Health Tips

Health Tips Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Health Tips, Health & Wellness Website, .

అధిక చెమట సమస్యను చాల సులువుగా తరిమేయండిలా
16/02/2026

అధిక చెమట సమస్యను చాల సులువుగా తరిమేయండిలా

మొక్కజొన్న లో ఉండే పోషకాలు దీని వల్ల పొందే ప్రయోజనాలు చాల తక్కువ మందికి తెలుసు వీటిలో విటమిన్ ఏ బి సి ఇ ఉంటాయి వీటిలో అన...
19/07/2023

మొక్కజొన్న లో ఉండే పోషకాలు దీని వల్ల పొందే ప్రయోజనాలు చాల తక్కువ మందికి తెలుసు వీటిలో విటమిన్ ఏ బి సి ఇ ఉంటాయి వీటిలో అనేక పోషకాలు ఖనిజాలతో పాటు ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది ఇంకా వీటిలో ఫాస్ఫరస్ ఐరన్ మెగ్నీషియం తో పాటు ఫాలిక్ ఆసిడ్స్ కూడా ఉంటాయి

కళ్ళ కింద వలయాలను తరిమికొట్టండిలా
18/07/2023

కళ్ళ కింద వలయాలను తరిమికొట్టండిలా

రక్తపోటు సమస్యను అధిగమించండిలా
17/07/2023

రక్తపోటు సమస్యను అధిగమించండిలా

గ్యాస్ ట్రబుల్ తగ్గించే చిట్కాలు
16/07/2023

గ్యాస్ ట్రబుల్ తగ్గించే చిట్కాలు

ముఖంపై మచ్చలు, మొటిమలు పోవడానికి
15/07/2023

ముఖంపై మచ్చలు, మొటిమలు పోవడానికి

తిప్పతీగ ని సంస్కృతం లో అమృత, మదుపర్ని, చిన్నోద్బవ అంటారు. అమృతం తో సమానమైనది అర్ధం. జ్వరం దగ్గర నుండి HIV వరకు అన్నిరకా...
20/06/2021

తిప్పతీగ ని సంస్కృతం లో అమృత, మదుపర్ని, చిన్నోద్బవ అంటారు. అమృతం తో సమానమైనది అర్ధం. జ్వరం దగ్గర నుండి HIV వరకు అన్నిరకాల వ్యాధులలో తిప్పతీగని వాడుతారు. అంతేకాకుండా అనేక ఆయుర్వేద ఔషదాల తయారీలో తిప్పతీగని విరివిగా వాడుతారు.

16/06/2021

అల్లంతో ఆరోగ్యం

పసుపు, అల్లం, ఉల్లి కాడలు / ఉల్లిపాయ ముక్కలు కలిపి నీటిలో వేసి మరిగించి కాషాయం తయారుచేసుకోవాలి. రుచి కోసం తేనె, నిమ్మరసం కలుపుకోవచ్చు. ఈ కషాయాన్ని పరిగడుపున తీసుకుంటుంటే

1. ఉపిరితిత్తులని (ప్యూరీ ఫై )శుభ్రం చేస్తాయి.
2. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
3. జీర్ణ శక్తిని పెంచుతుంది.
4. జీవక్రియ రేటుని పెంచుతుంది.
5. అధిక బరువు సమస్యను తీరుస్తుంది.

16/06/2021

అద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు

మన శరీరానికి కావల్సిన విటమిన్ లలో ముఖ్యమైనది A. ఇది ముక్యంగా కూరగాయలు, ఆకు కూరల నుండి లభిస్తుంది. అయితే ఈ ఆకు కూరలలో విటమిన్ A డైరెక్టుగా లభించదు. ఆకు కూరలలో ఉండే బీటాకెరోటిన్ ను మన లివర్ విటమిన్ A గా మార్చుతుంది. అయితే మనకు దొరికే ఆకు కూరలన్నిటిలో విటమిన్ A కరివేపాకులో చాల ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందువల్ల కరివేపాకును సువాసన కోసం మాత్రమే కాకుండా వీటిలోని ఔషధ గుణాలను పొందడానికి తప్పకుండ మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

ప్రయోజనాలు :-
1. కంటి చూపుని మెరుగుపరుస్తుంది.
2. జుట్టు ఊడిపోకుండా, నల్లగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.
3. జీర్ణ శక్తిని పెంచుతుంది, జీర్ణ వ్యవస్థని పటిష్టం చేస్తుంది.
4. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెరగకుండా అదుపులో ఉంచుతుంది.
5. బరువుని అదుపులో ఉంచుతుంది.

31/12/2020

సీతాఫలం అందించే ఆరోగ్య ప్రయోజనాలు అమోఘమే.
20/12/2020

సీతాఫలం అందించే ఆరోగ్య ప్రయోజనాలు అమోఘమే.

తలచుకోగానే నోట్లో నీరు ఊరే పండు సీతాఫలం. ఇది చాల తక్కువ రోజులు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటె ఇది ఒక సీజనల్ ఫ్రూట్...

అల్ బుకర పండ్లలో విటమిన్ c చాల ఎక్కువగా ఉంటుంది. విటమిన్a, b6 కూడా లభిస్తుంది. ఇంకా పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, పాస్...
03/09/2020

అల్ బుకర పండ్లలో విటమిన్ c చాల ఎక్కువగా ఉంటుంది. విటమిన్a, b6 కూడా లభిస్తుంది. ఇంకా పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్, ఉంటాయి. వీటిలో ఫోలిక్ ఆసిడ్, సిట్రిక్ ఆసిడ్, ఫైబర్ అధిక మోతాదులో ఉంటాయి.

అల్ బుకర చూడటానికి ఎరుపు రంగులో చాలా ఆకర్షణీయంగా చిన్న సైజు ఆపిల్ లాగా ఉంటాయి. రుచికి కొంచెం తియ్యగా, పుల్లగా కా...

Address


Alerts

Be the first to know and let us send you an email when Health Tips posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your practice to be the top-listed Clinic?

Share