29/07/2026
#ఈ రోజు మక్తల్ నియోజకవర్గం మక్తల్ మండలం చిట్యాల గ్రామం లో జనసైనికులను మరియు పార్టీ లో కొత్తగ చేరేవారిని మక్తల్ నియోజక వర్గ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ వెళ్లి నరసింహ అద్వర్యo లో ఆగష్టు 1 న మహబూబ్ నగర్ పార్లమెంటరీ జనసేన ఆత్మీయ సమ్మేళనానికి విచేస్తున్న జనసైనికులను కలవడం జరిగింది
అందరు సానుకూలంగా స్పందించారు