Dr. Srinivas Polisetty

Dr. Srinivas Polisetty Dr. Srinivas Polisetty
MS Ortho, FAGE( Manipal)
MRCS (U.K)
FIJR(South Korea)
Ex.Reg- Apollo hospital

🇮🇳 This Independence Day, let’s celebrate the freedom to move and live life to the fullest.🦵 Fast Track Knee Replacement...
15/08/2026

🇮🇳 This Independence Day, let’s celebrate the freedom to move and live life to the fullest.
🦵 Fast Track Knee Replacement | Dr. Srinivas Polisetty
📍 KIMS Sikhara Hospitals, Guntur
Opp. Reliance Mart, Beside Flipkart, Mangaldas Nagar, Guntur – 522001
📞 Appointments: +91 99896 78783

మోకాళ్ల నొప్పులకు ఆధునిక Fast-Track Knee Replacement చికిత్స.📞 Appointments: +91 99896 78783
12/08/2026

మోకాళ్ల నొప్పులకు ఆధునిక Fast-Track Knee Replacement చికిత్స.
📞 Appointments: +91 99896 78783

12/08/2026

ప్రపంచ కీళ్ల మార్పిడి దినోత్సవం – ఆగస్టు 12 💙
ఇప్పటివరకు నన్ను ఆదరించిన ప్రతి పేషెంట్‌కు నా హృదయపూర్వక నమస్కారాలు. 🙏
మీ నమ్మకమే నాకు మరింత సేవ చేయాలనే స్ఫూర్తి.
ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో మోకాళ్ల నొప్పితో బాధపడుతూ, ఫిజియోథెరపీ అందుబాటులో లేని వారికి Fast Track Knee Replacement గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ సందేశం.
మీకు తెలిసిన వారికి కూడా ఈ సమాచారం తెలియజేయండి.
— డా. శ్రీనివాస్ పోలిశెట్టి
Fast Track Knee Replacement Surgeon

📍 KIMS Sikhara Hospitals, Guntur
Opp. Reliance Mart, Beside Flipkart, Mangaldas Nagar, Guntur – 522001
📞 Appointments: +91 99896 78783


31/07/2026

మూడో రోజుకే ఎటువంటి సపోర్ట్ లేకుండా నడక... మరో విజయవంతమైన ఫాస్ట్ ట్రాక్ మోకాళ్ల మార్పిడి!
ఈ వీడియోలో కనిపిస్తున్న పేషెంట్‌కు డా. శ్రీనివాస్ పోలిశెట్టి గారి ఆధ్వర్యంలో ఒకేసారి రెండు మోకాళ్లకు ఫాస్ట్ ట్రాక్ Knee Replacement Surgery విజయవంతంగా నిర్వహించబడింది.
✅ అతి తక్కువ నొప్పితో రికవరీ*
✅ ఫిజియోథెరపీ అవసరం లేకుండా*
✅ మూడో రోజుకే సపోర్ట్ లేకుండా హాయిగా నడక
పేషెంట్‌తో పాటు ఆమె భర్త మరియు కుటుంబ సభ్యులు కూడా చికిత్స ఫలితంపై ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
🎥 పూర్తి పేషెంట్ రివ్యూ వీడియోను తప్పకుండా చూడండి.
📍 కిమ్స్ శిఖర హాస్పిటల్స్, గుంటూరు
Opp. Reliance Mart, Beside Flipkart,
Mangaldas Nagar, Guntur – 522001
📞 అపాయింట్‌మెంట్ కోసం: +91 99896 78783

















🌼 Happy Tholi Ekadashi! 🙏May Lord Vishnu bless you and your family with good health, happiness, peace, and prosperity. W...
25/07/2026

🌼 Happy Tholi Ekadashi! 🙏

May Lord Vishnu bless you and your family with good health, happiness, peace, and prosperity. Wishing you a joyful and blessed Tholi Ekadashi.

