Sri Sai Ram Orthopedic Dental & Multispeciality Hospital in Khammam

  • Home
  • India
  • Khammam
  • Sri Sai Ram Orthopedic Dental & Multispeciality Hospital in Khammam

Sri Sai Ram Orthopedic Dental & Multispeciality Hospital in Khammam 🏥 Sri Sai Ram Orthopedic Dental & Multispeciality Hospital in Khammam - The backbone of Khammam's healthcare! Specializing in world-class orthopedic care.

We are committed to providing the best treatments. 💉🌍 Your health is our priority!

19/03/2026
“స్పైన్ సర్జరీ తర్వాత…‘మా నాన్న మళ్లీ నవ్వుతున్నారు’ అని చెప్పిన ఒక అబ్బాయి రివ్యూ ❤️”
03/03/2026

“స్పైన్ సర్జరీ తర్వాత…
‘మా నాన్న మళ్లీ నవ్వుతున్నారు’ అని చెప్పిన ఒక అబ్బాయి రివ్యూ ❤️”

02/03/2026

మోకాలి మార్పిడి అయ్యాక ఈ 6 తప్పులు చేస్తే… మీ surgery వృథా కావచ్చు!”
మీ కొత్త మోకాలు చాలాకాలం బలంగా పనిచేయాలంటే — మీరు తప్పనిసరిగా దూరంగా ఉండాల్సిన కొన్ని పనులు ఉన్నాయి!
ఈ చిన్న పొరపాట్లు మీ surgery result ను ప్రభావితం చేస్తాయి… ఇప్పుడే తెలుసుకోండి!”





PostSurgeryCare
PhysiotherapyMatters
HealthyJoints
KneePainRelief
HyderabadDoctor
TelanganaHealth
AndhraPradeshDoctors

01/03/2026

పుట్టిన వెంటనే డాక్టర్లు ‘మీ బిడ్డకు Club Foot ఉంది’ అని చెబితే…
ఒక తల్లి మనసులో ఎంత భయం ఉంటుందో ఊహించగలరా?

‘నా బిడ్డ మామూలుగా నడుస్తాడా?’
‘ఈ సమస్య పూర్తిగా సరిచేయగలమా?’

ఈ రోజు మీకు ఒక చిన్నారి నిజమైన కథ చూపించబోతున్నాను…
చివరివరకు తప్పకుండా చూడండి.”
నేను చెప్పింది ఒక వైపు…
కానీ ఈ ప్రయాణం మొత్తం చూసిన తల్లి ఏమంటుందో మీరు స్వయంగా వినండి…”





ChildCareIndia
PediatricOrthopedics
OrthopedicSurgeon
DrVemulaRajKumar
Khammam
TelanganaDoctor
NewbornHealth
EarlyIntervention
HopeAndHealing
RightTreatment

01/03/2026

పుట్టిన వెంటనే డాక్టర్లు ‘మీ బిడ్డకు Club Foot ఉంది’ అని చెబితే…
ఒక తల్లి మనసులో ఎంత భయం ఉంటుందో ఊహించగలరా?

‘నా బిడ్డ మామూలుగా నడుస్తాడా?’
‘ఈ సమస్య పూర్తిగా సరిచేయగలమా?’

ఈ రోజు మీకు ఒక చిన్నారి నిజమైన కథ చూపించబోతున్నాను…
చివరివరకు తప్పకుండా చూడండి.”
నేను చెప్పింది ఒక వైపు…
కానీ ఈ ప్రయాణం మొత్తం చూసిన తల్లి ఏమంటుందో మీరు స్వయంగా వినండి…”














28/02/2026

గోల్డ్ నీ’ అంటారు…
నిజంగానే మోకాళ్లలో బంగారం వేస్తారా అనుకుంటున్నారా? 🤔
లేక ఇది ఒక మార్కెటింగ్ ట్రిక్ మాత్రమేనా?
Knee replacement చేసుకునే ముందు ఈ నిజం తప్పక తెలుసుకోవాలి!”
“నేను డా. వేముల రాజ్ కుమార్…
మీ సందేహానికి స్పష్టమైన సమాధానం ఇప్పుడే చెబుతున్నాను.”
గోల్డ్ నీ’ అంటే నిజంగా బంగారం కాదు…
అది ఒక ప్రత్యేకమైన కోటింగ్ టెక్నాలజీ.
ఎవరికి ఇది అవసరం?
దీని లాభాలు, నష్టాలు ఏమిటి?
ఖర్చు విలువైనదేనా?
పూర్తి వీడియో చూసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి 👇”
మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా మోకాలి మార్పిడి ఆపరేషన్ ప్లాన్ ఉంటే, ఈ వీడియోను షేర్ చేయండి.
మీ సందేహాలు కామెంట్స్‌లో రాయండి.”





