Yashoda Hospitals

Call Directions

Yashoda Hospitals Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Yashoda Hospitals, Medical Center, Kala Mandir, Shakespeare Sarani, Ho Chi Min Sarani, KOLKATA.

03/10/2026

కాకినాడకు చెందిన సుబ్బయ్య తటవర్తి గారు తీవ్రమైన దగ్గు, ఆయాసంతో బాధపడుతుంటే, హై బీపీ వల్ల అయోర్టిక్ ఎన్యూరిజం (Aortic Aneurysm) వచ్చిందని నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం ఆయన కుమారుడు స్వరూప్ గారు హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్‌కు తీసుకువచ్చారు.

ఇక్కడ డాక్టర్ విక్రమ్ రెడ్డి (సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్) గారు పేషెంట్ పరిస్థితిని వివరించి, పరిస్థితి తీవ్రత దృష్ట్యా వెంటనే అయోర్టిక్ డైసెక్షన్ సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత తన తండ్రి పూర్తిగా కోలుకున్న విధానం, డాక్టర్లు మరియు హాస్పిటల్ సిబ్బంది తమకు అందించిన అద్భుతమైన సేవల గురించి స్వరూప్ గారు తన మాటల్లోనే వివరించారు.

గుండె మరియు ఊపిరితిత్తుల సమస్యల చికిత్స గురించి మరింత సమాచారం కోసం వెంటనే సంప్రదించండి: +91-7557775577

03/10/2026

Are you aware of how modern technology is transforming the treatment of complex chest and lung conditions? Have you ever wondered how minimally invasive techniques are making major lung surgeries and life-saving transplants safer and more effective?

Join Dr. B. Rama Phanindra Kumar, Consultant General Thoracic, Thoracic Oncology, Minimal Invasive (VATS) & Robotic Thoracic Surgeon, as he discusses his work at Yashoda Hospitals, Malakpet. In this session, he will provide the latest updates and insights regarding modern thoracic surgery.

From exploring surgical advancements in Video-Assisted Thoracoscopic Surgery (VATS) and robotic surgery, to understanding the complex realities of lung transplantation, this talk covers the evolving landscape of advanced chest care.

Stay tuned this coming Sunday to know more about these cutting-edge procedures and how they are improving patient outcomes.

📅 Date: 04/10/2026 (Sunday)
⏰ Time: 11:00 AM | LIVE

03/10/2026

మీరు డాక్టర్‌ను సంప్రదించడానికి ముందు ఆన్‌లైన్‌లో వాళ్ల రివ్యూలు చూస్తున్నారా? గూగుల్ రివ్యూలను బట్టి ఒక డాక్టర్ మంచివారా కాదా అని నిర్ణయించడం సరైనదేనా?

డాక్టర్‌ను కలిసేటప్పుడు పేషెంట్లు తొందరపడకుండా ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలి? డాక్టర్‌ను తొందరపెట్టడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? అనే విషయాలను యశోద హాస్పిటల్స్ డాక్టర్. జి.వి. సుబ్బయ్య చౌదరి (సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ & క్లినికల్ డైరెక్టర్) ఈ వీడియోలో వివరించారు.

న్యూరాలజీ సమస్యల చికిత్స కోసం డా. జి.వి. సుబ్బయ్య చౌదరి గారిని సంప్రదించండి - https://www.yashodahospitals.com/doctor/hitec-city/neurology/dr-g-v-subbaiah-chowdhary/

న్యూరాలజీ సమస్యల చికిత్స గురించి మరింత సమాచారం కోసం వెంటనే కాల్ చేయండి +91-7557775577

03/10/2026

క్యాన్సర్ సర్జరీ చేయించుకున్న తర్వాత శరీరంలో క్యాన్సర్ కణాలు మిగిలిపోతాయా అని ఆందోళన చెందుతున్నారా? ఒకవేళ మిగిలిపోతే ఏం జరుగుతుందనేది చాలా మందికి వచ్చే సాధారణ సందేహం.

సాధారణ సర్జరీకి, క్యాన్సర్ సర్జరీకి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటి? సర్జరీ సమయంలో క్యాన్సర్ కణాలను పూర్తిగా తొలగించడానికి డాక్టర్లు ట్యూమర్ చుట్టూ మార్జిన్ ఎందుకు తీసుకుంటారు? అలాగే కంటికి కనిపించని సూక్ష్మమైన క్యాన్సర్ కణాలను గుర్తించడానికి 'ఫ్రోజెన్ సెక్షన్' టెక్నాలజీ ఎలా సహాయపడుతుంది? అనే విషయాలను హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ డాక్టర్. రాజేష్ గౌడ్ (సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్,మినిమల్ ఇన్వాసివ్ & రోబోటిక్ సర్జన్) ఈ వీడియోలో వివరించారు.

