Vasavi Apex Hospital-Kurnool.

Vasavi Apex Hospital-Kurnool. Vasavi Apex Hospital Kurnool. We provide quality care about our Patients.

Completed Pain Management ( e- pain ) Successfully.Thank u each and everyone who supported in this Journey 🙏🙏🙏🎉🎉
23/06/2023

Completed Pain Management ( e- pain ) Successfully.Thank u each and everyone who supported in this Journey 🙏🙏🙏🎉🎉

Every minute someone leaves this world behind.We are all in the line without knowing it.We never know how many people ar...
26/04/2020

Every minute someone leaves this world behind.

We are all in the line without knowing it.

We never know how many people are before us.

We can not move to the back of the line.

We can not step out of the line.

We can not avoid the line.

So while we wait in line:

Make moments count.

Make priorities.

Make the time.

Make your gifts known.

Make a nobody feel like a somebody.

Make your voice heard.

Make the small things big.

Make someone smile.

Make the change

Make love.

Make up.

Make peace.

Make sure to tell your people they are loved.

Most popular heart touching pic dversities on top of the many frustrations and difficulties normal to farming? And alway...
26/04/2020

Most popular heart touching pic
dversities on top of the many frustrations and difficulties normal to farming? And always the answer is: "Love. They must do it for love." Farmers farm for the love of farming. They love to watch and nurture the growth of plants.

09/04/2020

*An Anesthetist.*

ఇవాళ పొద్దున జర్నలిస్ట్ ఒక అనస్థీసియా డాక్టరుతో మాట్లాడటం చూశాను. మొత్తానికి జర్నలిస్ట్ ఏమడుగుతున్నాడంటే ఆపరేషన్ థియేటర్లలో మత్తు మందు ఇచ్చే మీకు మాస్కుల అవసరం ఏంటి?. అని. అంతకుమించి ఏ పని చేయని మీకు మాస్కులు అవసరమే లేదు అనే తీరుగా మాట్లాడుతున్నాడు. పైగా మీరు ఆపరేషన్ థియేటర్ లో ఏం చేస్తారు ?. ఇప్పుడు చెప్పండి!. అని అడగటం కూడా మొదలు పెట్టాడు. వాళ్ళిద్దరికీ జన్మవైరం ఏదైనా ఉంటే ఉండనీ గానీ‌, అనెస్థీషియా ఇచ్చే డాక్టరుకు ఏమీ పనే ఉండదు అనేలా మాట్లాడే ఆ జర్నలిస్ట్ గారికి అనెస్థీషియా అంటే ఏమిటో ఆ డాక్టర్లు ఏమి చేస్తారో అణువంత కూడా అవగాహన లేదని స్పష్టం అవుతోంది. ఆ జర్నలిస్ట్ ని పక్కకి పెడితే అసలు అనెస్థీషియా డాక్టర్ లు చేసే పనిని తెలపడం నా ధర్మమనిపించి ఈ రాత రాస్తున్నాను.

ఏదో మత్తుమందు ఒక సూదిలో ఇచ్చి పక్కన కూర్చోవడం కాదు అనెస్థీషియా అంటే. ఒక పేషంట్ కి ఆపరేషన్ చేయాలి అని సర్జన్ డిసైడ్ చేసిన మరుక్షణమే అనెస్థెటిస్ట్ పని మొదలౌతుంది. అసలు ప్రతీ ఆపరేషన్ చేయబోయే పేషంట్ నీ అనెస్థీటిస్ట్ చెక్ చేయడం ఉంటుంది. దాన్ని PAC అంటారు. Pre anesthetic consultation. అంటే అసలు ఆ పేషంట్ ఆపరేషన్ చేసేందుకు ఆరోగ్య పరంగా అర్హుడేనా అనేది చూస్తారు. శరీరంలోని గుండే ఊపిరితిత్తులు కిడ్నీలు వంటి అన్ని రకాల వ్యవస్థలు సరిగా పని చేస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకుని అవసరం అనుకుంటే concerned doctor తో ఒపీనియన్ కూడా తీసుకుంటారు. అంతా బాగుందనుకుంటేనే సర్జరీ చేసుకోవచ్చని fit for surgery అని రాస్తాడు అనెస్థెటిస్ట్. అంటే సర్జరీ జరగాలంటే ముందు అనెస్థీషియా డాక్టరు ఒప్పుకోవాల్సిందే. అంతేకాకుండా ఆ పేషంట్ కి ఎలాంటి మత్తు మందు ఇవ్వాలి ఏ విధానంలో ఇవ్వాలి ఎంత డోసులో ఇవ్వాలి ఇత్యాదివన్నీ చూసేది అనెస్థెటిస్ట్.

