Praveen Neuro and Emergency hospital

Praveen Neuro and Emergency hospital First Hospital in Madanapalle (Entire Annamayya District )offering full time neurology speciality services.

✔️ అధిక భయం✔️ అసౌకర్యం✔️ మతిమరపువంటి మానసిక లక్షణాలు కూడా న్యూరోలాజికల్ డిసార్డర్ యొక్క లక్షణాలు కావచ్చు.వెంటనే మా వైద్య...
22/08/2026

✔️ అధిక భయం
✔️ అసౌకర్యం
✔️ మతిమరపు
వంటి మానసిక లక్షణాలు కూడా న్యూరోలాజికల్ డిసార్డర్ యొక్క లక్షణాలు కావచ్చు.

వెంటనే మా వైద్య నిపుణులను సంప్రదించండి

⭕ Reach Us @ Praveen Neuro and Emergency Hospital - Madanapalle⭕
📞 +91 8328027309
✉️ [email protected]
🌐 www.praveenneurohospitals.com
🏥 Avenue Rd, Beside Amrutha Children's Hospital, Opp. Hope High School, Madanapalle, Andhra Pradesh - 517325.

మీరు న్యూరాలజిస్టును సంప్రదించాల్సిన సూచనలు✅ జ్ఞాపకశక్తి లేమి✅ కంటిచూపు సమస్యలు✅ తరచూ తల నొప్పి✅ కాళ్లు చేతుల బలహీనత✅ ని...
19/08/2026

మీరు న్యూరాలజిస్టును సంప్రదించాల్సిన సూచనలు
✅ జ్ఞాపకశక్తి లేమి
✅ కంటిచూపు సమస్యలు
✅ తరచూ తల నొప్పి
✅ కాళ్లు చేతుల బలహీనత
✅ నిద్రలో అంతరాయం
సకాలంలో చికిత్స చాలా ముఖ్యం!మా న్యూరాలజిస్ట్ని సంప్రదించండి!

⭕ Reach Us @ Praveen Neuro and Emergency Hospital - Madanapalle⭕
📞 +91 8328027309
✉️ [email protected]
🌐 www.praveenneurohospitals.com
🏥 Avenue Rd, Beside Amrutha Children's Hospital, Opp. Hope High School, Madanapalle, Andhra Pradesh - 517325.

నరాల సమస్యలు ఏ వయస్సులోనైనా ఏర్పడగలవుమెదడు నుంచి వెన్నెముక, మరియు నరాలు, కండరాల బలహీనతల వరకు...అన్ని రకాల న్యూరో సమస్యలక...
17/08/2026

నరాల సమస్యలు ఏ వయస్సులోనైనా ఏర్పడగలవు
మెదడు నుంచి వెన్నెముక, మరియు నరాలు, కండరాల బలహీనతల వరకు...

అన్ని రకాల న్యూరో సమస్యలకు మీకు ఒకేచోట పరిష్కారం!

⭕ Reach Us @ Praveen Neuro and Emergency Hospital - Madanapalle⭕
📞 +91 8328027309
✉️ [email protected]
🌐 www.praveenneurohospitals.com
🏥 Avenue Rd, Beside Amrutha Children's Hospital, Opp. Hope High School, Madanapalle, Andhra Pradesh - 517325.

🕊️Happy Independence Day! ❤️🤍💚Let us honour the brave souls who fought for our freedom and celebrate the values of unity...
14/08/2026

🕊️Happy Independence Day! ❤️🤍💚
Let us honour the brave souls who fought for our freedom and celebrate the values of unity, peace, and equality. May our nation continue to grow stronger and brighter.
Jai Hind!

⭕ Reach Us @ Praveen Neuro and Emergency Hospital - Madanapalle⭕
📞 +91 8328027309
✉️ [email protected]
🌐 www.praveenneurohospitals.com
🏥 Avenue Rd, Beside Amrutha Children's Hospital, Opp. Hope High School, Madanapalle, Andhra Pradesh - 517325.

మూర్ఛ సమస్యను నిర్లక్ష్యం చేయవద్దు...ఈ వ్యాధి ఏ వయస్సులోనైనా ఏర్పడే అవకాశం ఉంది.చికిత్సను వెంటనే చేయించుకోవడం మంచిది.అత్...
12/08/2026

మూర్ఛ సమస్యను నిర్లక్ష్యం చేయవద్దు...
ఈ వ్యాధి ఏ వయస్సులోనైనా ఏర్పడే అవకాశం ఉంది.
చికిత్సను వెంటనే చేయించుకోవడం మంచిది.

అత్యవసర చికిత్స కోసం వెంటనే మమ్మల్ని సంప్రదించండి

⭕ Reach Us @ Praveen Neuro and Emergency Hospital - Madanapalle⭕
📞 +91 8328027309
✉️ [email protected]
🌐 www.praveenneurohospitals.com
🏥 Avenue Rd, Beside Amrutha Children's Hospital, Opp. Hope High School, Madanapalle, Andhra Pradesh - 517325.

