08/08/2026
Does your child struggle to tell you when they need to use the bathroom, or fail to recognize hunger and cold? It’s not stubborness—it’s about how their brain senses internal body signals. By working on foundational sensory skills first, we can help children process these internal body cues and make toilet training so much easier! 💡
:
👉 Help spread this crucial awareness to other parents! Share this video and follow for expert child development guidance.
పిల్లలు ఆకలి, చలి లేదా టాయిలెట్ వచ్చేది సమయానికి చెప్పలేకపోతున్నారా? ఇది వారి మౌనం కాదు.. శరీరంలోని అంతర్గత సంకేతాలను వారి మెదడు సరిగ్గా గ్రహించలేకపోవడమే కారణం! సరైన సెన్సరీ చికిత్స ద్వారా ఈ శరీర మార్పులను గుర్తించేలా చేసి, టాయిలెట్ ట్రైనింగ్‌ను సులభం చేయవచ్చు. 💡
👉 ఈ ముఖ్యమైన విషయ సమాచారాన్ని తోటి తల్లిదండ్రులతో షేర్ చేయండి! మరిన్ని చైల్డ్ డెవలప్‌మెంట్ టిప్స్ కోసం ని ఫాలో అవ్వండి!