ఆపరేషన్ చేసేటపుడు పేషంట్ బీపీ పల్స్ ఆక్సిజన్ శాతం అన్నీ కూడా మానిటర్ చేసేది అనెస్థెటిస్ట్. ప్రతీ నిముష నిముషం బీపీని చెక్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ చేస్తున్నపుడు పేషంట్ బీపీ పడిపోతున్నా, పల్స్ పడిపోతున్నా ఎప్పటికప్పుడు అలర్ట్ అయి వాటిని తిరిగి కంట్రోల్ లోకి తెచ్చుకుంటూ సకల ఎమర్జెన్సీ మందులతో రెడీగా ఉంటూ సర్జరీ సక్సెస్ కావడానికి దోహదపడతాడు. సర్జన్ నిరంతరాయంగా సర్జరీ చేయాలంటే అనెస్థెటిస్ట్ పక్కన ప్రతీ విషయాన్నీ సక్రమంగా మానిటర్ చేస్తూ నడపాల్సి ఉంటుంది. సర్జరీ చేసేటపుడు పేషంట్ కార్డియాక్ అరెస్ట్ ఐతే...సెకన్లలో అతడి ప్రాణాలను కాపాడగలిగేవాడే అనెస్థెటిస్ట్.

అంతే కాకుండా ఏ పేషంట్ కి సీరియస్ గా ఉన్నా మొదట చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. ABCs అంటారు. Airway , Breathing, circulation. అంటే ఇపుడు అకస్మాత్తుగా ఒక పేషంట్ నిలబడుకున్నవాడు నిలబడుకున్నట్లే కుప్పకూలాడనుకుందాం. అతడిని బతికించాలంటే మన ఊపిరితిత్తుల లోకి గాలి పోవాలి‌, అతడి రక్త సరఫరా ఆగకూడదు. ఈ రెంటినీ సెకన్లలో అమర్చగలిగే వాడు అనెస్థెటిస్ట్. ఊపిరితిత్తుల లోకి డైరెక్ట్ గా గాలి పోవాలంటే గొంతు ద్వారా గొట్టం వేయాల్సి ఉంటుంది..endotracheal tube అంటారు. మామూలుగా డాక్టర్లు ఈ ట్యూబ్ వేయడంలో కష్ట పడవలసి ఉంటుంది. గొంతు చిన్నగా లావుగా ఉన్న వ్యక్తులలో మరింత కష్టపడవలసి ఉంటుంది. ఎంత కష్టమైతే అంత లేట్ అవుతుంది. ఎంత లేట్ అవుతే అంత బతికే అవకాశాలు తగ్గిపోతాయి. అటువంటి సమయాల్లో ప్రతీ ఒక్క క్షణమూ విలువైనదే. మామూలుగా డాక్టర్లు ముప్పై సెకన్లనుంచి ఒక నిమిషం లోపల గొట్టం వేయగలిగితే ఒక అనెస్థెటిస్ట్ పది సెకన్ల లోపలే వేయగలడు. అంత పర్ఫెక్షన్ ఉంటుంది. ఆ తరువాత దానిని వెంటిలేటర్ కి అనుసంధానం చేసి ఏయే పేషంట్ కి ఏ రకమైన వెంటిలేటర్ సెట్టింగులు పెట్టాలి అనేది కూడా అనెస్థెటిస్టే నిర్ణయించి ఆ సెట్టింగులను అమరుస్తాడు.

