29/07/2026
📢 ఉచిత మెగా వైద్య శిబిరం 🏥
సాయి స్పూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో రామానుజపురం గ్రామ ప్రజల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము.
📅 తేదీ: 31-07-2026 (శుక్రవారం)
🕗 సమయం: ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు
📍 స్థలం: రామానుజపురం గ్రామ సచివాలయం సమీపం
🩺 అందుబాటులో ఉన్న వైద్య సేవలు
✅ ఆర్థోపెడిక్స్ (ఎముకల వ్యాధులు)
✅ జనరల్ సర్జరీ & లాపరోస్కోపిక్ సర్జరీ (హెర్నియా, వరికోజ్ వెయిన్స్, ఫిష్చులా, పైల్స్ మొదలైనవి)
✅ గైనకాలజీ (స్త్రీల ఆరోగ్య సమస్యలు)
✅ పీడియాట్రిక్స్ (పిల్లల వైద్యం)
✅ జనరల్ మెడిసిన్ (షుగర్, బీపీ, థైరాయిడ్ తదితర వ్యాధులు)
🎁 ఉచిత సేవలు
🩸 రక్త పరీక్షలు
🩺 బీపీ పరీక్ష
💊 వైద్యుల సంప్రదింపు
💉 అవసరమైన మందులు
👨⚕️ అనుభవజ్ఞులైన వైద్యులచే పరీక్షలు మరియు చికిత్స అందించబడును.
ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
🏥 స