Aditya Multispeciality Hospitals

Aditya Multispeciality Hospitals Aditya Multispeciality Hospitals

Address: 3rd Line, Gunturvari Thota, Kothapeta, Guntur, Andhra Pradesh 522001

Phone no :+91-8639006274

04/08/2020

Precautions Can Help Prevent Coronavirus Infection | Dr. Krishna Sravanth - Aditya Multispeciality Hospitals, Guntur

03/07/2020

Aditya Multispeciality Hospital Conducted Free Medical Camp on Diabetes Day in Guntur, Andhra Pradesh

03/07/2020

Aditya Multispeciality Hospital free Medical camp in Guntur, Andhra Pradesh

ఆదిత్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ , గుంటూరు అధినేతశ్రీమతి పాకనాటి రమాదేవి గారి కుమారుడు.....మానవత్వంతోసహాయం చేయటంలో ము...
04/06/2020

ఆదిత్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ , గుంటూరు అధినేత
శ్రీమతి పాకనాటి రమాదేవి గారి కుమారుడు.....మానవత్వంతో
సహాయం చేయటంలో ముందు ఉండే ముద్ధు బిడ్డ మన సోదరుడు.......మంచి మనిషి , సేవతాత్పరుడు, ఈ కరోన కష్టకాలంలో ఎంతో మందికి సహాయం చేసిన మంచి వ్యక్తి, తన వైద్యంతో ఎంతోమందికి నయం చేసిన మానవతావాది కృష్ణ స్రవంత్ గారికి

Many more happy returns of the day Dr.Krishna Sravanth Pakanati

డాక్టర్ కృష్ణ స్రవంత్ (M. S ortho)గారికి...
💐హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐💐💐💐💐

04/05/2020

బాధలో ఉన్న వారి అందరికి సహాయం చేయాలి అనే మనస్సు కొందరికే ఉంటుంది..
ఆ కొందరిలో ముందు వుండే వ్యక్తి మన Dr కృష్ణ స్రవంత్.
ఎప్పుడు పెదాలమీద వుండే చిరునవ్వు అతనికి దేవుడిచ్చిన వరం. అదే రోగుల మనస్సుల్లో మనో ధైర్యాన్ని నింపే పాసుపతాస్త్రం.
ఎప్పుడూ తన చిరునవ్వుతో రోగుల మధ్య తిరుగుతూ...వరసలు పెట్టి పలకరిస్తూ ఒక డాక్టర్ లా కాకుండా ఒక కుటుంభసభ్యుడిలా కలిసి పోయే మంచి వ్యక్తి మన Dr కృష్ణ స్రవంత్....తాను హాస్పిటల్ పెట్టి ఈ రోజుకి 2 సంవత్సరాలు....ఈ 2 సంవత్సరాలలో అతి తక్కువ ఖర్చుతో ఎన్నో వేల మందికి వైద్యం అందించిన వ్యక్తి మన Dr కృష్ణస్రవంత్ గారు.
కరోనా సమయంలో ప్రతి రోజు గుంటూరు పట్టణం లోని పేద వారికి ఆహారం అందించటమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అవసరమైన సానిటైజేషన్ సామగ్రి అందించిన ఏకైక వ్యక్తి మన డాక్టర్ గారు...
ఈరోజు కూడా 6 RTC డ్రైవర్లు, కన్డక్టర్లు కు నిత్యవసర వస్తువులు అందజేసినారు...

మీ లాంటి వారు మా కాలములో పుట్టటం మేము మాఅదృష్టంగా భవిస్తున్నాము...
మీలాంటి వారు పది కాలాల పాటు చల్లగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు 2 వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆదిత్య మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ Md Dr కృష్ణ స్రవంత్ గారికి , హాస్పిటల్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము

ఇలాంటి మంచి వ్యక్తిని మాకు ఇచ్చిన పాకనటి శేషగిరిరావు , Ramadevi Pakanati గారి దంపతులకు దన్యవాదములు తెలియజేసుకుంటున్నాము.

26/04/2020

Advice on how to use home made face mask in context of novel Corona Virus

సామాజిక బాధ్యతతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్. కృష్ణ స్రవంత్ పాకనాటి, Aditya ...
26/04/2020

సామాజిక బాధ్యతతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్. కృష్ణ స్రవంత్ పాకనాటి, Aditya Multispeciality Hospitals, Guntur

26/04/2020

కరోనపై *ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డా. శ్రీ పాకనాటి కృష్ణ స్రవంత్* గారి సలహాలు, సూచనలు.

Turmeric has big impact on your energy system .It purifies your blood and body and bring translucence to your energy sys...
26/04/2020

Turmeric has big impact on your energy system .
It purifies your blood and body and bring translucence to your energy system

A TIP OF A DAY TO FIGHT WITH CORONA VIRUS

ADITYA MULTISPECIALITY HOSPITALS TEAMSPECIALLY URGING YOUSTAY HOME, MAINTAIN SOCIAL DISTANCEAND STAY SAFE.
26/04/2020

ADITYA MULTISPECIALITY HOSPITALS TEAM
SPECIALLY URGING YOU
STAY HOME, MAINTAIN SOCIAL DISTANCE
AND STAY SAFE.

Address

3rd Line, Gunturvari Thota, Kothapeta
Guntur
522001

Telephone

8639006274

Website

Alerts

Be the first to know and let us send you an email when Aditya Multispeciality Hospitals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category