అనెస్థెటిస్ట్ లు కొంత కోపంగా దురుసుగా ఉన్నట్టు అరుస్తూ ఉన్నట్టు కనబడతారు. కానీ వాళ్ళు పర్ఫెక్షనిస్టులు. ముఖ్యంగా పేషంట్ ప్రాణాలు కోల్పోతున్న సమయంలో వాళ్ళ దురుసుతనమే వాళ్ళ వేగాన్ని పర్ఫెక్షన్ ని తెలుపుతుంది. ఆసుపత్రులలో ఎవరైనా ఒక పేషంట్ సడన్ గా కొలాప్స్ ఐతే ఒక టీం ఆఫ్ డాక్టర్లు పరిగెత్తుతూ వస్తుంటారు. ఒక అనెస్థెటిస్ట్ ఒక పల్మోనాలజిస్టు‌, ఒక కార్డియాలజిస్టు, ఒక ఇంటర్నల్ మెడిసిన్ డాక్టరూ, ఓ ఇద్దరు ముగ్గురు సిస్టర్లూ మొదలైనవారు. ఆ సమయంలో పేషంట్ ని కాపాడటానికి అవసరమైన అన్ని మందులూ‌ వెంటిలేటర్లూ మానిటర్లూ డీఫిబ్రిలేటర్లూ అన్నీ క్షణాల్లో అక్కడికి వచ్చేస్తాయి. కానీ ఇంత టీంని లీడ్ చేసేది మాత్రం అనెస్థెటిస్ట్. ఎవరి పనులను వాళ్ళకు పురమాయిస్తూ తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. గొంతులోకీ గొట్టం వేయడం ద్వారా AIRWAY ని, గొంతు రక్తనాళాల్లోకి పైపు వేయడం ద్వారా BLOOD CIRCULATION ని డాక్టర్ల గ్రిప్ లోకి తెచ్చుకోవడం మొదటి మెట్టు. దానిని మొట్టమొదట సెకన్ల వ్యవధిలో సాధించగలిగేవాడే అనెస్థెటిస్ట్. ఇంత ప్రాసెస్ లో ఒక టీం లీడర్ గా అప్పటికప్పుడు ఆ వాతావరణాన్ని మొత్తం గ్రిప్ లో పెట్టుకుంటాడు. ఇదంతా స్పాంటేనియస్ గా సహజంగా చేయగలగటమే అతడి ప్రతిభ. అతడు అలర్ట్గా పర్ఫెక్ట్ గా ఉండటమే కాక చుట్టూ ఉన్నవారిలో కూడా అంతే అలర్ట్ నీ పర్ఫెక్షన్ నీ డిమాండ్ చేస్తాడు. బయటివాళ్ళకు అది అరోగాన్సీ లాగా కనిపిస్తుంది. కానీ తోటి డాక్టర్లకు అది పర్ఫెక్షన్ లాగా కనిపిస్తుంది. ఒక్కోసారి ఈ చుట్టు ఉన్న స్టాఫ్ లో ఈ పర్ఫెక్షన్ కనపడకపోతే తిట్టడం కోపగించుకోవడమూ ఉంటుంది. ఐతే అది వ్యక్తి మీద కోపం కాదు...పేషంట్ ని బతికించుకోవడంలోని ఆత్రుత. ఆ సమయంలో అనెస్థెటిస్ట్ అక్కడ ఉండటం ఆ పేషంట్ చేసుకున్న అదృష్టంగా కూడా మారుతుంటుంది ఒక్కోసారి.

