ShivarajayogiKrishnaswamiji

ShivarajayogiKrishnaswamiji Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ShivarajayogiKrishnaswamiji, Meditation Center, Hyderabad.

సద్గురుదేవులైన శివరాజయోగి కృష్ణస్వామీజీ  వారిచే మహరుద్రదీక్ష పొందే దివ్యఅవకాశం డిసెంబర్ -19 -2022 , సోమవారం, 9 గంటలకుశివ...
08/12/2022

సద్గురుదేవులైన
శివరాజయోగి కృష్ణస్వామీజీ వారిచే మహరుద్రదీక్ష పొందే దివ్యఅవకాశం
డిసెంబర్ -19 -2022 , సోమవారం, 9 గంటలకు
శివరాజయోగి కృష్ణస్వామీజీ వారిచే ప్రణవపంచాక్షరీ మహప్రాణోపదేశం
గురు ప్రాణలింగం
పంచముఖి రుద్రాక్ష
గురువుగారి చేతుల మీదుగా పొందే దివ్యభాగ్యం
భక్తులు భగవత్ చైతన్యాన్ని అనుభూతి పొందడం కోసం
ఆధ్యాత్మిక అభిలాషులకు
సకలశుభాలు కలగడం కోసం లోకకళ్యాణార్థం మహరుద్రదీక్షను, గురుప్రాణలింగాన్ని,పంచముఖి రుద్రాక్షను సర్వోచితంగా శివరాజయోగి కృష్ణస్వామీజీ వారు ప్రసాదిస్తున్నారు.
ప్రాణమును ఆత్మలింగంలో
ఆత్మతేజస్సును ప్రాణలింగంలో ఎవరు లయం చేస్తారో
వారే శివయోగులు.
ఈ రహస్యమును శివరాజయోగికృష్ణ స్వామీజీ వారు మహరుద్రదీక్షలో
మహప్రాణోపదేశం చేసి ప్రాణలింగమును ఇచ్చెదరు
ఈ అవకాశం అనన్యంగా గురుభక్తి, శివభక్తి కలిగి ఉన్న భక్తులకు మాత్రమే .
వేదిక :శ్రీమాతా రాజశ్యామల పీఠం నిర్మల్ , రిజిస్ట్రేషన్ వివరాలకు ఫోన్ :8341895769
మీరు మహరుద్రదీక్షను పొందాలనుకుంటున్నారా అయితే👇👇👇👇👇👇
ఈ క్రింద ఇచ్చిన గూగుల్ ఫామ్ ని నింపి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు
https://forms.gle/gj2qQhomauFNjwr97

09/04/2022

Sri Rajasyamala Temple Opening at
Nirmal ,Telangana... Donation Accepted for Temple Nitya sevas like Annadaana,kumkumarachana..Homam
Contact: Rajasyamalapeetam ,
Rajancity,Nirmal, Telangana 8125861569

Meditation Center

కార్తీక పౌర్ణమి శుభదినాన శివ రాజయోగి కృష్ణ స్వామీజీ వారిచే గురూపదేశం స్వీకరించే అవకాశం కలదు. ఆసక్తిగలవారు ఉచితంగా తమ పేర...
10/11/2021

కార్తీక పౌర్ణమి శుభదినాన
శివ రాజయోగి కృష్ణ స్వామీజీ వారిచే గురూపదేశం స్వీకరించే అవకాశం కలదు. ఆసక్తిగలవారు ఉచితంగా తమ పేరును నమోదు చేసుకోగలరు.
Mahadev Shakti Sansthan,Nirmal
8125861569

ప్రతి గృహంలో స్పటిక శివలింగ స్థాపన,శివ రాజయోగి కృష్ణ స్వామీజీ ప్రాణ ప్రతిష్ట చేసి పూజించిన బొటనవేలు పరిమాణము గల స్పటిక శ...
06/11/2021

ప్రతి గృహంలో స్పటిక శివలింగ స్థాపన,
శివ రాజయోగి కృష్ణ స్వామీజీ ప్రాణ ప్రతిష్ట చేసి పూజించిన బొటనవేలు పరిమాణము గల స్పటిక శివలింగం మీ ఇంటిలో స్థాపించండి . శివ అనుగ్రహం తో సకల శుభాలను ఐశ్వర్యాలను పొందండి. ప్రతి గృహంలో శివలింగము ఉండాలి అన్నది శాస్త్రవచనం. అందునా ఈ శివలింగమును పరమేశ్వర సేవ చేసి వారి ప్రసాదంగా తీసుకోవడం వెయ్యి రెట్లు అధిక ఫలాన్ని ఇస్తుంది.అందుకే శివరాజ యోగి కృష్ణ స్వామిజీ నిర్మల్ లో నిర్మిస్తున్న వేయి శివ లింగాల పాలరాతి క్షేత్రం నిర్మాణం కోసం 5199 రూపాయలు విరాళంగా ఇచ్చిన వారికి స్పటిక లింగమును పరమేశ్వర ప్రసాదంగా మీ ఇంటికి పంపబడును. మీకు అటువంటి గొప్ప ఆలయ నిర్మాణం కు విరాళమిచ్చిన పుణ్యము లభిస్తుంది పరమేశ్వర ప్రసాదంగా స్పటిక శివలింగం మిమ్ములను వరిస్తుంది. కావున వెంటనే సంప్రదించండి
మహాదేవ్ శక్తి సంస్థాన్
నిర్మల్ ,తెలంగాణ
8125861569

Address

Hyderabad
500001

Telephone

+918125861569

Website

Alerts

Be the first to know and let us send you an email when ShivarajayogiKrishnaswamiji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share