Om namah shivaya

Om namah shivaya జాతకం చెప్పబడును
☎️ 7601069185
ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, వ్యాపారం మరియు ఇతర సమస్యలు ఉన్న

జాతకం చెప్పబడునుCall 76010 69185 ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, వ్యాపారం మరియు ఇతర సమస్యలు ఉన్న పరిష్కారం చూపబడు...
23/06/2023

జాతకం చెప్పబడును
Call 76010 69185
ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, వ్యాపారం మరియు ఇతర సమస్యలు ఉన్న పరిష్కారం చూపబడును

గ్రహాల ఆధారంగా జ్యోతిష్యం..?
జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనం జన్మించిన సమయానికి ఖగోళములోని గ్రహస్థితులను సూచిస్తూ వేయబడే చక్రాన్నే జాతకము అంటారు. దీనినే జాతకచక్రము, జన్మకుండలి, హోరోస్కోప్‌ ఇలా వివిధ రకాల పేర్లతో ఆయా ప్రాంతాలవారు సంబోధిస్తుంటారు. ఒక వ్యక్తి జన్మించిన సమయము, ప్రదేశం ఆధారంగా జాతకచక్రం గణించబడుతుంది. ఖగోళములోని గ్రహస్థితులను గణితాధారముగా లెక్కించి, ఆయా రాశి, నక్షత్ర, భావాలలో ఉన్న గ్రహాల ఆధారముగా భవిష్యత్తు చెప్పబడుతుంది. దీని గణనలో కాని, జన్మించిన సమయములో కాని తప్పు జరిగినట్లయితే అది ఆ నిర్దేశిత వ్యక్తి జాతకం కాక వేరే వారి జాతకం అవటమే కాకుండా, ఈ వ్యక్తికి చెప్పబడ్డ భవిష్య ఫలాలన్నీ తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటే జాతక చక్రం అత్యావశ్యమైనదిగా చెప్పబడింది. జ్యోతిషమనే మహా సముద్రములో జాతకము ఒక నీటి బిందువులాంటిది.

04/03/2023

For many people, making money online would be an absolute dream come true. If they could find a way to make money with a website or some other online venture, they could quit their job to focus on …

Address

Nellore
524002

Telephone

+917601069185

Website

Alerts

Be the first to know and let us send you an email when Om namah shivaya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share