కోవిడ్ వంటి జబ్బు తీవ్ర దశకు చేరేకొద్దీ వెంటిలేటర్స్ మీద పేషంట్ కి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అతి ఎక్కువగా వైరస్ లు ఒక వ్యక్తినుంచి మరొక వ్యక్తికి పాకేది ఇలా గొంతులోకి గొట్టం వేస్తున్నపుడే. పేషంట్ oral cavity లోకి డైరెక్ట్ గా ముఖం పెట్టాల్సి ఉంటుంది అనెస్థెటిస్ట్. కాబట్టి హాస్పిటల్ లో అడ్మిట్ ఐన పేషంట్లనుంచి డాక్టర్లకు వైరస్ పాకేది ఉంటే అతి ఎక్కువ రిస్క్ ఉన్నది అనెస్థెటిస్ట్ లకే.

ఏ హాస్పిటల్ పర్ఫెక్ట్ గా నడవాలన్నా ఇరవైనాలుగు గంటలు అనెస్థెటిస్ట్ సర్వీసులు అవసరం. అనెస్థెటిస్ట్ లేని హాస్పిటల్ లలో ఎమర్జెన్సీ కేసులు తీసుకునే అవకాశమే ఉండదు. అలా వైద్య రంగానికి పిల్లర్ వంటి ఒక అనెస్థెటిస్ట్ ని అవమానిస్తూ...నీకేమి పని ఉండదు అనే అర్థం వచ్చేలా ఒక జర్నలిస్ట్ మాట్లాడటం అంటే అది ఆ ఒక వ్యక్తినే కాదు అనెస్థీషియా అనే గొప్ప వైద్య విధానాన్నే అవమానించినట్టు. దానికి క్షమాపణ చెప్పాలని మనం కోరుకోవడంలో అర్థం కూడా ఉండదు...!. కానీ ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందరో అనెస్థెటిస్ట్ లు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎందరెందరి జీవితాల్నో బాగు చెస్తున్నారు. వాళ్ళందరి సేవలూ ఆ జర్నలిస్ట్ కు తెలియకపోయినా పెద్ద నష్టమేమీ లేదు. కానీ సామాన్యులకు ఇవన్నీ తెలియాలని నా ప్రయత్నం.

09/04/2020

మానవ జాతి ఎందుకు పిట్టలాగా రాలిపోతోంది.
ఇన్ని రోజులు మానవ జాతి సాధించిన అభివృద్ధి మానవున్ని ఈ చిన్న వైరస్ నుండి ఎందుకు కాపాడ లేక పోతోంది..
WHO చెప్పిన ప్రకారం కరోనా అనేది SARC జాతి వైరస్. ఈ
SARC కరోనా వైరస్, ముందు వచ్చిన SARC వైరస్ లకన్నా
తక్కువ శక్తి కలది. అయినా ఈ కరోనాకు ఇన్ని లక్షల మంది ఎలా బలి అయిపోతున్నారు.
ఈ వైరస్ లు ఇప్పుడు పుట్టినవి కాదు. కొన్ని వేల సంవత్సరంల కింద నుండే వున్నాయి. అప్పుడు వైరస్ లను తట్టుకున్న మానవులు ఇప్పుడు ఎందుకు చిగురుటాకు లాగ రాలిపోతున్నారు.

చివరి 10 నుండి 20 సంవత్సరం లలో జరిగిన మార్పులు

🔹 5-6 నెలల్లో పండ వలసిన ధాన్యాన్ని వంగడాల పేరుతో 2-3 నెలలకు పెరిగే విధంగా తయారు చేసే అగ్రికల్చర్ సైంటిస్ట్స్ లది తప్పు. దాని ఎంకరేజ్ చేసే ప్రభుత్వాలది తప్పు. ఈ వంగడల నుండి వచ్చిన ధాన్యాన్ని తింటే శక్తి వస్తుంది తప్ప, రోగాలను తట్టుకునే ఇమ్మ్యూనిటి రాదు.

🔹 Rs.250-Rs. 500 లకు తయారయ్యే నూనెలను Rs.100 లకే రిఫైన్డ్ ఆయిల్ ల పేరుతొ పెట్రోల్, డీజిల్ వేస్ట్ ఆయిల్ లను సప్లై చేసే కంపెనీ లది తప్పు.

