Veda Hospital

Veda Hospital The first-of-kind hospital in Narasaraopeta providing advanced and affordable health care.

16/04/2026

Advanced care. Affordable treatment. Trusted healing. 🏥💙
Veda Hospital brings expert doctors, modern facilities, and compassionate service together to give you the best healthcare experience.
✔️ Multi-speciality care
✔️ Experienced doctors
✔️ Patient-first approach
📍 Address: Veda Hospital, Opp Sangam Dairy, Palnadu Road, Narasaraopet
📞 Contact: +91 79012 28181
Your health, our responsibility.

వేద హాస్పిటల్ ఆధ్వర్యం లో స్థానిక నరసరావుపేట మండలం, దొండపాడు గ్రామం నందు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించిన సందర్బంగా హాస్...
22/01/2023

వేద హాస్పిటల్ ఆధ్వర్యం లో స్థానిక నరసరావుపేట మండలం, దొండపాడు గ్రామం నందు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించిన సందర్బంగా హాస్పిటల్ డైరెక్టర్ డా. నవులూరి క్రాంతి కుమార్ రెడ్డి గారు, నరసరావుపేట నందు నూతనముగా ప్రారంభించిన తమ వేద హాస్పిటల్ నందు షుగర్ , బి. పి., థైరాయిడ్, ఊబకాయం, మొదలైన జీవన శైలి వ్యాధులు గల వారికి ప్రత్యేకం గా లైఫ్ స్టైల్ డిసీజెస్ క్లినిక్ ను ప్రతి రోజు ఉదయం 7:30ని లకు ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ ఉచిత క్యాంప్ ను నవులూరి రామిరెడ్డి, చిన్నపరెడ్డి శివా రెడ్డి, జక్కిరెడ్డి వేంకటేశ్వర రెడ్డి, నవులూరి రామాంజినేయ రెడ్డి, నవులూరి మూసలా రెడ్డి, కొనసాని అంజిరెడ్డి తదితరులు పర్యవేక్షించారు.

12/01/2023

Address

Veda Hospital, Opp Sangam Dairy, Palnadu Road
Narasaraopet
522601

Alerts

Be the first to know and let us send you an email when Veda Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Veda Hospital:

Share

Category