క్యాన్సర్ సర్జరీ మరియు అధునాతన చికిత్సల కోసం డా. రాజేష్ గౌడ్ ఈ గారిని సంప్రదించండి -https://www.yashodahospitals.com/doctor/hitec-city/surgical-oncology/dr-rajesh-goud-e/

క్యాన్సర్ చికిత్స గురించి మరింత సమాచారం కోసం వెంటనే కాల్ చేయండి +91-7557775577

03/10/2026

మీకు శరీరంలో ఎక్కడైనా కొత్తగా గడ్డ ఏర్పడిందా? దానికి నొప్పి లేదు కదా అని నిర్లక్ష్యం చేస్తున్నారా?

శరీరంపై ఏర్పడే కణుతుల్లో నొప్పి ఉన్న వాటికి గల కారణాలు ఏంటి? నొప్పిలేని గడ్డలు క్యాన్సర్ అయ్యే ప్రమాదం ఎంత ఉంది? నొప్పి లేని గడ్డలను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు? క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స ఎలా ఉంటుంది? అనే విషయాలను హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ డాక్టర్. చిన్నబాబు సుంకవల్లి (క్లినికల్ డైరెక్టర్-సర్జికల్ ఆంకాలజీ, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజీ మరియు రోబోటిక్ సర్జికల్ ఆంకాలజీ) ఈ వీడియోలో వివరించారు.

క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స కోసం డా. చిన్నబాబు గారిని సంప్రదించండి - https://www.yashodahospitals.com/doctor/hitec-city/surgical-oncology/dr-chinnababu-sunkavalli/

క్యాన్సర్ చికిత్స గురించి మరింత సమాచారం కోసం వెంటనే కాల్ చేయండి +91-7557775577

03/10/2026

Hearing a crackling or popping sound in your ear when swallowing, yawning, or chewing? A mild pop can occur when the Eustachian tube opens to equalize pressure behind the eardrum, but louder or persistent crackling may be associated with other ear-related issues.

Dr. T. Mounika, Associate Consultant, ENT, Head & Neck Surgeon at Yashoda Hospitals, explains that allergies, a cold, earwax buildup, or jaw tension and clenching can contribute to popping or crackling sounds. If symptoms follow a recent cold, a gentle saline nasal spray may help, while cotton swabs should be avoided as they can push earwax deeper.

If the popping or crackling becomes worse or is accompanied by dizziness or reduced hearing, an ENT evaluation may be needed to identify the underlying cause and determine appropriate treatment.

For more information regarding Dr. T. Mounika:
https://www.yashodahospitals.com/doctor/malakpet/ent/dr-t-mounika/

For Appointments and consultations, Call: +91 75577 75577

03/10/2026

మీరు స్క్వాటింగ్ చేయలేకపోతున్నారా? దీనికి కారణం మోకాళ్ల నొప్పులు మాత్రమే అనుకుంటున్నారా?

స్క్వాటింగ్ చేయడం కష్టంగా అనిపించడానికి కారణాలు ఏంటి? ఇది కేవలం మోకాళ్ల సమస్యేనా, లేక ఇతర కీళ్లు, కండరాల పాత్ర కూడా ఉందా? ఈ సమస్యను ఎలా అధిగమించాలి? అనే విషయాలను సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ డాక్టర్. సునీల్ దాచేపల్లి (క్లినికల్ డైరెక్టర్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్, షోల్డర్, స్పోర్ట్స్ మెడిసిన్ & ట్రామా సర్జన్) ఈ వీడియోలో వివరించారు.

మోకాలి నొప్పి, ఇతర కీళ్ళ సమస్యలు ఉన్నాయా? చికిత్స కోసం డా. సునీల్ దాచేపల్లి గారిని సంప్రదించండి - https://www.yashodahospitals.com/doctor/somajiguda/arthroscopy-sports-medicine/dr-sunil-dachepalli/

ఆర్థోపెడిక్ సమస్యల చికిత్స గురించి మరింత సమాచారం కోసం వెంటనే కాల్ చేయండి +91-7557775577

03/10/2026

తరచుగా టీత్ క్లీనింగ్ చేయించుకుంటే పళ్ళు పాడవుతాయా? అసలు దంతాలను శుభ్రం చేయించుకోవడం మంచిదేనా?

చాలా కాలం పాటు టీత్ క్లీనింగ్ చేయించుకోకపోతే ఎలాంటి వ్యాధులు వస్తాయి? దంతాలు వదులైపోయి రాలిపోవడానికి కారణాలు ఏంటి? అసలు ఎన్ని నెలలకు ఒకసారి దంతాలను శుభ్రం చేయించుకోవాలి? అనే విషయాలను సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ డాక్టర్. వి. భరత్ చంద్ర (ప్రోస్తోడోంటిస్ట్ & ఇంప్లాంటాలజిస్ట్, కన్సల్టెంట్ డెంటల్ సర్జన్) ఈ వీడియోలో వివరించారు.

