12/06/2026
ఇప్పుడు మన కరీంనగర్ లో వేరికోస్ వెయిన్స్ వైద్యశిభిరం.
::వేరికోస్ వెయిన్స్ లక్షణాలు::
>>కాళ్లలో ఉబ్బిన, మెలికలు తిరిగిన నీలం లేదా ఊదా రంగు సిరలు కనిపించడం
>>కాళ్లలో నొప్పి లేదా భారంగా అనిపించడం
ఎక్కువసేపు నిలబడినప్పుడు లేదా కూర్చున్నప్పుడు నొప్పి పెరగడం
>>కాళ్లలో మంట, తిమ్మిరి లేదా కొరికినట్లు అనిపించడం
కండరాలు పట్టేయడం (cramps), ముఖ్యంగా రాత్రి సమయంలో
ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
తేది: 14 జూన్ 2026, ఆదివారం, ఉ.11:00 నుండి మ.03:00 వరకు.
స్థలం : రెనీ హాస్పిటల్,ఇంద్ర నగర్, కరీంనగర్
మరింత సమాచారం కోసం సంప్రదించండి : 77025 64002
750 /- విలువ గల కన్సల్టేషన్ ఫీజ్ 399/- మాత్రమే
Maven Medical Center is an Advance Daycare Laser Clinic for Varicose Veins, Piles, Fissures and Fistula Since 2011.First Laser Center in both Telugu States.