29/04/2026
🆕 కొత్త బ్లాగ్ అప్డేట్ | లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్ 🏥
🌬️ అలర్జిక్ ఆస్తమా ప్రారంభ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు!
తరచుగా తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో బిగుతు, దగ్గు వంటి లక్షణాలు అలర్జిక్ ఆస్తమాకు సంకేతాలు కావచ్చు. ముందస్తుగా గుర్తించి సరైన వైద్య సలహా తీసుకోవడం ద్వారా సమస్యను నియంత్రించుకోవచ్చు.
📌 Allergic Asthma గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ప్రారంభ లక్షణాలు, కారణాలు మరియు జాగ్రత్తలు తెలుసుకోవడానికి మా తాజా బ్లాగ్ చదవండి.
👨⚕️ ఈ సమస్యకు మెరుగైన పరిష్కారం కోసం ప్రముఖ ఛాతి వైద్య నిపుణులు డా. రాజ్ కుమార్ కొర్రా గారిని సంప్రదించండి.
📖 ఇప్పుడే చదవండి & మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి:
🌐 https://lalithachestandskinhospital.com/blog/allergic-asthma-early-signs-you-should-never-ignore/
📍 లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్, కరీంనగర్
☎️ 0878-2248200 | 9441359200 | 9951545109