04/07/2026
చిగురు వరకు పుచ్చిపోయిన దంతాలను తీసివేయకుండా మన శ్రీ గిరిరాజ్ డెంటల్ హాస్పిటల్ & ఇంప్లాంట్ సెంటర్, పెద్దాపురం నందు తిరిగి పునర్నిర్మించాము. 2011 వ సంవత్సరం నుండి నొప్పి లేని దంత వైద్యం మా హామీగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో మీకు అత్యుత్తమ నాణ్యమైన దంత వైద్య సేవలు అందించడానికి మేము సదా సిద్ధం.