15/08/2026
Store expressed mother milk in clean, sterilized, food-grade containers. Label with date and time. Refrigerate quickly. Freeze if not using soon. For thawing, move frozen milk to the fridge overnight or place the sealed container in warm running water. Never use a microwave. Gently swirl to mix the fat. Don't shake vigorously. Once thawed, use refrigerated thawed milk within24 hours, and never refreeze. Leftovers from a feed should be discarded
తల్లి పాలు శుభ్రమైన, sterilized food-grade containers లో స్టోర్ చేయండి. తీసిన తేదీ, సమయం లేబుల్ పెట్టండి. త్వరగా ఫ్రిజ్ చేయడం మంచిది. ఫ్రీజ్ చేయాలంటే సరిగా ఫ్రీజ్ చేయండి,పాలు కరిగించడం చేసేప్పుడు ఫ్రిజ్‌లో మెల్లగా లేదా గోరు వెచ్చని నీటిలో మూసిన కంటైనర్‌ను పెట్టండి. మైక్రోవేవ్ ఎప్పుడూ వాడవద్దు. కొవ్వు కలిసేందుకు మెల్లగా తిప్పాలి, బలంగా షేక్ చేయకూడదు. కరిగిన పాలను 24 గంటల్లో ఉపయోగించాలి. మళ్ళీ ఫ్రీజ్ చేయకూడదు. ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మిగిలిన పాలను పడేయాలి. తల్లిపాలు, తల్లిపాలనిల్వ, తల్లిపాలసంరక్షణ, సురక్షితతల్లిపాలు.