JMR Hospitals ELURU

JMR Hospitals ELURU Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from JMR Hospitals ELURU, Hospital, Eluru.

Happy Friendship Day 🤝
02/08/2026

Happy Friendship Day 🤝

 'sDay
01/07/2026

'sDay

23/06/2026

"రాత్రిళ్లు రీల్స్ చూస్తున్నారా? మీ బ్రెయిన్‌కు ఇదో ప్రమాద హెచ్చరిక!"

21/06/2026

Happy Father's Day

International Yoga 🧘‍♂️ Day
21/06/2026

International Yoga 🧘‍♂️ Day

18/06/2026

World Blood Donor Day
14/06/2026

World Blood Donor Day

12/06/2026

🩺 బిపి టాబ్లెట్ ఒక్కరోజు ఆపితే ఏమవుతుంది?

బిపి (High Blood Pressure) నార్మల్‌గా వచ్చిందని మీ అంతట మీరే మందులు ఆపేస్తున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి!

ఈ వీడియోలో:
✅ బిపి టాబ్లెట్ ఎందుకు ప్రతిరోజూ వేయాలి?
✅ ఒక్కరోజు మందు మిస్ అయితే ఏమవుతుంది?
✅ బిపి సడన్‌గా పెరిగితే వచ్చే ప్రమాదాలు
✅ బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్, కిడ్నీ డ్యామేజ్ గురించి ముఖ్యమైన సమాచారం
✅ బిపి పేషెంట్లు తప్పకుండా తెలుసుకోవాల్సిన నిజాలు

⚠️ గమనిక: డాక్టర్ సలహా లేకుండా బిపి మందులు ఆపడం లేదా డోస్ మార్చడం ప్రమాదకరం.

ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేసి ఆరోగ్య అవగాహన పెంచండి.

08/06/2026

Part-2 పిల్లలకి ఫోన్ ఇస్తున్నారా? 📱🚫 అన్నం తినిపించడానికి, ఏడుపు ఆపడానికి ఫోన్ ఇవ్వడం వల్ల వారి ఆరోగ్యం, ఎదుగుదలపై ప్రభావం ఉంటుంది. కంటి సమస్యలు, ఊబకాయం, స్పీచ్ డిలే, ఏకాగ్రత లోపం, చిరాకు కోపం పెరుగుతాయి. 😔 వారికి కావాల్సింది మన ప్రేమ, సమయం. 💖 ఈ రోజే "No Mobile Time" రూల్ మొదలుపెట్టండి!

Address

Eluru
534001

Website

Alerts

Be the first to know and let us send you an email when JMR Hospitals ELURU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share