14/02/2026
ఈ వాలెంటైన్స్ డే రోజున మీ లివర్ & స్టమక్ ఆరోగ్యాన్ని ప్రేమించండి.
గ్యాస్, అల్సర్, లివర్ సమస్యలు, జీర్ణ సమస్యలకు నిపుణులైన గాస్ట్రో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ముందస్తు నిర్ధారణతో ఆరోగ్యంగా ఉండండి.