కొరకు సంప్రదించండి:
పవని శ్రీ విష్ణు కౌశిక్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లా, పిన్: 523114, 📞 9182882632

---

*విజ్ఞప్తి* దయచేసి మన యూట్యూబ్ ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join .
-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చిత్ర పటములు, పుస్తకాలు మరియు భక్తుల అనుభవాల పుస్తకం కొరకు క్రింది లింక్ను వినియోగించగలరు* :

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M


*మాటలు కొరవడే మహిమలు చేతనున్నా, మౌనంగా ఉండటమే కదా సాధన అంటే!**మాయ విసిరే మోహాలను చూసి కూడా, అసూయ పడకుండా అదుపులో ఉండటమే ...
25/10/2026

*మాటలు కొరవడే మహిమలు చేతనున్నా, మౌనంగా ఉండటమే కదా సాధన అంటే!*

*మాయ విసిరే మోహాలను చూసి కూడా, అసూయ పడకుండా అదుపులో ఉండటమే కదా సాధన అంటే!*

*సర్వదా తనని సుఖపెట్టమని శరీరము సతాయిస్తున్నా, దానిని సమాధానపరిచి కష్టాన్ని కొనసాగించటమే కదా సాధన అంటే!*

*"ఏమీ లేని దాని గురించి ఎందుకు ఇంత ఎగిరిపడుతున్నావు?" అని ఎంతమంది ప్రశ్నించినా...*

*అక్కడే అంతా ఉందని నమ్మి నడకను ముందుకు సాగించటమే కదా సాధన అంటే!*

*ప్రత్యక్షంగా మిమ్మల్ని ఎన్నడూ చూడకున్నా, కేవలం నమ్మినందుకు ఇన్ని నేర్పిస్తున్న స్వామీ...మీకు సర్వదా ఋణపడి ఉంటాను*

*మొగిలిచెర్ల అవధూత❤️ శ్రీ దత్త కరుణప్రదాత🙏*

----
సర్వం
శ్రీ దత్త కృప🙌

మందిర వివరాల కొరకు సంప్రదించండి:
పవని శ్రీ విష్ణు కౌశిక్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లా, పిన్: 523114, 📞 9182882632

---

*విజ్ఞప్తి* దయచేసి మన యూట్యూబ్ ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join .
-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చిత్ర పటములు, పుస్తకాలు మరియు భక్తుల అనుభవాల పుస్తకం కొరకు క్రింది లింక్ను వినియోగించగలరు* :

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M


*🙏✨ అభిషేకము చూద్దము రారండి… 🪔🌸 - మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అభిషేక గీతం*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తా...
24/10/2026

*🙏✨ అభిషేకము చూద్దము రారండి… 🪔🌸 - మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అభిషేక గీతం*

మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి పై శ్రీ దత్త ప్రసారం భక్తిపూర్వకంగా రూపొందించిన అభిషేక గీతమిది! 🙏🎶

ఈ పాటలోని ప్రతీ పదము అలానే ప్రతీ దృశ్యము మన శ్రీ స్వామి వారిని మరింత అందంగా, హృద్యంగా చూపించాలనే తపనతో అల్లినవే. ఎంతో మాధురమైన ఈ అభిషేక భక్తిగీతం మనలాంటి ఎంతోమందిలో స్వామివారిపై ఉన్న భక్తిభావాన్ని మరింత పెంపొందించి, మరింతమంది మనసులలో మన స్వామి వారికి ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుస్తుందని భావిస్తున్నాము.

🌺 ఈ భక్తిరసభరితమైన సంగీత వీడియోను ఇప్పుడే చూడండి!

▶️ YouTube Link:

https://youtu.be/y0dWtSfnUe0

🙏 స్వామివారి దివ్య దర్శనాన్ని మీరు వీక్షించటమే కాకుండా, మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో కూడా పంచుకోండి. అందరూ భక్తిభావంలో తన్మయత్వం పొందేలా షేర్ చేయండి! ❤️

సర్వం
శ్రీ దత్త కృప🙌

మందిర వివరాల కొరకు సంప్రదించండి:
పవని శ్రీ విష్ణు కౌశిక్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లా, పిన్: 523114, 📞 9182882632

---

*విజ్ఞప్తి* దయచేసి మన యూట్యూబ్ ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join .
-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చిత్ర పటములు, పుస్తకాలు మరియు భక్తుల అనుభవాల పుస్తకం కొరకు క్రింది లింక్ను వినియోగించగలరు* :

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

----

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M


​ ...

*తరతరాలుగా చూస్తోన్న మీ లీలను , ఎన్ని ఉపమానాలు అలంకరించగలవు చెప్పు* *ఎంతోమంది నడవడికలో చూస్తోన్న మీ బోధలను, కొన్ని వాక్య...
23/10/2026

*తరతరాలుగా చూస్తోన్న మీ లీలను , ఎన్ని ఉపమానాలు అలంకరించగలవు చెప్పు*

*ఎంతోమంది నడవడికలో చూస్తోన్న మీ బోధలను, కొన్ని వాక్యాలు ఎలా వ్రాయగలవు చెప్పు*

*ఎన్నో మనసులకు స్వాంతన కలిగిస్తోన్న మీ అనంతమైన కారుణ్యానికి ఏవో కొన్ని కారణాలు ఎలా వివరించగలవు చెప్పు*

*మావంటి వారికెందరికో పరమాత్మకై ప్రయాణాన్నే గమ్యంగా మారుస్తున్న మీ గురుతత్త్వానికి...*

*మా మనసులోని ఎన్ని నమస్సులు మీకు కృతజ్ఞతను తెలుపగలవు చెప్పు*

*మొగిలిచెర్ల అవధూత❤️ శ్రీ దత్త కరుణప్రదాత🙏*

----
సర్వం
శ్రీ దత్త కృప🙌

మందిర వివరాల కొరకు సంప్రదించండి:
పవని శ్రీ విష్ణు కౌశిక్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లా, పిన్: 523114, 📞 9182882632

---

*విజ్ఞప్తి* దయచేసి మన యూట్యూబ్ ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join .
-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చిత్ర పటములు, పుస్తకాలు మరియు భక్తుల అనుభవాల పుస్తకం కొరకు క్రింది లింక్ను వినియోగించగలరు* :

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M


Address

Mogilicherla
Kandukuru
523114

Alerts

Be the first to know and let us send you an email when Sri Datta Prasaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sri Datta Prasaram:

Shortcuts

Share