Dr. Raveesh Sunkara

Dr. Raveesh Sunkara Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr. Raveesh Sunkara, Doctor, Gachibowli Road, Gachibowli.

03/05/2026

At 2026, one thing feels certain — this is an incredibly exciting time to be a neurosurgeon.

We are living in a phase where technology is finally translating into true precision, making better outcomes possible for every patient.

Conferences like this don’t just inspire… they reinforce what’s coming next.
Looking forward to bringing these advancements back home, as soon as possible.

From operating rooms to global platforms —  2026 reminds me how far neurosurgery has come… and how much further we can g...
03/05/2026

From operating rooms to global platforms — 2026 reminds me how far neurosurgery has come… and how much further we can go.
Always a student. Always evolving.

27/04/2026

చాలా మంది అడుగుతారు “Brain Stroke మరియు Brain Hemorrhage ఒకటేనా?”

కాదు. రెండూ అత్యవసర పరిస్థితులు కానీ కారణం వేరు.

Brain Stroke (Ischemic Stroke)
మెదడులో blood vessel block అవుతుంది. blood flow ఆగిపోతుంది.

Brain Hemorrhage
రక్తనాళం చిట్లి మెదడులోకి రక్తం లీక్ అవుతుంది.

Stroke కి clot dissolve చేయాలి.
Hemorrhage కి bleeding control చేయాలి, కొన్నిసార్లు surgery అవసరం.

ముఖ్యమైన విషయం
తేడా తెలియకుండా aspirin లాంటి blood thinners ఇస్తే ప్రమాదం పెరుగుతుంది.

అందుకే వెంటనే CT Scan తప్పనిసరి.

పూర్తి వీడియో కోసం YouTube link చూడండి
https://youtu.be/iG048d_8DHI?si=RTwe0aWLoProGwHF

25/04/2026

మీ ఎంఆర్ఐ రిపోర్ట్ చూసి భయపడిపోతున్నారా?
Disc Herniation, Disc Bulge, Nerve Compression, Brain Tumor లాంటి పదాలు చూసి కంగారు పడుతున్నారా?

ఒక డాక్టర్ సర్జరీ అంటారు ఇంకొకరు వెయిట్ చేయండి అంటారు
ఇప్పుడు మీరు ఏది నమ్మాలి?

రాంగ్ డిసిషన్ తీసుకుంటామేమో అనే భయం, కొన్నిసార్లు ఆ వ్యాధి కంటే కూడా ప్రమాదకరం.

ఈరోజు సాయంత్రం 6 PMకి వీడియో రిలీజ్ అవుతుంది

ఈ వీడియోలో:
ఒక న్యూరోసర్జన్ ఎలా నిర్ణయం తీసుకుంటాడో
సర్జరీకి ముందు అడగాల్సిన 3 Golden Questions
సర్జరీని డిలే చేయకూడని Red Flag Signs

MRI report “bad” గా ఉన్నా కూడా surgery అవసరం లేకపోవచ్చు అనే నిజం తెలుసుకోండి!

ఈ వీడియో కావాలంటే కామెంట్‌లో “VIDEO” అని టైప్ చేయండి

22/04/2026

మీ MRI రిపోర్ట్ చూసి భయపడుతున్నారా?
డిస్క్ బల్జ్, హెర్నియేషన్, నెర్వ్ కంప్రెషన్ వంటి పదాలు చూసి టెన్షన్ పడకండి

స్పైన్ ట్రీట్మెంట్ ఎప్పుడూ step-by-step గా ఉంటుంది:
Conservative treatment – రెస్ట్, మెడిసిన్, ఫిజియోతో చాలా మందికి తగ్గిపోతుంది
Injection – నెర్వ్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి
Surgery – చివరిదశలో మాత్రమే, అవసరమైతే

⚠ప్రతి MRI రిపోర్ట్ కి సర్జరీ అవసరం ఉండదు

భయపడకుండా సరైన గైడెన్స్ తీసుకోండి

Doubts ఉంటే కామెంట్ చేయండి
Save & Share చేయండి

06/04/2026

షుగర్ వల్ల నరాలు నశిస్తున్నాయా?