🔹 స్వచ్ఛమైన తాటి, జీలుగ, ఈత బెల్లము లైన తీపి పదార్ధములు మానేసి ఇమ్మ్యూనిటి ని పూర్తిగా హరించే షుగర్, బెల్లం లను వాడడం ఇమ్మ్యూనిటి ని పూర్తిగా హరిస్తుంది.

🔹 తల్లి పాలను తప్ప ఇతర జీవుల పాలను తాగకూడదు.
కాల్షియమ్ పేరుతొ తమను తాము మోసం చేసుకుంటూ విచ్చల విడిగా పాలు, టీ, కాఫీ లను తాగడం వల్ల ఇమ్మ్యూనిటి పూర్తిగా నాశనం అవుతోంది. వీటిని సేవించడం వాళ్ళ హార్మోన్ Imblance జరిగి ఇమ్మ్యూనిటిహరించుకు పోతోంది. టీ, కాఫీ లను పండించే కంపెనీలు , వాటిని ప్రమోట్ చేసే క్రీడాకారులు , సెలెబ్రేటిస్ కూడా దీనికి బాధ్యులే.

🔹 వారం లో ఒక్క రోజు కూడా ఇండియన్స్ మాంసం తినే వారు కాదు. ఇప్పుడు డబ్బులు ఎక్కువ అయ్యి వారం లో మూడు, నాలుగు రోజులు తింటున్నారు. ఇక ఇతర దేశస్తులు రోజుకు రెండు మూడు సార్లు తింటున్నారు. మాంసం తింటే శక్తి, కాలరీస్ వస్తాయి తప్ప వున్న ఇమ్మ్యూనిటి పోతుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్.. బీపీ, షుగర్ పెంచుతుంది. ఆరు నెలల్లో పెరగవలసిన కోళ్లను 40 రోజుల్లో పెంచుతున్నారు. Anti Biotics ఇచ్చి పెంచిన కోళ్లు పెట్టె గుడ్లు తింటే ఏమైనా ఇమ్మ్యూనిటి వస్తుందా?

🔹 సముద్రపు ఉప్పు కాక iodised ఉప్పు అని విషాన్ని అమ్మే కంపెనీలు కూడా ఇమ్మ్యూనిటి దెబ్బ తినడానికి బాధ్యులు. ఈ ఉప్పు తిని మన శరీరం హూనం అయ్యి నిర్జీవం అవుతోంది.

🔹 మైదా, నూడుల్స్, పన్నీర్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటే వున్న ఇమ్మ్యూనిటిపోవడం తప్ప ఏమైనా రోగ నిరోధక శక్తి వస్తుందా.

🔹 సంకరాలు అయిపోయిన స్వీట్ కార్న్, హైబ్రిడ్ కార్న్, సొయా బీన్ తింటే ఇమ్మ్యూనిటి పోతుంది.

🔹 ప్రకృతి వ్యవసాయాన్ని మరచి ఈజీ గా ఉంటుందని కెమికల్స్, ఫెర్టిలైజర్స్ తో పంటలను పండిస్తున్న రైతులదీ తప్పు. ఈ కెమికల్స్ తో పెంచిన పంటలకు ఇమ్మ్యూనిటి ఉండదు. దీన్ని కంట్రోల్ చెయ్యలేక పోతున్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ , గవర్నమెంట్లది తప్పు .

🔹 పండ్లను natural గా మాగించి తినాలి. ఇప్పుడు పచ్చి
కాయలను పీకి కెమికల్స్ తో మాగిన్సున్న బిజినెస్ మాన్ లది
తప్పు.

🔹 పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ రైస్, cheese తింటే ఊబకాయం పెరిగి వున్న ఇమ్మ్యూనిటి గుండు సున్నా అవుతోంది.

🔹 తియ్యగా వుండే చాకొలేట్, Biscuts, Cakes అయితే శరీరాన్ని కుంగదీస్తున్నాయి. వైరస్ లకు ఆహరంగా ఉంటున్నాయి.

