14/06/2026
15/06
🌟తారాబలం & చంద్ర బలం సమాచారం
బ్రహ్మ ముహూర్తం: ఉ|| 04:05 నుండి 04:53 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ|| 11:52 నుండి మ|| 12:40 వరకు
విజయ ముహూర్తం: మ|| 02:16 నుండి 02:58 వరకు
అమృత కాలం: ఉ|| 11:28 నుండి మ|| 12:51 వరకు
దుర్ముహూర్తం: మ|| 12:41 నుండి 01:34 వరకు,
తిరిగి మ|| 01:29 నుండి 02:22 వరకు
వర్జ్యం: లేదు
యమగండం: ఉ|| 10:38 నుండి మ|| 12:16 వరకు
రాహు కాలం: ఉ|| 07:20 నుండి 08:59 వరకు
🌟ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేష, వృషభ, సింహ, కన్యా, ధనస్సు,మకర 💯🌟
🌋 వృశ్చిక రాశికి అష్టమ చంద్ర సంచారం
మరియు మీన రాశి వారికి అర్థ అష్టమ చంద్ర సంచారం జాగ్రత్త అవసరం. 🔥🌟
ℹ️| మీ జన్మ నక్షత్రం | తారాబలం
🪷| రోహిణి, హస్త, శ్రవణం |సంపత్తార (చాలా మంచిది) |
☘️| మృగశిర, చిత్త, ధనిష్ఠ | జన్మ తార (సాధారణం)|
🍁| ఆరుద్ర, స్వాతి, శతభిషం |పరమ మైత్ర తార (అత్యంత శుభప్రదం) |
🪵| పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర | మైత్ర తార (శుభప్రదం)|
🌻| పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర | నైధన తార (అశుభం) |
🌹| ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి | సాధన తార (చాలా మంచిది)|
💐|అశ్విని, మఖ, మూల |ప్రత్యక్ తార (అంత శుభప్రదం కాదు)|
🌺| భరణి, పుబ్బ, పూర్వాషాఢ |క్షేమ తార (చాలా మంచిది)|
🪴|కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ | విపత్ తార (అంత శుభప్రదం కాదు)|