01/08/2026
🚨 STOP! Root Canal చేయించుకుని ఇంకా Crown పెట్టించలేదా? 😳
మీకు తెలియకుండానే మీ Tooth ని Risk లో పెడుతున్నారు! ⚠️
Root Canal treatment infection ని remove చేస్తుంది, కానీ Tooth ని మళ్లీ strong చేయదు.
Crown లేకపోతే, hard food తిన్నప్పుడు లేదా చిన్న bite వేసినా కూడా Tooth crack అవ్వడం లేదా break అవ్వడం జరిగే అవకాశం ఉంటుంది. 😥
🦷 Dental Crown ఎందుకు తప్పనిసరి?
✅ Root Canal చేసిన Tooth ని protect చేస్తుంది.
✅ Tooth కి strength ఇస్తుంది.
✅ Future damage & fractures ని prevent చేస్తుంది.
✅ Costly retreatment అవసరం రాకుండా help చేస్తుంది.
❌ Root Canal తో treatment complete కాదు...
✅ Root Canal + Crown = Complete Protection! 💯
😊 మీ Smile ని Protect చేసుకోండి.
📍 Golden Dental Care | Beeramguda
📞 Contact us: +91 9908797444
📌 ఈ Reel ని Save చేసుకోండి.
📤 Root Canal చేయించుకుని ఇంకా Crown పెట్టించని వారికి తప్పకుండా Share చేయండి!