Dr. Vunnam Maruthi Chowdary

Dr. Vunnam Maruthi Chowdary Young TDP Leader | Dedicated My Life Is For People Of Kalyanadurgam |

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కేంద్రంలో సిరి కన్వెన్షన్ హాల్ నందు మలయనూరు గ్రామానికి చెందిన గాజుల ముష్టిరప్ప గారి కుమార్త...
18/06/2026

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కేంద్రంలో సిరి కన్వెన్షన్ హాల్ నందు మలయనూరు గ్రామానికి చెందిన గాజుల ముష్టిరప్ప గారి కుమార్తె పుష్ప Weds దీపక్ వివాహానికి టీడీపీ నాయకులు ఉన్నం మారుతి చౌదరి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు....

బోయ గోపాల్ భౌతికకాయానికి నివాళులర్పించిన టీడీపీ నాయకులు డా. ఉన్నం మారుతి చౌదరి..!ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్...
04/06/2026

బోయ గోపాల్ భౌతికకాయానికి నివాళులర్పించిన టీడీపీ నాయకులు డా. ఉన్నం మారుతి చౌదరి..!

ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కేంద్రంలో మరేంపల్లి కాలనీకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త బోయ గోపాల్ ఆకస్మిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు డా. ఉన్నం మారుతి చౌదరి, టీడీపీ నాయకులు గరికపాటి సురేష్* ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ పట్ల అపారమైన అంకితభావంతో పనిచేసిన గోపాల్ మరణం తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఈ విషాద సమయంలో పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటాము అని అన్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.....

శ్రీ కుందుర్పమ్మ అమ్మవారిని దర్శించుకున్న కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు ఉన్నం మారుతి చౌదరి. వారికి ఘన స్వాగతం పలికిన టీడీప...
04/06/2026

శ్రీ కుందుర్పమ్మ అమ్మవారిని దర్శించుకున్న కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు ఉన్నం మారుతి చౌదరి. వారికి ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు..!

అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో ఐదేళ్ల అనంతరం వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ కుందుర్పమ్మ అమ్మవారి జాతరకు స్థానిక టీడీపీ మాజీ సర్పంచ్ పెద్ద నరసింహప్ప గారు, లక్ష్మణ మూర్తి గారు (SVG బోర్వెల్స్), రాధాకృష్ణ గారు (మాజీ స్టోర్ డీలర్), పామురాతి శరత్ బాబు, సజ్జల ఈరన్న, ఉమామహేష్, రవికుమార్ నాయకులు మరియు గ్రామస్థుల ఆహ్వానం మేరకు కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు ఉన్నం మారుతి చౌదరి గారు వారి నివాసాలకు వెళ్లి వారిని, వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. వారి ఆతిథ్యాన్ని స్వీకరించి పార్టీ కార్యకలాపాలు, స్థానిక పరిస్థితులపై చర్చించారు....

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు మరియు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.....

తెలుగు జాతి గర్వకారణం ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించిన డాక్టర్ ఉన్నం మారుతి చౌదరి...!తెలుగు జాతికి ఆత్మగౌరవం తీసుకొచ్చి...
28/05/2026

తెలుగు జాతి గర్వకారణం ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించిన డాక్టర్ ఉన్నం మారుతి చౌదరి...!

తెలుగు జాతికి ఆత్మగౌరవం తీసుకొచ్చిన మహానేత, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన *స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి జయంతి* సందర్భంగా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం క్యాంప్ కార్యాలయం నందు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు డాక్టర్ ఉన్నం మారుతి చౌదరి గారు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు.....

ప్రజాసేవే పరమావధిగా భావించి పేద ప్రజల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ గారు. ఆయన ఆశయ సాధనకు టీడీపీ శ్రేణులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాయి....

27/05/2026

మంగళగిరిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడులో మొదటగా మా పెద్దాయన శ్రీ ఉన్నం హనుమంతరాయ చౌదరి గారికి సంతాపం తెలపడం…
ఆయన పార్టీకి చేసిన సేవలకు దక్కిన గొప్ప గౌరవం…
ఇది ప్రతి కార్యకర్త గుండెల్ని కదిలించిన భావోద్వేగ క్షణం...

