11/08/2026
🦴 ఆర్థరైటిస్ అంటే ఏమిటి?
కీళ్లలో వాపు, నొప్పి, బిగుతు ఏర్పడి రోజువారీ కదలికలు ఇబ్బందిగా మారే పరిస్థితిని ఆర్థరైటిస్ అంటారు. ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోవడం, నడిచేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు నొప్పి ఉంటే నిర్లక్ష్యం చేయకండి.
సరైన సమయంలో పరీక్షలు, చికిత్స తీసుకోవడం ద్వారా కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగ్గా కాపాడుకోవచ్చు.
👨⚕️ Dr. Naga Rama Krishna Naram
MBBS, DNB Orthopaedics
Fellowship in Sports Medicine, Arthroscopy & Shoulder Surgery
Orthopaedic Trauma Consultant | Arthroscopy & Joint Replacement Surgeon
📞 83094 93154
📍 Agraharam, Eluru