20/05/2026
మెదడు
నరాలు
వెన్నెముక
మన శరీరాన్ని నియంత్రించే అత్యంత ముఖ్యమైన వ్యవస్థలు
తలనొప్పి
చేతులు కాళ్లలో నిస్సత్తువ
తిరగడం
నడవడంలో ఇబ్బంది
వెన్నునొప్పి
జ్ఞాపకశక్తి తగ్గడం వంటి చిన్న లక్షణాలు కూడా
తీవ్రమైన న్యూరో సమస్యలకు సంకేతాలు కావచ్చు
అలాంటి ప్రతి సమస్యను నిర్లక్ష్యం చేయకుండా
సరైన సమయంలో నిపుణులైన వైద్యులను సంప్రదించడం ఎంతో అవసరం
లో
అనుభవజ్ఞులైన న్యూరో సర్జన్స్ ఆధ్వర్యంలో
అత్యాధునిక సాంకేతికతతో న్యూరో సర్జరీ మరియు న్యూరో కేర్ సేవలు అందుబాటులో ఉన్నాయి
బ్రెయిన్ సంబంధిత సమస్యలు
నరాల వ్యాధులు
స్పైన్ మరియు వెన్నెముక సమస్యలకు
అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తూ
ప్రతి రోగికి సురక్షితమైన చికిత్స మరియు మెరుగైన రికవరీని లక్ష్యంగా తీసుకుంటున్నాము
ఖచ్చితమైన నిర్ధారణ
అధునాతన చికిత్స
అంకితభావంతో సేవలు
ఎందుకంటే
మీ ఆరోగ్యం మా బాధ్యత
City Hospital
నమ్మకమైన వైద్యం • ఆధునిక సదుపాయాలు • నిపుణుల సేవలు