05/09/2026
ఒకప్పుడు నా బరువు మాత్రమే కాదు… నా lifestyle కూడా నా మీద భారంగా అనిపించేది. 😔
గ్యాస్, గ్యాస్ట్రిక్ సమస్యలు, constipation, headaches, sleep issues, hair fall, skin allergies… ఇలా ఎన్నో సమస్యలతో నేను ఇబ్బంది పడ్డాను.
అప్పుడు నా Nutrition + Lifestyle మీద focus పెట్టి నా journeyని ప్రారంభించాను. 💪
క్రమంగా నా weightలో మార్పు వచ్చింది… నా energy పెరిగింది… రోజంతా fit & activeగా ఉండేలా నా lifestyleలో మంచి transformation వచ్చింది. ✨
ఇది కేవలం నా weight-loss journey కాదు…
నా జీవితాన్ని మార్చుకున్న journey. ❤️
ఈరోజు నేను Wellness Coachగా, నా experienceతో మరెందరో తమ healthy-weight journeyలో ముందుకు వెళ్లేందుకు guide చేస్తున్నాను.
మీరు కూడా మీ transformationని ప్రారంభించాలనుకుంటున్నారా?
📩 నన్ను సంప్రదించండి. 7013113313,9505656099
WeightManagement FitnessJourney LifestyleTransformation WellnessJourney HealthyYou