09/06/2026
సమత హెల్త్ కనెక్ట్ – ఉచిత మల్టీ స్పెషాలిటీ మెగా వైద్య శిబిరం 🏥
సమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 50 సంవత్సరాల వైద్య సేవల సందర్భంగా ప్రతి నెల 2వ ఆదివారం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తోంది.
👨⚕️ గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, న్యూరాలజీ, కార్డియాలజీ, జనరల్ సర్జరీ, ENT, సైకియాట్రీ విభాగాల నిపుణుల సేవలు అందుబాటులో ఉంటాయి.
✅ ఉచిత వైద్యుల సంప్రదింపులు
✅ ఉచిత BP, షుగర్, BMI, ECG, పల్స్ ఆక్సిమెట్రీ పరీక్షలు
✅ ఇతర పరీక్షలపై 50% తగ్గింపు
✅ OP ఫీజు కేవలం ₹50/-
✅ ఆసుపత్రి సేవలపై 50% తగ్గింపు*
✅ లత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ప్రత్యేక రాయితీలు*
📍 సమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గౌతమబుద్ధ రోడ్, మంగళగిరి
📞 ముందస్తు అపాయింట్‌మెంట్ తప్పనిసరి:
7995 100 100 | 91004 46615
*షరతులు వర్తిస్తాయి.
🏥💙