26/08/2026
మీ కాళ్లలో Blood Circulation బాగుండాలంటే ఈ 5 Tips పాటించండి
కాళ్లలో రక్తప్రసరణ సక్రమంగా ఉండటం ఆరోగ్యకరమైన జీవనానికి చాలా ముఖ్యం. రోజువారీగా ఈ అలవాట్లను పాటించండి:
రోజూ నడవండి – శారీరక చురుకుదనాన్ని పెంచుకోండి.
నీరు తగినంతగా తాగండి – శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోండి.
Smoking మానేయండి – రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
Healthy Weight maintain చేయండి – రక్తప్రసరణకు సహాయపడుతుంది.
BP & Sugar check చేసుకోండి – రక్తనాళాల ఆరోగ్యాన్ని పర్యవేక్షించండి.
Healthy vessels. Healthy life.
Dr. Chandra Sekhar Chevuturu
DNB, FIVS, FEVS (Austria), MCh (Edinburgh)
Vascular Access & Eye Care Centre
Madhapur, Oyster Uptown Building, 4th Floor
Phone: +91 994 939 4828
Website: www.vascularaccessandeyecarecentre.com