Dr. Rajarshi matti

Dr. Rajarshi matti Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr. Rajarshi matti, Surgeon, Eluru.

Dr. Rajarshi matti is a renowned orthopedic surgeon with keen interest in computer navigated knee and hip replacements and arthroscopy surgeries of knee, hip and shoulder.

27/03/2026

మన రాజర్షి హాస్పిటల్స్ - మన విశ్వాసం.

26/03/2026

మన రాజర్షి హాస్పిటల్స్ - మన విశ్వాసం

26/02/2026

భీమవరం లో ఆపద వచ్చినవెంటనే గుర్తు రావాల్సిన పేరు "రాజర్షీ హాస్పిటల్స్".
ఇక్కడ 24/7 యాక్సిడెంట్ & ఎమర్జెన్సీ సేవలు
అందుబాటులో ఉన్నాయి.

గ్యాస్ట్రిక్ సమస్యలైనా, ల్యాపరోస్కోపిక్ ఆపరేషన్లైనా…
Dr. M. Siva Sai Kumar
(General, Gastric & Laparoscopic Surgeon)
చిన్న చీలికలతో, త్వరగా కోలుకునే విధంగా చికిత్స అందిస్తున్నారు.

మోకాళ్ల నొప్పులు, ఎముకలు విరగడం, లిగమెంట్ గాయాలు లేదా నీ & హిప్ రీప్లేస్‌మెంట్ అవసరమైతే Dr. T. Sajeev Sahaay
మరియు
Germany లో విద్యను అభ్యసించి Gold medal సాధించిన ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్
Dr. Rajarshi Matti
(Orthopedics. Gold medalist)
అత్యాధునిక ఆర్థోస్కోపిక్ చికిత్సలతో మీకు అండగా ఉంటారు.

ఆపరేషన్ అయిన ఒక రోజులోనే నడిచేలా చేసే అత్యాధునిక వైద్యం.

వెన్నుముక నొప్పి, నరాల ఒత్తిడి,
న్యూరో సంబంధిత సమస్యలకు అనుభవజ్ఞుడైన నిపుణుడు
Dr. B. Ravi kumar
(Neurosurgeon)
ఆధునిక న్యూరో సర్జరీ చికిత్సలు అందిస్తున్నారు.

కిడ్నీ స్టోన్స్, మూత్ర సమస్యలు ఉంటే Dr. Abhisha Thalniya
(Urology Specialist)
సురక్షితమైన, ప్రభావవంతమైన చికిత్సలతో సమస్యకు పరిష్కరిస్తారు.

* ఎముకలైనా
* ప్రేగు సంబంధిత మరియు మెదడు, వెన్నముక ఆపరేషన్స్ అయినా
* కిడ్నీ శస్త్ర చికిత్సలైనా
గుర్తురావాల్సినది రాజర్షి హాస్పిటల్స్.

హాస్పిటల్ బిల్స్ గురించి ఆందోలన చెందొద్దు.
Dr. Ntr Vaidhya Seva, EHS and Cashless Insurance సదుపాయం కలదు.

అన్ని విభాగాల నిపుణులు - ఒకే చోట.
అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ పొందిన డాక్టర్లు - ఇప్పుడు మన భీమవరం లోనే.

రాజర్షి హాస్పిటల్స్
Place - ఉండి రోడ్, భీమవరం
Contact - 08816 299999 | 73824 37888

"నమ్మకమైన వైద్యం.నాణ్యమైన సేవ."

10/02/2026

అందరికీ అందుబాటులో మన రాజర్షి హాస్పిటల్స్.

08/02/2026

అందరికీ అందుబాటులో మన రాజర్షి హాస్పిటల్స్

Address

Eluru
534002

Alerts

Be the first to know and let us send you an email when Dr. Rajarshi matti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr. Rajarshi matti:

Shortcuts

Share

Category