మీకు డయాబెటిస్ ఉందా?
అకస్మాత్తుగా డబుల్ విజన్ వస్తుందా?
చేతులు, కాళ్లలో చిమ్మట, కాలుతున్నట్టు, మొద్దుబారినట్టు అనిపిస్తుందా?

ఇవి సాధారణ బలహీనత కాదు!
ఇది డయాబెటిక్ న్యూరోపతి – నరాల నష్టం ప్రారంభ సంకేతం

మీ శరీరంలో ఏమవుతోంది అంటే:
రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే…
నరాలకు రక్తం అందించే చిన్న రక్తనాళాలు దెబ్బతింటాయి
నరాలకు ఆక్సిజన్ అందదు
నెమ్మదిగా నరాలు చనిపోతాయి

ముఖ్యంగా:
ఇది చేతులు, కాళ్లతో మాత్రమే ఆగిపోదు
మెదడు నుంచి వచ్చే నరాలను కూడా దెబ్బతీస్తుంది

నిర్లక్ష్యం చేస్తే కనిపించే లక్షణాలు:
• కంటి పలుకు వాలిపోవడం
• ముఖంలో నొప్పి
• తల తిరగడం
• చూపు సమస్యలు

ఒకసారి నరాలు పూర్తిగా దెబ్బతింటే… మళ్లీ సరిచేయడం చాలా కష్టం!

రక్షణకు ఉత్తమ మార్గం:
రక్తంలో చక్కెర స్థాయిని కట్టుదిట్టంగా నియంత్రించండి
ఈరోజే జాగ్రత్త పడితే… రేపటి పెద్ద ప్రమాదాన్ని తప్పించవచ్చు

నరాల నష్టం ప్రారంభ లక్షణాలు ఇంకా తెలుసుకోవాలంటే
Follow చేయండి • Share చేయండి

Youtube Link: https://www.youtube.com/watch?si=6f9m6s6tblNuUNPC&v=GKiR6xa8-hQ&feature=youtu.be




05/04/2026

STOP 🛑 THE BIGGEST BACK PAIN MYTH! | Most people think back pain is always a DISC PROBLEM. ❌ But that is a MYTH. చాలా మంది అనుకుంటారు... నడుము నొప్పి అంటే కేవలం ‘డిస్క్ ప్రాబ్లం’ అని. కానీ ఇది ఒక పెద్ద అపోహ!
As a Neurosurgeon, I see this every day. The REAL cause? MUSCLE WEAKNESS. 🧠💪
నడుము నొప్పికి అసలు కారణం వెన్నుపూస చుట్టూ ఉండే కండరాలు బలహీనపడటం!
The 3 SHOCKING Reasons (మీ కండరాలు ఎందుకు బలహీనపడుతున్నాయి?):
1. Constant Sitting: Your core muscles “shut down” after 30 minutes of sitting. (గంటల తరబడి కూర్చోవడం వల్ల మీ కండరాలు మొద్దుబారిపోతాయి.)
2. Phone Usage (Tech-Neck): Your spine loses its natural curve while you scroll. (ఫోన్ చూస్తూ వంగి ఉండటం వల్ల మీ స్పైన్ షేప్ మారిపోతుంది.)
3. Lack of Muscle Strength Exercises: No exercise means your spine has NO SUPPORT. (కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయకపోతే, మీ వెన్నుపూసకు అసలు సపోర్ట్ ఉండదు.)
The Solution (పరిష్కారం):
Don’t wait for surgery. Build your muscle strength! 🏋️‍♂️
సర్జరీ దాకా తెచ్చుకోకండి. మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోండి, మీ వెన్నుపూసను కాపాడుకోండి!
Fix the root cause, not just the symptom. 🧠🏥
Contact & Appointments
For expert Neuro-Spine consultations:
📞 Call: 9997775580
📍 Book your appointment today. మీ వెన్నెముక ఆరోగ్యం మీ చేతుల్లోనే!
Disclaimer: This content is for educational purposes only and does not constitute formal medical advice. Always consult with a qualified healthcare professional for your specific condition. In case of emergency, seek immediate medical attention.

