Kommineni Super Speciality Hospital

Kommineni Super Speciality Hospital General Medicine | Nephrology | Cardiology | Orthopedic | MBBS

Happy Friendship Day !
02/08/2026

Happy Friendship Day !

కిడ్నీ క్యాన్సర్ రావడానికి కొన్ని ప్రధాన కారణాలు.ధూమపానంఅధిక రక్తపోటుశారీరక బరువుకిడ్నీ వ్యాధులుమరియు కుటుంబంలో కిడ్నీ క...
30/07/2026

కిడ్నీ క్యాన్సర్ రావడానికి కొన్ని ప్రధాన కారణాలు.ధూమపానంఅధిక రక్తపోటుశారీరక బరువుకిడ్నీ వ్యాధులు
మరియు కుటుంబంలో కిడ్నీ క్యాన్సర్ వచ్చిన చరిత్ర.
👨‍⚕️ డా. వంశీకృష్ణ మక్కెన MD., DM (Nephrology)
Dialysis & Transplant Physician
మూత్రపిండాల వైద్య నిపుణులు
🏥 వంశీ కిడ్నీ కేర్
(A Unit of Kommineni Super Speciality Hospital)
📍 చిలకలూరిపేట – 522616
📞 08647 – 254222

World Hepatitis Day 2026 !
28/07/2026

World Hepatitis Day 2026 !

Kargil Vijay Diwas !
26/07/2026

Kargil Vijay Diwas !

ఆకస్మికంగా కీళ్లలో వాపుతో పాటు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా ? ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు కావచ్చు ? అత్యాధునిక ఆర్థరైటిస్ ...
24/07/2026

ఆకస్మికంగా కీళ్లలో వాపుతో పాటు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా ? ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు కావచ్చు ? అత్యాధునిక ఆర్థరైటిస్ సంబంధిత వైద్య సేవల కోసం నేడే మా వైద్యనిపుణులను సంప్రదించండి.
👨‍⚕️ డా. కృష్ణ చైతన్య M.S (Orthopedics)
ఎముకలు, కీళ్ల & వెన్నెముక శస్త్ర చికిత్స వైద్య నిపుణులు
🏥 కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
చిలకలూరిపేట – 522616, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
📞 08647 – 254222

World Brain Day 2026 !
22/07/2026

World Brain Day 2026 !

మీరు ఛాతిలో నొప్పి,మంటను నిర్లక్ష్యం చేయకండి.అది గుండెపోటు కావచ్చు ?అత్యాధునిక గుండె సంబంధిత వైద్య సేవల కొరకు వెంటనే మా ...
21/07/2026

మీరు ఛాతిలో నొప్పి,మంటను నిర్లక్ష్యం చేయకండి.
అది గుండెపోటు కావచ్చు ?
అత్యాధునిక గుండె సంబంధిత వైద్య సేవల కొరకు వెంటనే మా వైద్య నిపుణులను సంప్రదించండి.
👨‍⚕️ డా. పి. నవీన్ కృష్ణ MD., DM
Consultant Interventional Cardiologist
గుండె జబ్బుల వైద్య నిపుణులు
🏥 కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
చిలకలూరిపేట – 522616, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
📞 08647 – 254222

గ్యాస్ట్రిక్ సమస్య సంకేతాలువికారంవాంతులుజ్వరంఆకలి వేయకపోవడంకండరాల నొప్పిడిహైడ్రేషన్సరైన చికిత్స కొరకు వెంటనే మా వైద్యనిప...
19/07/2026

గ్యాస్ట్రిక్ సమస్య సంకేతాలువికారంవాంతులుజ్వరంఆకలి వేయకపోవడంకండరాల నొప్పిడిహైడ్రేషన్
సరైన చికిత్స కొరకు వెంటనే మా వైద్యనిపుణులను సంప్రదించండి.
👩‍⚕️ డా. రేష్మ కొమ్మినేని M.D (General Medicine)
కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
📍 చిలకలూరిపేట – 522616, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
📞 08647-254222

డయాబెటిస్ మరియు బి.పి అదుపులో ఉంటె కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి !సరైన నియంత్రణతో మీ ఆరోగ్యన్ని కాపాడుకోండి.👨‍⚕️ డా. వం...
17/07/2026

డయాబెటిస్ మరియు బి.పి అదుపులో ఉంటె కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి !
సరైన నియంత్రణతో మీ ఆరోగ్యన్ని కాపాడుకోండి.
👨‍⚕️ డా. వంశీకృష్ణ మక్కెన MD., DM (Nephrology)
Dialysis & Transplant Physician
మూత్రపిండాల వైద్య నిపుణులు
🏥 వంశీ కిడ్నీ కేర్
(A Unit of Kommineni Super Speciality Hospital)
📍 చిలకలూరిపేట – 522616
📞 08647 – 254222

మోకాలినొప్పి కి తీసుకోవలసిన జాగ్రత్తలుఆరోగ్యకరమైన శరీర బరువు ఉండాలికాల్షియం సరైన స్థాయిలో ఉంచుకోవాలికండరాల బలాన్నిపెంచే ...
14/07/2026

మోకాలినొప్పి కి తీసుకోవలసిన జాగ్రత్తలుఆరోగ్యకరమైన శరీర బరువు ఉండాలికాల్షియం సరైన స్థాయిలో ఉంచుకోవాలికండరాల బలాన్నిపెంచే వ్యాయామం చేయాలి.
మోకాలి నొప్పికి అధునాతన వైద్యసేవల కొరకు వెంటనే మా వైద్య నిపుణులను సంప్రదించండి.
👨‍⚕️ డా. కృష్ణ చైతన్య M.S (Orthopedics)
ఎముకలు, కీళ్ల & వెన్నెముక శస్త్ర చికిత్స వైద్య నిపుణులు
🏥 కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
చిలకలూరిపేట – 522616, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
📞 08647 – 254222

Address

Chilakaluripet
522616

Website

Alerts

Be the first to know and let us send you an email when Kommineni Super Speciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category