Dhyanadarshini

Dhyanadarshini Yoga is Technology! Yoga is a Science! Check it out with SivaGuruji... The development society of Socialite,Morality,Spirituality & Yoga

జై గురుదేవ... అమెరికా లో యోగ శిక్షణ తరగతులు ప్రారంభం.
05/05/2023

జై గురుదేవ... అమెరికా లో యోగ శిక్షణ తరగతులు ప్రారంభం.

14/10/2021
25/09/2021

With the blessings of the great masters ...
Under the auspices of the Dhyanadarshini Institute ...
By *Acharya Sri Shiva Guruji ....*
*Launch of 29 days of online yoga training classes for our Telugu people across the world*

14th batch - 29 day's
🧘‍♂️ *"Meditation - Yoga Classes"*
----------------------------------------------

*Date:* September 26th-2021 Sunday 6:30pm Introductory Program Only.(India time maintain)

*Daily Yoga Class 5:30 to 6:30am only*
-----------------------------------------------------------------

*In our yoga practice ...*
--------------------------------------
👉 *Exercises*
👉 *Pranayamas*
👉 *Asanas*
👉 *Sun salutations*
👉 *Breathing Exercises*
👉 *Meditation*
Will be taught and practiced.

*Benefits*
--------------------------
🧘‍♂️ *Mental happy ness...*
🧘‍♂️ *Prevention of Thyroid, Gas Trouble, Ulcers, Migraine Headaches, Allergy Problems*

🧘‍♂️ *Pancreatic gland activation (Diabetes will be controlled)*

🧘‍♂️ *BP is controlled*

🧘‍♂️ *Yoga Practices on Back Pain, Migraine Headache, Spondylitis, Disc, Sciatica*

🧘‍♂️ *Overweight will be reduced*
and Many more disorders like this will be prevented.

September 26th Sunday 6:30pm (India time maintain) link👇

Join Zoom Meeting
https://us02web.zoom.us/j/7849150269?pwd=UjY0dDJKNnZQbHRPUVVXS0tOSmwrdz09

Meeting ID: 784 915 0269
Passcode: 290821

Please forward in your known what's App groups ...

For more details
*+91 98666 52369*
(what's app message only)

Zoom is the leader in modern enterprise video communications, with an easy, reliable cloud platform for video and audio conferencing, chat, and webinars across mobile, desktop, and room systems. Zoom Rooms is the original software-based conference room solution used around the world in board, confer...

07/06/2021

జై గురుదేవ...ధ్యానదర్శిని సంస్థ నిర్వహిస్తున్న
100 రోజుల
*ధ్యాన-యోగ శిక్షణ తరగతులు*
----------------------------------------------

🎋🍃 *మా యోగ సాధనలో..*🌿🌿

ఆసనాలు, సూర్యనమస్కారాలు, బ్రీతింగ్స్, ప్రాణాయామం, ధ్యానం వంటి మరెన్నో నేర్పించబడును..

*యోగ క్లాస్ సమయం:-* ఉదయం గం 10:30 నుండి 11:30 వరకు (సమయపాలన పాటించాలి)
ఈ క్లాస్ ఇండియా టైం ప్రకారం క్లాస్ నిర్వహించబడును.

*తేది:-* జూన్ 07,08,09,10 అనగా సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ నాలుగు రోజులకు సంభందించిన ఒకే లింక్ ఇది.
*(4 day's free trails link only 👇)*

Join Zoom Meeting
https://us02web.zoom.us/j/82846786116?pwd=akYwbHdMY2s5ODFScXpPWUhJUVYwZz09

Meeting ID: 828 4678 6116
Passcode: 728874

గమనిక:- ఈ లింక్ మీరు ఎవరికైనా పంపగలరు..
*వివరాలకు:- 9866652369* (కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయగలరు)

Zoom is the leader in modern enterprise video communications, with an easy, reliable cloud platform for video and audio conferencing, chat, and webinars across mobile, desktop, and room systems. Zoom Rooms is the original software-based conference room solution used around the world in board, confer...

అందరికీ... జై గురుదేవ్..!ధ్యాన దర్శిని అందిస్తున్న ధ్యాన యోగ సాధనలో పొట్టను తగ్గించే ఒక చక్కని ఆసనం.ఉత్తాన పాదాసనం:-  చే...
02/05/2021

అందరికీ... జై గురుదేవ్..!

ధ్యాన దర్శిని అందిస్తున్న ధ్యాన యోగ సాధనలో
పొట్టను తగ్గించే ఒక చక్కని ఆసనం.

ఉత్తాన పాదాసనం:- చేసే విధానం..

1.మొదట శవాసనం లో విశ్రాంతి తీసుకోవాలి.
2.తదుపరి రెండు అరచేతులను ఒకదానిపై మరొకటి ఉండే విధంగా తల క్రింద ఉంచుకోవాలి.
3.శ్వాసను తీసుకుంటూ రెండు కాళ్ళు భూమి నుండి ఒక అడుగు ఎత్తులో ఉంచాలి.
4.ఆసనంలో ఉన్నప్పుడు శ్వాను బంధించాలి.
5.అలా ఆసనం లో 10 నుండి 20 సెకన్లు ఉండాలి.
6. ఆ తదుపరి శ్వాసను వదులుతూ ఆసనం నుండి మామూలు స్థితికి రావాలి.
7. ఈ విధంగా ఈ ఆసనమును 4 లేక 5 సార్లు సాధన చేయాలి.
8. ఈ ఆసనం సాధన చేసేటప్పుడు తల లేపకూడదు.

గమనిక:- ప్రతి రోజు యోగ సాధన చేసేవారు కాలి కడుపుతో ఉన్నప్పుడు సాధన చేయాలి.

ఉపయోగాలు:- పొట్టను తగ్గిస్తుంది, పొట్ట కండరాలు బలపడతాయి, నాభి దిగువ భాగంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది.

చేయకూడని వారు:- గర్భిణీ స్త్రీలు మరియు మంతులో ఉన్న వారు యోగ సాధన చేయకూడదు.

Address

Gangireddypalem
Guntur
522435

Website

Alerts

Be the first to know and let us send you an email when Dhyanadarshini posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dhyanadarshini:

Share