Ayurvedic Doctor

Call Directions Website Contact the practice

Ayurvedic Doctor Ayurveda for Healthy Life. Live Healthy with Ayurveda.

10/11/2026

శరీరంలో ఏ అవయవానికైనా ఇన్ఫెక్షన్ వస్తే,దానిని తగ్గించలేక,ఆ అవయవాల్ని తీసేసేది ఇంగ్లీషు డాక్టర్లే.Ex:గాల్ బ్లాడర్, గర్భాశయం,కాళ్ళు

10/11/2026

లైంగిక వ్యాధులలో ఇంగ్లీషు మందులతో ఇన్ఫెక్షన్ కంట్రోల్ కావడం లేదని చెప్పి,లక్షల మందికి సున్తీ చేస్తున్నారు ఇంగ్లీషు డాక్టర్లు

సహనం కోల్పోతున్న మనుషులు.. సమస్య చిన్నదైనా సహనంగా ఉండాలనుకోవడం మరచిపోతున్నారు. కోపం, ఆవేశం మితిమీరితే జరిగే పరిణామం దారు...
10/11/2026

సహనం కోల్పోతున్న మనుషులు.. సమస్య చిన్నదైనా సహనంగా ఉండాలనుకోవడం మరచిపోతున్నారు. కోపం, ఆవేశం మితిమీరితే జరిగే పరిణామం దారుణమైనదని ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తూనే ఉంటాయి.

పార్కింగ్ స్థలం..
కుక్క మలవిసర్జన వివాదం..
చివరకు కాల్పులు..
ప్రముఖ టెకీ దారుణ హత్య!

సింగపూర్ నుంచి మేనల్లుడి పెళ్లి, దీపావళి పండుగ కోసం స్వదేశానికి వచ్చిన ప్రముఖ ఐటీ నిపుణుడు పరమ్‌జీత్ ధన్‌కర్ దారుణ హత్యకు గురయ్యారు.

నవంబర్ 6న రాత్రి ఫరీదాబాద్‌లోని సెక్టార్ 21Cలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిమ్‌ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పార్కింగ్ స్థలం, పొరుగువారి కుక్క మలవిసర్జన అంశంపై జరిగిన వివాదం తీవ్రరూపం దాల్చింది.

ఈ క్రమంలో పొరుగువాడైన మోహన్ అలియాస్ మోను శర్మ తన లైసెన్స్‌డ్ పిస్టల్‌తో సుమారు 15 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. 8-9 బుల్లెట్లు తగలడంతో పరమ్‌జీత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కార్ల వెనుక దాక్కోవడంతో ఆయన కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

టెక్ మహీంద్రాలో 21 ఏళ్ల పాటు పనిచేసి, అనంతరం FPT సాఫ్ట్‌వేర్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆయన.. కుటుంబంతో పండుగ జరుపుకోవడానికి స్వదేశానికి వచ్చి చివరకు విగతజీవిగా మారడం విషాదకరం.

నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

చిన్న చిన్న వివాదాలు సహనం కోల్పోయి హింసకు దారితీస్తే.. చివరకు ఒక కుటుంబమే ఛిన్నాభిన్నమవుతుంది.

10/11/2026

ముందు మందులు వాడండి,అవి పనిచేయకపోతే సర్జరీ చేద్దాం అని ముందుగానే, ఇంగ్లీషు డాక్టర్లు చెప్తారు.అవి పనిచేయవు కాబట్టే సర్జరీ చేస్తారు

10/11/2026

ఒక మనిషి ప్రాణం కాపాడేది వైద్యుడే. టెక్నాలజీ అనేది సెకండరీ అవుతుంది. ఎందుకంటే ఆ టెక్నాలజీ ఉపయోగించడం రాకపోయినా ప్రాణం దక్కదు

10/11/2026

ఇంగ్లీషు మందులు నెలలు, సంవత్సరాలు వాడించి కూడా సర్జరీ చేయాలంటున్నారంటే, ఆ మందులు పనిచేయనివి అని, ఇంగ్లీషు డాక్టర్లకి తెలుసు కదా

09/11/2026

ఇంగ్లీషు వైద్యం లో అన్ని రోగాలకు మందులు, సర్జరీలు ఉంటాయి. కానీ దేనికి సక్సెస్ గ్యారంటీ ఇవ్వరు.టెక్నాలజీ ఉపయోంచుకుంటూ కూడా

09/11/2026

ప్రిడియాబెటిస్ అనిచెప్పి,షుగర్ రాకముందే,షుగర్ మందులు వాడించే ఇంగ్లీషు డాక్టర్లు ఉన్నారు.తగ్గదు అని చెప్పి జీవితాంతం వాడించగలరు

09/11/2026

డాక్టర్లు, ప్రముఖుల గుండెపోటుతో మరణం, ఏ టెస్ట్లతో ముందుగా గుర్తించలేకపోవడం వలనే మరణం సంభవిస్తుంది అని తెలుస్తుంది

08/11/2026

హిందువులందరూ పండగలు చేసుకునేటప్పుడు పురాతన పండుగలని గొప్పగా చెప్పుకుంటారు. ఆయుర్వేదం కూడా పురాతనమైనదే కదా. విమర్శలు ఎందుకు

Address

Brundavan Gardens
Guntur
522006

Alerts

Be the first to know and let us send you an email when Ayurvedic Doctor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ayurvedic Doctor:

Shortcuts

Share

Nearby clinics