మెదడు వాపుకి అనేక కారణాలలో వైరల్ ఇన్ఫెక్షన్ అనేది సాధారణమైనదిలక్షణాలు✅ జ్వరం✅ మూర్ఛలు✅ తలనొప్పి✅ నీరసం✅ స్పృహ కోల్పోవడంమ...
10/08/2026

మెదడు వాపుకి అనేక కారణాలలో వైరల్ ఇన్ఫెక్షన్ అనేది సాధారణమైనది
లక్షణాలు
✅ జ్వరం
✅ మూర్ఛలు
✅ తలనొప్పి
✅ నీరసం
✅ స్పృహ కోల్పోవడం

మరిన్ని సలహాలు సూచనలకు మా వైద్య నిపుణులను సంప్రదించండి.

⭕ Reach Us @ Praveen Neuro and Emergency Hospital - Madanapalle⭕
📞 +91 8328027309
✉️ [email protected]
🌐 www.praveenneurohospitals.com
🏥 Avenue Rd, Beside Amrutha Children's Hospital, Opp. Hope High School, Madanapalle, Andhra Pradesh - 517325.

నరాలు, మెదడు, వెన్నుముక, పక్షవాతం మరియు ఫిట్స్ వ్యాధులకు ప్రతీరోజు మా న్యూరో ఫిజిషియన్ గారి చే అత్యంత నాణ్యమైన వైద్య సేవ...
08/08/2026

నరాలు, మెదడు, వెన్నుముక, పక్షవాతం మరియు ఫిట్స్ వ్యాధులకు ప్రతీరోజు మా న్యూరో ఫిజిషియన్ గారి చే అత్యంత నాణ్యమైన వైద్య సేవలు పరిష్కారం మరియు నివారించే సలహాల కొరకు

వెంటనే మా వైద్యులను సంప్రదించండి.

⭕ Reach Us @ Praveen Neuro and Emergency Hospital - Madanapalle⭕
📞 +91 8328027309
✉️ [email protected]
🌐 www.praveenneurohospitals.com
🏥 Avenue Rd, Beside Amrutha Children's Hospital, Opp. Hope High School, Madanapalle, Andhra Pradesh - 517325.

బ్రెయిన్ స్ట్రోక్మీ శరీరానికి శాశ్వత నష్టాన్ని కలిగించవచ్చు.అశ్రద్ధ చేయకుండా స్ట్రోక్ వచ్చిన మొదటి 4/2 గంటలలోపు చికిత్స ...
06/08/2026

బ్రెయిన్ స్ట్రోక్
మీ శరీరానికి శాశ్వత నష్టాన్ని కలిగించవచ్చు.
అశ్రద్ధ చేయకుండా స్ట్రోక్ వచ్చిన మొదటి 4/2 గంటలలోపు చికిత్స పొందడం వలన మీరు మీ జీవితాన్ని కాపాడుకోగలరు.

⭕ Reach Us @ Praveen Neuro and Emergency Hospital - Madanapalle⭕
📞 +91 8328027309
✉️ [email protected]
🌐 www.praveenneurohospitals.com
🏥 Avenue Rd, Beside Amrutha Children's Hospital, Opp. Hope High School, Madanapalle, Andhra Pradesh - 517325.

తీవ్రమైన తల నొప్పి తో బాధపడుతున్నారా?ఒకవేళ అది స్ట్రోక్ కావొచ్చు.ఇప్పుడే మా నిపుణులను సంప్రదించండి మరియు తలనొప్పికి వీడ్...
03/08/2026

తీవ్రమైన తల నొప్పి తో బాధపడుతున్నారా?
ఒకవేళ అది స్ట్రోక్ కావొచ్చు.

ఇప్పుడే మా నిపుణులను సంప్రదించండి మరియు తలనొప్పికి వీడ్కోలు చెప్పండి.

⭕ Reach Us @ Praveen Neuro and Emergency Hospital - Madanapalle⭕
📞 +91 8328027309
✉️ [email protected]
🌐 www.praveenneurohospitals.com
🏥 Avenue Rd, Beside Amrutha Children's Hospital, Opp. Hope High School, Madanapalle, Andhra Pradesh - 517325.

ఉదయాన్నే లేవగానే తల నొప్పితో బాధపడుతున్నారా ?తల నొప్పికి అనేక కారణాలు ఉండొచ్చు:✔️ బ్రెయిన్ ట్యూమర్✔️ మైగ్రేన్✔️ సైనస్✔️ ...
01/08/2026

ఉదయాన్నే లేవగానే తల నొప్పితో బాధపడుతున్నారా ?
తల నొప్పికి అనేక కారణాలు ఉండొచ్చు:
✔️ బ్రెయిన్ ట్యూమర్
✔️ మైగ్రేన్
✔️ సైనస్
✔️ డిప్రెషన్
✔️ నిద్ర సరిగ్గా లేకపోవడం
✔️ డీహైడ్రేషన్
✔️ హై బ్లడ్ ప్రెషర్

కారణం ఏదైనా కావచ్చు కాబట్టి అశ్రద్ధ చేయకుండా డాక్టర్ గారిని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ పొందండి.

⭕ Reach Us @ Praveen Neuro and Emergency Hospital - Madanapalle⭕
📞 +91 8328027309
✉️ [email protected]
🌐 www.praveenneurohospitals.com
🏥 Avenue Rd, Beside Amrutha Children's Hospital, Opp. Hope High School, Madanapalle, Andhra Pradesh - 517325.

Address

Avenue Road, Beside Amrutha Children's Hospital, Opp. Hope High School
Madanapalle
517325

Alerts

Be the first to know and let us send you an email when Praveen Neuro and Emergency hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Praveen Neuro and Emergency hospital:

Shortcuts

Share