30/06/2026
*మొట్ట మొదటి సారిగా ఖమ్మం మరియు పరిసర ప్రాంతాలకు అందుబాటులో ఉండటం కోసం ప్రారంభిస్తున్న *ASV PHOENIX** *డీ-అడిక్షన్ & రీహాబిలిటేషన్ సెంటర్*
*కొత్త ప్రారంభం | మెరుగైన తీరు | ఉజ్వలమైన భవిష్యత్తు*
_"వ్యసనం అంతం కాదు. కోలుకోవడమే కొత్త జీవితానికి నాంది."_
*మేము చికిత్స అందించే వ్యసనాలు:*
మద్యపానం • డ్రగ్స్ • గంజాయి • స్మోకింగ్ • ఆన్‌లైన్ బెట్టింగ్ • గ్యాంబ్లింగ్ • జూదం
*మా సేవలు:*
- *నిపుణుల పర్యవేక్షణ:* శిక్షణ పొందిన మానసిక వైద్యులతో కన్సల్టేషన్ అండ్ కౌన్సిలింగ్
- *సురక్షితమైన వాతావరణం*: పూర్తి భద్రతతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం
- *వ్యక్తిగత శ్రద్ధ*: బాధ్యతతో కూడిన కేరింగ్
- *సంపూర్ణ స్వస్థత:* మనసు , శరీరం & ఆత్మకు
- *సౌకర్యవంతమైన వసతి:* పరిశుభ్రమైన , ప్రశాంతమైన వాతావరణం
సౌకర్యాలు:*
సొంత భవనం • 24/7 CC TV పర్యవేక్షణ • న్యూట్రీషనైజెడ్ బలవర్ధకమైన పౌష్టికాహారం.
*అనుభవజ్ఞులైన వైద్యనిపుణులు మరియు దయగల సిబ్బంది* తో
*శాశ్వతo గా కోలుకోవడానికి వ్యక్తిగత సంరక్షణ*
*గోప్యమైన & గౌరవప్రదమైన చికిత్స*అందించబడును
*డైరెక్టర్: మల్లు వీరేందర్*
_జీవితాలను మార్చడానికి అంకితం_
*సహాయం & అడ్మిషన్ల కొరకు*
📞 *9247475456, 8374356229*
📍 *దొరెపల్లి సీతారామయ్య నగర్ -2, ఖమ్మం - 507001*
*వ్యసనం అంతం కాదు, కోలుకోవడమే ఆరంభం | మేము శ్రద్ధ వహిస్తాం | మేము తోడుంటాం | మేము స్వస్థపరుస్తాం*