🔹 పాలు హార్మోన్ imbalance అయినా, అది పెరుగు గా
మారినప్పుడు లాక్టో బ్యాసిలస్ అనే మంచి బాక్టీరియా ఉంటుంది. అది చెడు వైరస్, బాక్టీరియాలను శరీరం నుండి తరిమేస్తుంది.

🔹 15 డిగ్రీస్ కన్నా తక్కువ అయితే లాక్టో బాసిల్లస్ చని పోతుంది. కాబట్టి ఫ్రిడ్జ్ లలో పెట్టి తినే పెరుగు , మజ్జిగ వేస్ట్.

పై విషయాలు అన్ని మరచి తప్పు చేయడం వల్ల 10 - 20
సంవత్సరంల నుండి మనిషి ఇమ్మ్యూనిటి (రోగ నిరోధకశక్తి ) తగ్గిపోతూ చిన్న చిన్న వైరస్ లను తట్టు కోలేక మూతికి మాస్కులు, చేతులకు santitizers , సబ్బులు వాడే దుస్థితికి వచ్చాడు. వైరస్ లకు గడ గడ లాడుతున్నాడు. సోషల్ డిస్టెన్స్ పాటించవలసిన దుస్తిలో వున్నాడు.

ఇప్పటికి అయినా మారకపొతే మానవ జాతి తొందరలోనే అంతరించి పోతుంది. లేకపోతె డబ్బాలలో కూర్చొని తనను వైరస్ ల నుండి కాపాడు కోవాలి. మానవ జాతి వెంటనే చేయవలసిన పనులు. సైంటిస్ట్ లను కొత్త వంగడాలను తయారు చేయకుండా నీరోదించాలి. లేక పొతే వాళ్ళ ప్రచారం, ప్రకటనల కోసం ఎదో చేసాం అనిపించుకోవడం కోసం మానవ జాతిని నిర్వీర్యం చేస్తారు.

Our Hounable Cheif Guest Dr.Sanjeev Kumar M.P Kurnool came to our VANAMALI ICU Hospital Opening and blessed us Today Tha...
29/01/2020

Our Hounable Cheif Guest Dr.Sanjeev Kumar M.P Kurnool came to our VANAMALI ICU Hospital Opening and blessed us Today Thank 🙏 you very much sir your Presence made us very happy and Delighted shared his experiences with us thank u sir

New Doctor Appointed in our hospital myself patient ha ha
28/01/2019

New Doctor Appointed in our hospital myself patient ha ha

It will be Complete if the faculty and friends from kurnool especially from APEX Hospital attend the feast.
25/09/2018

It will be Complete if the faculty and friends from kurnool especially from APEX Hospital attend the feast.

This post is shared in APEX hospital page Because I , Dr. Ashok Royal brother of Dr. Sravan MD Apex hospital might not b...
24/07/2018

This post is shared in APEX hospital page
Because I , Dr. Ashok Royal brother of Dr. Sravan MD Apex hospital might not be always with him physically. But socially , Economically , Mentally as per the Definition of WHO Health am walking with him day and night. This post is also shared in the Hospital page because to make aware for the people of Kurnool and for that matter for State of A.P and Telangana that AIDS Medication on Behalf of NACO is prescribed by Dr. Ashok Royal. In support of Vasavi Apex Hospital , Kurnool you approach us for certain almost un curable and undiagnosed rare cases in CMC, Vellore.

Oppurunities are always open There is nothing called “ This is the last option / resort@ When your with Dr. Sravan “ MD ...
30/06/2018

Oppurunities are always open
There is nothing called “ This is the last option / resort@ When your with Dr. Sravan “ MD Apex Hospital.

30/06/2018
29/06/2018

Address

D. No:50-760A-116, Gayathri Estates
Kurnool
518002

Telephone

08518-233108

Website

Alerts

Be the first to know and let us send you an email when Vasavi Apex Hospital-Kurnool. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category