Medi Star Hospitals

Medi Star Hospitals We ensure quality healthcare services, equipped with state-of-art medical tools and technology.

22/08/2026

Patient: “Doctor ki experience unda?” 🤔

Meanwhile at Medistar Hospitals:
“Ma daggara entha experience undante… Gandhi gaaritho chukke, Mother Teresa tho chukke!” 😂🙌🏻

Experience gurinchi mammalni adagakandi babu! 🩺✨

Quality care, experienced doctors, and a little humour along the way. ❤️

📍 Medistar Hospitals
📍 అమీర్‌పేట్ (Ameerpet) - 92481 12284
📍 పటాన్‌చెరు (Patancheru) - 96138 85885
🌐 www.medistarhospitals.in

🦟 World Mosquito Day | August 20One small mosquito bite can put your health at risk. This World Mosquito Day, let’s prot...
20/08/2026

🦟 World Mosquito Day | August 20

One small mosquito bite can put your health at risk. This World Mosquito Day, let’s protect our families by keeping our surroundings clean, using mosquito nets and repellents, and preventing mosquito breeding. 🛡️

If you experience fever, chills or body aches, seek medical attention early.

Stay aware. Stay protected. Stay healthy. 💙
📍 Medistar Hospitals
📍 అమీర్‌పేట్ (Ameerpet) - 92481 12284
📍 పటాన్‌చెరు (Patancheru) - 96138 85885
🌐 www.medistarhospitals.in

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా? కొన్ని లక్షణాలు ముందుగానే హెచ్చరిస్తాయి! ⚠️మూత్రం తగ్గడం, మూత్రం రంగు మారడం, ముఖం లేదా శర...
19/08/2026

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా? కొన్ని లక్షణాలు ముందుగానే హెచ్చరిస్తాయి! ⚠️

మూత్రం తగ్గడం, మూత్రం రంగు మారడం, ముఖం లేదా శరీరం ఉబ్బడం, అధిక రక్తపోటు, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, అలసట లేదా నీరసం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకండి.

సకాలంలో వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోండి. మీ కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. 💙

📍 Medistar Hospitals
📍 అమీర్‌పేట్ (Ameerpet) - 92481 12284
📍 పటాన్‌చెరు (Patancheru) - 96138 85885
🌐 www.medistarhospitals.in

18/08/2026

👶 NICU అంటే భయం కాదు… మీ చిన్నారి కోసం ప్రత్యేకమైన సంరక్షణ. 💕

NICUలో శిశువులకు ఎలాంటి care అందిస్తారు? ఎప్పుడు NICU అవసరం అవుతుంది? అనే విషయాలను Dr. డా. రష్మిక రెడ్డి గారు ఈ వీడియోలో సింపుల్‌గా వివరిస్తున్నారు.

📍 Medistar Hospitals
📍 అమీర్‌పేట్ (Ameerpet) - 92481 12284
📍 పటాన్‌చెరు (Patancheru) - 96138 85885
🌐 www.medistarhospitals.in

17/08/2026

🤱 డెలివరీ తర్వాత ప్రతి అమ్మ మనసులో 100 ప్రశ్నలు! 💭💕

బిడ్డకు బ్రెస్ట్ ఫీడ్ ఎంతసేపు ఇవ్వాలి?
రోజుకు ఎన్నిసార్లు ఇవ్వాలి?
బిడ్డకు పాలు సరిపోతున్నాయో ఎలా తెలుసుకోవాలి?
ఫీడింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 👶

ఇలా కొత్తగా అమ్మైన ప్రతి ఒక్కరికీ వచ్చే ఎన్నో సందేహాలకు డా. లత పొటుగంటి గారు ఈ వీడియోలో సులభంగా, స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. 👩‍⚕️✨

కొత్తగా అమ్మైన వారికి ఉపయోగపడే ఈ వీడియోను పూర్తిగా చూడండి… మరో అమ్మకు ఉపయోగపడేలా షేర్ చేయండి! 💗

💬 మీకు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ లేదా బేబీ కేర్ గురించి ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్‌లో అడగండి.

📍 Medistar Hospitals
📍 అమీర్‌పేట్ (Ameerpet) - 92481 12284
📍 పటాన్‌చెరు (Patancheru) - 96138 85885
🌐 www.medistarhospitals.in

15/08/2026

🇮🇳 Celebrating the Spirit of Freedom!

This Independence Day, let us remember the courage and sacrifices that gave us the freedom we proudly cherish today. May the spirit of unity, hope and patriotism continue to inspire us to build a healthier, stronger and brighter India. ❤️🤍💚

Happy Independence Day! 🇮🇳

🧠 Brain Tumor: Don’t Ignore the Warning SignsPersistent headaches, repeated vomiting, vision or speech problems, and sei...
14/08/2026

🧠 Brain Tumor: Don’t Ignore the Warning Signs

Persistent headaches, repeated vomiting, vision or speech problems, and seizures can be important warning signs that need medical attention. Early evaluation can help identify the cause and ensure timely treatment.

Consult Dr. N. Vamshi Krishna, Consultant Neurologist at MediStar Hospitals, for expert neurological care.

🏥 Full-Time Neuro Physician Now Available
✅ Aarogyasri Scheme Accepted

📍 Medistar Hospitals
📍 అమీర్‌పేట్ (Ameerpet) - 92481 12284
📍 పటాన్‌చెరు (Patancheru) - 96138 85885
🌐 www.medistarhospitals.in

Your brain health matters. Don’t ignore persistent or unusual symptoms.

One YES Can Give Someone Another Tomorrow. ❤️On World Organ Donation Day – August 13, Medi Star Hospitals joins the glob...
13/08/2026

One YES Can Give Someone Another Tomorrow. ❤️

On World Organ Donation Day – August 13, Medi Star Hospitals joins the global effort to raise awareness about the incredible impact of organ donation.

A decision to donate can become someone’s second chance at life — another heartbeat, another moment with family, another future filled with hope.

Say YES to save lives.
Pledge your organs. Inspire the world.

Let’s spread awareness and inspire more people to choose the gift of life.

బోనాల పండుగ సందర్భంగా ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి… అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్...
09/08/2026

బోనాల పండుగ సందర్భంగా ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి… అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ… 🌺🙏

మీకు, మీ కుటుంబ సభ్యులకు మెడి స్టార్ హాస్పిటల్స్ తరఫున బోనాల పండుగ శుభాకాంక్షలు. 🪔🌿

అమ్మవారి కృపతో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలి.

#బోనాలు #బోనాలపండుగ #బోనాలశుభాకాంక్షలు

08/08/2026

POV: When being a doctor also means having unlimited patience! 😅🩺

Patients come with questions, doubts, stories… and sometimes a little extra drama! 😂 But at the end of the day — we love our patients ❤️

Doctors, can you relate? 😄
Patients, tag your favourite doctor who always handles you with patience! 👇😂

This reel is just for fun. 😊

Address

Murthy Mansion, HMDA Maitrivanam, H. No. 8-3-214/2, Ameerpet, Telangana 500 038
Hyderabad
500038

Alerts

Be the first to know and let us send you an email when Medi Star Hospitals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Medi Star Hospitals:

Shortcuts

Share

Category