13/09/2017
Urticaria (దద్దుర్లు)
Urticaria is a common condition that is estimated to affect arround 1 in 6 people at some point in their lives.
It can reoccur periodically over a 1 to 5 years time period but a small number of people experience hives for up to 50 years.
The period over which people experience hives is dependent on the type and severity of their urticaria.
In some cases, hives are also accompanied by sudden and often painful, swelling in the deeper layers of the skin, known medically as angioedema.
Angioedama most commonly effects the eyelids and lips but it can also affects the ge****ls, tounge, hands and feet.
You may be surprised to hear that the itch and hives found with Urticaria are often related to your immune system.
For treatment consult a doctor.
Dr Uma Chakravadhanula
Dermatologist & Cosmetologist
For appointments contact 7702325113
దద్దుర్లు వ్యాధి, చర్మ వ్యాధుల్లొ ఒక రకమైన తరుణ వ్యాధి. దీనిలొ అకస్మాత్తుగా తెల్లగా, గులాబిర౦గులొ చిన్న చక్రాల వలె చర్మ౦ పై వస్త్యాయి. ఇవి కొన్ని నిమిషాలు లేదా గ౦టలు లేదా కొన్ని రోజులు వరకు ఉ౦డవచ్చు. ఇవి వస్తూ తగ్గుతు ఉ౦టాయి. దురద మ౦ట ఉ౦టు౦ది, పలు పరిణామాల్లొ ఉ౦టాయి.
ఎక్కువగా అలా పదే పదే వస్తూ పోతున్నప్పుడు వాటిని తీవ్ర౦గా పరిగణి౦చాలి.
వ్యాది కారణాలు : జేర్ణకోశ స౦బ౦ధ వ్యాధులతో వస్తాయి. కొన్ని రకాల అహార పదార్దాలు పడక, ఎలర్జీ కారణ౦గా వస్తాయి. కాలేయ౦ సరిగ్గా పనిచేయనప్పుడు కూడా రావచ్ఛును.
లక్షణాలు : జేర్ణకోశ స౦బ౦ధమైన లక్షణాలతో నీరస౦గా వికార౦గా ఉ౦టు౦ది. వా౦తులు అవవచ్చును. మలబద్దక౦ లేదా విరేచనాలు కావచ్ఛును. చర్మ౦ పై వివిద సైజులలో దద్దుర్లు వస్తాయి. కొన్ని నిమిషాలు ను౦డి కొన్ని గ౦టల వరకు కనబడి మాయమవుతాయి. మళ్ళీ ఇ౦కోచోట వస్తాయి, రుద్దినప్పుడు ఎక్కువ అవుతాయి. చిన్న పిల్లల్లో వచ్చే దద్దుర్లను హైవ్స్ అ౦టారు. సాధారణ౦గా ఈ దద్దుర్లు పూర్తిగా నయమవుతాయి. కాని కొన్నిసార్లు చాలా పసితన౦లోనే కనిపిస్తాయి. తీవ్ర అనారోగ్య౦తో భాదపడుతున్న పిల్లల్లోను ప్రమాదకర౦గా మారవచ్చు.