KneePainRelief
KhammamDoctor
TelanganaDoctor
AndhraDoctor
DrVemulaRajKumar

27/02/2026

👉 “మీకు తరచూ అలసటగా ఉందా? కారణం మీకు తెలియకపోవచ్చు… అది Vitamin D కావచ్చు!”
India lo 80% మందికి Vitamin D తక్కువగా ఉందని తెలుసా? మీరు కూడా అందులో ఒకరా?
ఎముకలు నొప్పి, నీరసం, నిద్రలేమి… ఇవన్నీ చిన్న విషయాలు కాదు!
SunlightVitamin DrVemulaRajKumar OrthopedicSurgeon KhammamDoctor TelanganaHealth IndianHealth PreventiveHealth StayHealthyIndia ElderlyCare WomenHealthIndia

26/02/2026

బాగా అరిగిపోయిన మోకాళ్లతో సంవత్సరాలుగా నొప్పితో బాధపడుతున్న ఈ పేషెంట్…
నార్మల్ గా నడవలేని స్థితిలో వచ్చారు.

సరైన టైం కి చేసిన మోకాలి మార్పిడి ఆపరేషన్ తో
ఈరోజు ఈ పేషెంట్ నొప్పిలేకుండా హ్యాపీ గా నడుస్తున్నారు.
ఎలా సాధ్యమైంది తెలుసా?
నేను డా. వేముల రాజ్ కుమార్…
జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ట్రంమా సర్జన్
ఇది ఒక సక్సెస్‌ఫుల్ నీ రీప్లేస్‌మెంట్ కథ.

సరైన సమయంలో, సరైన విధంగా చేస్తే మోకాలి మార్పిడి సర్జరీ చాలా సేఫ్ మరియు అత్యంత విజయవంతమైన సర్జరీ





KneeReplacement
TotalKneeReplacement
KneePainRelief
JointReplacementSurgery
Osteoarthritis
PainFreeLife
MobilityRestored
HealthyJoints
OrthopedicCare
SurgerySuccess

25/02/2026

మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ నిజంగా ఎంతవరకు సక్సెస్ అవుతుంది? 🤔
చాలా మంది పేషెంట్స్ అడిగే ప్రశ్నకి స్పష్టమైన సమాధానం ఈ వీడియోలో ఉంది.

మీరు లేదా మీ ఇంట్లో ఎవరికైనా మోకాళ్ల నొప్పి ఉంటే — ఈ రీల్ తప్పక చూడండి.





HealthyJoints
PhysiotherapyWorks
ArthritisCare
ActiveAfterSurgery
DrVemulaRajKumar
KhammamDoctor
Orthocare
PainFreeLife
HealthyLifestyle
KneeSurgerySuccess

24/02/2026

మోకాళ్ల నొప్పి ఎంత వరకు భరించాలి?
ప్రతి నొప్పికీ సర్జరీ అవసరం లేదు… కానీ కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం మోకాళ్ల మార్పిడి గురించి ఆలోచించాల్సిన సమయం వస్తుంది.

ఈ వీడియోలో ఎవరికి Knee Replacement అవసరమవుతుందో సింపుల్‌గా వివరించాను.

మీరు లేదా మీ ఇంట్లో ఎవరికైనా నడవడం, మెట్లు ఎక్కడం, రాత్రిళ్లు నొప్పితో నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు ఉంటే — ఈ వీడియో పూర్తిగా చూడండి.

📍సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే… నొప్పిలేని జీవితం సాధ్యం.





Khammam
TelanganaDoctors
ArthritisTreatment
RheumatoidArthritis
PostTraumaticArthritis
TotalKneeReplacement
PainFreeWalking
DrVemulaRajKumar
KhammamHospital
TelanganaHealthcare

Address

Lane Beside Babu Rao Petrol Bunk, Drive Dharma Reddy Hospital Lane, Beside Krishna Diagnostic, Wyra Road, Telangana
Khammam
507001

Alerts

Be the first to know and let us send you an email when Sri Sai Ram Orthopedic Dental & Multispeciality Hospital in Khammam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category