Nish*tha Old-Age Home

Nish*tha Old-Age Home Nish*tha seva sangham,anu home care service,old age home

మన ఆశ్రమంలోని అమ్మనాన్నలందరికీ, అలాగే లోకంలోని సమస్త జీవులకు ఆ శ్రీకృష్ణుడు ఆయురారోగ్యాలను, ప్రశాంతతను ప్రసాదించాలని మనస...
04/09/2026

మన ఆశ్రమంలోని అమ్మనాన్నలందరికీ, అలాగే లోకంలోని సమస్త జీవులకు ఆ శ్రీకృష్ణుడు ఆయురారోగ్యాలను, ప్రశాంతతను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాము.పెద్దల ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని ఆశిస్తూ... అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! 🙏✨

మన ఆశ్రమంలోని అమ్మనాన్నలందరికీ, అలాగే లోకంలోని సమస్త జీవులకు ఆ శ్రీకృష్ణుడు ఆయురారోగ్యాలను, ప్రశాంతతను ప్రసాదించాలని మనస...
04/09/2026

మన ఆశ్రమంలోని అమ్మనాన్నలందరికీ, అలాగే లోకంలోని సమస్త జీవులకు ఆ శ్రీకృష్ణుడు ఆయురారోగ్యాలను, ప్రశాంతతను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాము.

పెద్దల ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని ఆశిస్తూ... అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! 🙏✨

03/09/2026

అందరికి నమస్కారం,
వయసు పైబడిన మీ ఇంట్లోని పెద్దలకు లేదా తల్లిదండ్రులకు 24 గంటల సంరక్షణ మరియు లగ్జరీ వసతులతో కూడిన సురక్షితమైన ఆశ్రయం కావాలా?
మా నిషిత వృద్ధాశ్రమం అందుకు ఒక ఉత్తమ వేదిక.ఉద్యోగ,వ్యాపార రీత్యా దూరంగా ఉండే పిల్లలు తమ తల్లిదండ్రుల భద్రత మరియు ఆరోగ్యం గురించి ఎలాంటి చింత లేకుండా ఉండేలా మా వద్ద అన్ని రకాల ప్రీమియం సదుపాయాలు కల్పిస్తున్నాము.
మా ప్రత్యేకతలు:🛏️ ఏసీ & నాన్-ఏసీ
లగ్జరీ రూమ్స్ (సింగిల్ మరియు షేరింగ్)
🩺 24/7 నర్సింగ్ కేర్ మరియు డాక్టర్ పర్యవేక్షణ
🍏 నిపుణుల సలహాతో కూడిన పౌష్టికాహారం
ఫిజియోథెరపీ🛡️
24 గంటల సెక్యూరిటీ మరియు సీసీటీవీ (CCTV) నిఘా👵
వీల్ చైర్ ఫ్రెండ్లీ క్యాంపస్ & గార్డెన్ వసతి,
మరిన్ని వివరాలకు సంప్రదించండి:📞 ఫోన్ నంబర్: [9542634225]📍 ప్రదేశం: [గుంటూరు, పట్టాభిపురం,రవీంద్ర నగర్ 2nd లైన్]🌐 వెబ్‌సైట్/లింక్: [https://maps.app.goo.gl/u8N5XashPWBp7KmT7?g_st=ac]
గమనిక: పరిమితమైన సీట్లు మాత్రమే కలవు.
ఈరోజే విజిట్ చేయండి!

19/08/2026

మెరుగైన చూపు.. మారని నవ్వులు! 😊✨
మా వృద్ధాశ్రమంలో LV Prasad Eye Institute ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు మరియు కళ్లజోళ్ల పంపిణీ. మా రెసిడెంట్స్ శ్రేయస్సే మా మొదటి ప్రాధాన్యత. 👵👴❤️

14/08/2026

మా వృద్ధాశ్రమంలోని పెద్దలందరికీ అంతర్జాతీయ స్థాయి కంటి వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో, ప్రముఖ LV Prasad Eye Institute వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం మరియు ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. మా పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిన LV Prasad బృందానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏👁️👓
చూపునివ్వడం అంటే జీవితంలో వెలుగులు నింపడమే. వృద్ధాశ్రమంలోని అవ్వాతాతల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం. 👁️❤️

13/08/2026

ఏ మతమైనా..ఏ కులమైనా..భారతమాత ఒక్కటే..అలాగే నిషిత ఓల్డ్ ఏజ్ హోమ్ లో కూడా అందరూ సమానం,ఇక్కడ అందరూ స్నేహ సంబంధం కలిగి ఉంటారు..

11/08/2026

ఓల్డ్ ఏజ్ హోమ్ లో సాయిలక్ష్మి గారు ప్రతి రోజు పూజ చేస్తారు,హ పూజకి పూలు మన హోమో లోనే పూస్తున్నాయి...

నా స్నేహితుడు నా దేవుడు🤝 *మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు* 💛💐..*జీవిత ప్రయాణంలో మనతో కలిసి నవ్వేవాడు, కష్ట...
02/08/2026

నా స్నేహితుడు నా దేవుడు
🤝 *మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు* 💛💐..*జీవిత ప్రయాణంలో మనతో కలిసి నవ్వేవాడు, కష్టకాలంలో భుజం తట్టి లేపేవాడు, విజయంలో మనకంటే ఎక్కువగా సంతోషించేవాడు, ఓటమిలో ధైర్యంచెప్పి భరోసా ఇచ్చేవాడు, నిజమైన స్నేహితుడు...*..*స్నేహమనేది రక్త సంబంధం కాదు…మనసులను కలిపే అమూల్యమైన బంధం...*..*స్నేహితుల దినోత్సవం సందర్భంగా నా జీవితంలో విలువైన ప్రతి స్నేహితుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ స్నేహం ఎల్లప్పుడూ ఇలాగే చిరకాలం నిలవాలని కోరుకుంటున్నాను...*..*సంతోషంలో నవ్వు పంచేది స్నేహం…బాధలో భరోసా నింపేది స్నేహం…*..*మాటల్లో చెప్పలేని అనుబంధం…మనసుల్లో శాశ్వతంగా నిలిచే బంధం…*..*కాలం మారినా..దూరం పెరిగినా..మారనిది ఒక్కటే.. నిజమైన స్నేహం..*
❤️🤝

25/07/2026

మా ఓల్డ్ ఏజ్ హోమ్ తరుపున మా శ్రేయోభిలాషులకు శయన ఏకాదశి శుభాకాంక్షలు..

24/07/2026

మన ఓల్డ్ ఏజ్ హోమ్ లో 97 సంవత్సరాల శేషగిరిమ్మ గారు భజన,భక్తి గీతాలు మరిచిపోకుండా పాడుతూ ఎంతో ప్రశాంతంగా వుంటారు..

Address

Pattabhipuram, Ravindra Nager 2line, Nish*tha Old Age Home&care Center
Guntur
522002

Alerts

Be the first to know and let us send you an email when Nish*tha Old-Age Home posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share