👨‍⚕️ Dr. Srinivas Polisetty
Fast Track Knee Replacement Surgeon

🏥 KIMS Sikhara Hospitals, Guntur
Opp. Reliance Mart, Beside Flipkart,
Mangaldas Nagar, Guntur – 522001

📞 Appointment: +91 99896 78783

👨‍⚕️ Happy Doctor's Day! 💙On this Doctor's Day, we extend our heartfelt gratitude to all doctors who dedicate their live...
01/07/2026

👨‍⚕️ Happy Doctor's Day! 💙
On this Doctor's Day, we extend our heartfelt gratitude to all doctors who dedicate their lives to healing, caring, and bringing hope to countless families.
A special salute to Dr. Srinivas Polisetty for his commitment to providing advanced orthopedic care and helping patients regain pain-free mobility through Fast Track Knee Replacement Surgery.
Happy Doctor's Day to all the healthcare heroes! 🌸
📍 KIMS Sikhara Hospitals, Guntur
Opp. Reliance Mart, Beside Flipkart,
Mangaldas Nagar, Guntur – 522001
📞 Appointments: +91 99896 78783

23/06/2026

🙏 పేషెంట్ మాటల్లోనే విజయగాథ!
శ్రీ గోపాల రంగయ్య గారు కొన్ని సంవత్సరాలుగా రెండు మోకాళ్ల నొప్పులతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ, అనేక ఆసుపత్రులను సంప్రదించారు. కానీ మోకాళ్ల ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ చేయాల్సి వస్తుందనే భయంతో సర్జరీ చేయించుకోలేదు.
చివరికి గుంటూరులో డా. శ్రీనివాస్ పోలిశెట్టి గారి గురించి తెలుసుకుని, ఫాస్ట్ ట్రాక్ మోకాళ్ల మార్పిడి పద్ధతిలో ఫిజియోథెరపీ అవసరం లేకుండా వేగంగా కోలుకునే అవకాశం ఉందని తెలుసుకుని సంప్రదించారు.
డాక్టర్ గారి ఆధ్వర్యంలో రెండు మోకాళ్లకు విజయవంతంగా సర్జరీ జరిగింది. ఈరోజుకు 15 రోజులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎటువంటి సపోర్ట్ లేకుండా హాయిగా నడుస్తూ తన పనులు తాను చేసుకుంటున్నారు.
ఈరోజు కుట్లు చూపించుకోవడానికి వచ్చిన సందర్భంగా, పేషెంట్ ఎంతో భావోద్వేగంతో తన అనుభవాన్ని పంచుకుంటూ డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
🎥 పూర్తి పేషెంట్ రివ్యూ వీడియో తప్పకుండా చూడండి.
📍 కిమ్స్ శిఖర హాస్పిటల్స్, గుంటూరు
Opp. Reliance Mart, Beside Flipkart,
Mangaldas Nagar, Guntur – 522001
📞 అపాయింట్మెంట్ కోసం: +91 99896 78783

















19/06/2026

🙏 పేషెంట్ మాటల్లోనే ఒక అద్భుతమైన అనుభవం!
గుంటూరులో డా. శ్రీనివాస్ పోలిశెట్టి గారి ఆధ్వర్యంలో ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో రెండు మోకాళ్ల మార్పిడి సర్జరీ చేయించుకున్న పేషెంట్, ఫిజియోథెరపీ అవసరం లేకుండా త్వరగా కోలుకుని ఇప్పుడు స్వేచ్ఛగా నడవడం, మెట్లు ఎక్కడం, అలాగే పొలం పనులు కూడా చేసుకుంటున్నారు.
భావోద్వేగంతో కన్నీటి పర్యంతమై డాక్టర్ గారి సేవాభావం, నైపుణ్యం మరియు ఆప్యాయతను ప్రశంసించిన ఈ పేషెంట్ మాటలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తాయి.
🎥 ఈ నిజమైన అనుభవాన్ని పూర్తి వీడియోలో చూడండి.
📍 కిమ్స్ శిఖర హాస్పిటల్స్, గుంటూరు
Opp. Reliance Mart, Beside Flipkart,
Mangaldas Nagar, Guntur – 522001
📞 అపాయింట్‌మెంట్ కోసం: +91 99896 78783




















Address

Opp. Reliance Mart, Beside Flipkart, , Mangaldas Nagar, Guntur – Telugu
Guntur
522001

Alerts

Be the first to know and let us send you an email when Dr. Srinivas Polisetty posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category