పంటినొప్పి, ఇతర దంత సమస్యలకు చికిత్స కోసం డా. భరత్ చంద్ర గారిని సంప్రదించండి - https://www.yashodahospitals.com/doctor/secunderabad/dental-surgery/dr-v-bharat-chandra/

దంత సమస్యలకు చికిత్స గురించి మరింత సమాచారం కోసం వెంటనే కాల్ చేయండి +91-7557775577

02/10/2026

Speaker

Dr. LDV Prasad
Sr. Consultant & Academic Head,
Yashoda Hospitals, Hitec City

Moderator

Dr. Praneeth Reddy Oladri
Sr. Consultant Emergency Medicine,
Yashoda Hospitals, Hitec City

Organising Chairperson

Dr. T. S. Srinath Kumar
HOD & Group Head Emergency Medicine,
Yashoda Hospitals

Organising Co-Chair

Dr. Tejasvi Chikati
Sr. Consultant & HOD,
Dept. of Emergency Medicine,
Yashoda Hospitals, Hitec City

Organising Team

Dr. Malaya Mishra
HOD - Emergency Medicine,
Yashoda Hospitals, Secunderabad

Dr. Sai Kiran
HOD - Emergency Medicine,
Yashoda Hospitals, Malakpet

Dr. Sravani
Sr. Consultant & Clinical Head
of Emergency Department,
Yashoda Hospitals, Somajiguda

Every Friday, we bring forth interesting, relevant, and up-to-date topics in Emergency Medicine, presented by our experts.

Best Regards,
Yashoda Hospitals Hyderabad

01/10/2026

Dr. Y. Pravalika Reddy shares a few words on the importance of heart health.
A World Heart Day message with a focus on awareness and healthy habits.


09/05/2019

Home>>Outreach Clinics Neuro Surgery Kolkata Home Outreach Clinics Neuro Surgery Kolkata Neuro Surgery Clinics in Kolkata Yashoda Hospitals organizes outreach consultation with top-notch neurology surgeons in Kolkata in a super specialty clinic. Patients may consult the doctor for all problems relat...

20/02/2019

Home>>Outreach Clinics Orthopeadics Kolkata Home Orthopeadics Clinics in Kolkata Yashoda Hospitals organizes outreach consultation with a top-notch orthopedic doctor in Kolkata in a super specialty clinic. Patients may consult the doctor orthopedic problems including joint pains, sports injuries and...

05/12/2018
দক্ষিণ ভারতের বিখ্যাত হাসপাতাল যশোদা হাসপাতালের প্রখ্যাত নিউরো সার্জেন ডক্টর ভেনুগোপাল আসছেন   এবং  8th  ডিসেম্বর কলকাতা...
03/12/2018

দক্ষিণ ভারতের বিখ্যাত হাসপাতাল যশোদা হাসপাতালের প্রখ্যাত নিউরো সার্জেন ডক্টর ভেনুগোপাল আসছেন এবং 8th ডিসেম্বর কলকাতা তে.
১. ব্রেন টিউমার

২. মেরুদন্ডে সমস্যা

৩.মৃগী

৪. স্ট্রোক

৫. ব্রেন অ্যানুরিস্ম

৬.প্যারালাইসিস

৭. হাইড্রো সেফলাস

৮. ট্রমা বা আঘাত জনিত স্নায়বিক রোগ

৯. ব্যাথা এর আধুনিক চিকিৎসা
For an appointment, call +91 9108032918

দক্ষিণ ভারতের বিখ্যাত হাসপাতাল জাসদ হাসপাতালের প্রখ্যাত কিডনি বিশেষজ্ঞ ডাক্তার শাহী কিরণ আসছেন  এবং ৭ ই ডিসেম্বর কলকাতা ...
03/12/2018

দক্ষিণ ভারতের বিখ্যাত হাসপাতাল জাসদ হাসপাতালের প্রখ্যাত কিডনি বিশেষজ্ঞ ডাক্তার শাহী কিরণ আসছেন এবং ৭ ই ডিসেম্বর কলকাতা তে.
১. দীর্ঘস্থায়ী কিডনি সংক্রান্ত যে কোনো সমস্যা

২. কিডনি স্টোন এর জন্য লিথোট্রিপসি

৩. রেনাল এঞ্জিওগ্রাফি

৪. দীর্ঘস্থায়ী মূত্র নালীর সংক্রমণ

৫. পস্রাবের রং পরিবর্তন

৬. এক্সচেঞ্জ ট্রান্সফিউশন এবং কিডনির প্লাসমাফোরেসিস
For an appointment, call +91 9108032918

19/11/2018

Address

Kala Mandir, Shakespeare Sarani, Ho Chi Min Sarani
Kolkata
700016

Telephone

+913340062939

Website

Alerts

Be the first to know and let us send you an email when Yashoda Hospitals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category