కళ్యాణదుర్గం మండలం వర్లి గ్రామానికి చెందిన టీచర్ గోవింద నాయక్ గారి చెల్లెలు  విమల Weds బాలాజీ నాయక్ వివాహనికి పాల్గొని న...
14/05/2026

కళ్యాణదుర్గం మండలం వర్లి గ్రామానికి చెందిన టీచర్ గోవింద నాయక్ గారి చెల్లెలు విమల Weds బాలాజీ నాయక్ వివాహనికి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించాను....

సిపిఐ నేత కె. రామకృష్ణ మాతృమూర్తికి ఘన నివాళి అర్పించిన కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు డాక్టర్ ఉన్నం మారుతి చౌదరి..కర్నూలు ...
13/05/2026

సిపిఐ నేత కె. రామకృష్ణ మాతృమూర్తికి ఘన నివాళి అర్పించిన కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు డాక్టర్ ఉన్నం మారుతి చౌదరి..

కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ గారి మాతృమూర్తి, స్వర్గీయ కే. గౌరమ్మ గారి సంస్మరణ సభ భావోద్వేగపూరిత వాతావరణంలో జరిగింది...

ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు డాక్టర్ ఉన్నం మారుతి చౌదరి పాల్గొని గౌరమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి భక్తిశ్రద్ధలతో నివాళులర్పించారు. అనంతరం సిపిఐ జాతీయ నేత కె. రామకృష్ణ గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా రామకృష్ణ గారి కుటుంబంతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు...

బడుగు, బలహీన వర్గాల పక్షాన నిరంతరం పోరాడే కె. రామకృష్ణ గారి లాంటి నిబద్ధత కలిగిన నాయకుడిని సమాజానికి అందించిన మహోన్నత మాతృమూర్తి గౌరమ్మ గారు. ఆమె మరణం వారి కుటుంబానికే కాకుండా రాష్ట్రానికి కూడా తీరని లోటు” అని భావోద్వేగంతో పేర్కొన్నారు....

ఈ కార్యక్రమంలో ఆర్.జి. శివశంకర్ గారు, హరికృష్ణ గారు, శెట్టూరు మండలం సిపిఐ సహాయ కార్యదర్శి నరసింహులు గారు, కళ్యాణదుర్గం తాలూకా సిపిఐ నాయకులు జి. గోపాల్ గారు మరియు పలువురు రాజకీయ, సామాజిక నేతలు పాల్గొని గౌరమ్మ గారికి ఘన నివాళులర్పించారు.....

బ్రహ్మసముద్రం మండలం సుగేపల్లి గ్రామానికి చెందిన పాలప్ప గారి కుమారుడు నరేష్ Weds శైలజ వివాహనికి కన్యధాత స్వగృహం మాలేపల్లి...
03/05/2026

బ్రహ్మసముద్రం మండలం సుగేపల్లి గ్రామానికి చెందిన పాలప్ప గారి కుమారుడు నరేష్ Weds శైలజ వివాహనికి కన్యధాత స్వగృహం మాలేపల్లి గ్రామం నందు టీడీపీ నాయకులు ఉన్నం మారుతి చౌదరి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు......

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కేంద్రంలో 15వ వార్డు చెందిన  కదరంపల్లి బోయ కిష్టప్ప అనారోగ్య కారణంతో స్వర్గస్తులయ్యారు. ఆయన భౌ...
30/04/2026

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కేంద్రంలో 15వ వార్డు చెందిన కదరంపల్లి బోయ కిష్టప్ప అనారోగ్య కారణంతో స్వర్గస్తులయ్యారు. ఆయన భౌతిక కాయానికి *టీడీపీ యువనేత ఉన్నం మారుతి చౌదరి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు......

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కేంద్రం నందు గూబనపల్లి చెందిన టీడీపీ నాయకుడు రవిశేఖర్ గారి కుమార్తె సుమ శ్రీ Weds వినయ్ వివాహన...
29/04/2026

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కేంద్రం నందు గూబనపల్లి చెందిన టీడీపీ నాయకుడు రవిశేఖర్ గారి కుమార్తె సుమ శ్రీ Weds వినయ్ వివాహనికి టీడీపీ నాయకులు ఉన్నం మారుతి చౌదరి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు......

Address

Kalyandrug
515761

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Vunnam Maruthi Chowdary posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share