24/05/2026
🏋️♂️ Gym చేస్తే body fit అవుతుంది… కానీ wrong habits వల్ల kidneys stress అవుతాయి! 💧🩺
✅ ఎక్కువ water తాగండి
✅ Supplements doctor advice తోనే వాడండి
✅ Excess protein avoid చేయండి
✅ Pain killers ని regular గా వాడొద్దు
✅ Workout తర్వాత hydration తప్పనిసరి
మీ muscles మాత్రమే కాదు… kidneys కూడా healthy గా ఉండాలి 💙
📍Kidney & Andro Care Hospital
మీ kidney health కోసం సరైన సలహా & చికిత్స
Hydration GymHabits HealthyLifestyle TeluguReels FitnessAwareness ProteinSupplements KidneyAndroCare Vijayawada Urology HealthTipsTelugu