01/04/2026

డాక్టర్ రవేష్ సుంకర – మీ మెదడుకు ఆరోగ్యం, మీ జీవితానికి ఆనందం!

మీ మెదడు మరియు శరీరానికి సంబంధించిన ఆరోగ్య సలహాలను తెలుసుకోవడం ముఖ్యమే! ఈ వీడియోలో, 5 మేలిమైన టిప్స్ తో మీ మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం చేస్తున్నాను:

మీ నిద్రను రక్షించండి
నీటిని తాగడం మరచిపోకండి
ప్రతి రోజు కదలడం
డూమ్ స్క్రోలింగ్ నుండి విరామం
డీప్ బ్రీథింగ్ వ్యాయామాలు చేయండి

ఈ టిప్స్ అనుసరించి మీ మెదడును ఆందోళనల నుండి రక్షించండి!

సబ్స్క్రయిబ్ చేయండి మా ఛానెల్ కు మరిన్ని ఆరోగ్య సలహాలు తెలుసుకోడానికి.

https://youtu.be/Wd44gjfRGFE?si=_6OxtpUvTC0q6QL6

MentalWellness Hydration DeepBreathing SleepHealth

30/03/2026

20–30 ఏళ్ల వయసులోనే బ్రెయిన్ స్ట్రోక్?

ఇప్పటివరకు స్ట్రోక్ అంటే వృద్ధుల సమస్య అనుకునేవాళ్ళం…
కానీ ఇప్పుడు యంగ్ పేషెంట్స్‌లో కూడా ఎక్కువగా కనిపిస్తోంది.

ప్రధాన కారణాలు:

స్ట్రెస్ + నిద్రలేమి + ఎక్కువ వర్క్ ప్రెషర్
జంక్ ఫుడ్ + ఎక్సర్‌సైజ్ లేకపోవడం
స్మోకింగ్ & వేపింగ్

ఇవన్నీ కలిసి మీ బ్లడ్ వెసెల్స్‌ని ముందే డామేజ్ చేస్తాయి.

సింపుల్‌గా చెప్పాలంటే:
మీ వయసు 30 అయినా… మీ బాడీ 60లా బిహేవ్ చేయొచ్చు!

కానీ గుడ్ న్యూస్ ఏంటంటే —
లైఫ్స్టైల్ మార్చుకుంటే ఈ రిస్క్ తగ్గుతుంది

మీ బ్రెయిన్ హెల్త్ మీ చేతుల్లోనే ఉంది!

మరిన్ని హెల్త్ వీడియోల కోసం ఫాలో అవ్వండి

Watch the full video: https://youtu.be/5fs_OY8NT1U

QuitSmoking StressFree SleepHealth HealthTipsTelugu DoctorAdvice PreventStroke TeluguHealth FitnessIndia ViralReels MedicalAwareness fypp

28/03/2026

Stress isn’t just mental it can affect your brain too.

Long-term stress can raise blood pressure, disturb sleep, and lead to unhealthy habits, increasing the risk of stroke over time.

Take stress seriously. Protect your brain.

Disclaimer: For educational purposes only. Consult a doctor for medical advice.

Watch the full video: https://youtu.be/5fs_OY8NT1U

doctoradvice

Address

Gachibowli Road
Gachibowli
500081

Opening Hours

Monday 9am - 7:30pm
Tuesday 9am - 7:30pm
Wednesday 9am - 7:30pm
Thursday 9am - 7:30pm
Friday 9am - 5pm
Saturday 9am - 7:30pm
Sunday 9am - 1pm

Telephone

+919997775580

Alerts

Be the first to know and let us send you an email when Dr. Raveesh Sunkara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr. Raveesh Sunkara:

Share