Gnanananda Kriya Yoga Meditation Center - KMC

Gnanananda Kriya Yoga Meditation Center - KMC for more details check website It has been providing free yoga and meditation sessions since its inception in 2014.

This is official page of (Gnanananda Kriya Yoga Meditation Center - GKMC ) It has been providing free kriya yoga and meditation sessions since its inception in 2014. Kriya Yoga Dhyana Thapovana Sevashramamu is a non-profit organization Kriya Yoga Dhyana Thapovana Sevashramamu is a non-profit organization founded by Sadhguru Sri Swamy Gnanananda Giri Maharaj, as directed by his guru Sri swamy Avadu

thaGiri maharaj, to promote authentic Kriya Yoga meditation practices. Ashram's main goal is to spread kriya yoga meditation practices even to a layman. Ashram conducts free in-person kriya yoga sessions, while providing free food and accommodation during the sessions. Practitioners could get their questions clarified by directly interacting with swamiji during those sessions. Ashram has a successful history of teaching Kriya yoga meditation. Ashram's early practitioners have reported great progress with a short duration of practice. It is not uncommon for many practitioners to report to be able to meditate in a single posture for extended periods of time without any thoughts. Even seniors between 60 to 80 years old have reported the ability to meditate in single posture for upto 6 hours at a time. Spiritual experiences can take many forms, and reports of chakra and kundalini activation are among the many types of experiences that practitioners have reported. Ashram is committed to providing FREE services in the future, as well. Ashram serves people irrespective of gender, caste, creed, colour, region and religion. The primary motto of ashram is to spread authentic Kriya yoga meditation practices to everyone and anyone.

27/03/2026
🕉️మార్చి 27వ తేదీ మన గోవిందాయ పల్లి ఆశ్రమంలో  జరగబోవు  శ్రీ సీతారాముల కల్యాణంలో మరియు క్రియయోగ ధ్యానంలో అందరూ పాల్గొనగలర...
24/03/2026

🕉️మార్చి 27వ తేదీ మన గోవిందాయ పల్లి ఆశ్రమంలో జరగబోవు శ్రీ సీతారాముల కల్యాణంలో మరియు క్రియయోగ ధ్యానంలో అందరూ పాల్గొనగలరని మనవి ఆ పరమేశ్వరుని కృపకు మరియు గురువుల అనుగ్రహమునకు పాత్రులు అవ్వండి, దైవ కృప గురుకృప పొందండి🙌🕉️

🕉️🙏🌹అందరికీ ఉగాది శుభాకాంక్షలు🌹🙏🕉️
19/03/2026

🕉️🙏🌹అందరికీ ఉగాది శుభాకాంక్షలు🌹🙏🕉️

07/03/2026

🚩 "వేద క్రియాయోగ జ్ఞాన సంకల్ప సిద్ధి యాత్ర" 🚩

పూజ్యశ్రీ జ్ఞానానందగిరి స్వామి వారి ఆధ్యాత్మిక మహా ప్రస్థానం
ఆధ్యాత్మిక సాధకులకు మరియు భక్తులందరికీ శుభ సమాచారం! 🙏

మన ఆశ్రమ వ్యవస్థాపకులు, పూజ్యశ్రీ జ్ఞానానందగిరి స్వామి వారు చేపట్టిన ఈ పవిత్ర యాత్ర అత్యంత దిగ్విజయంగా సాగుతోంది. ఈ యాత్ర విశేషాలను మన సాధకులందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.

✨ యాత్రలోని ముఖ్యాంశాలు:

🌊 హరిద్వార్ శిక్షణ: పవిత్ర గంగా తీరాన వేద పాఠశాల విద్యార్థులకు స్వామి వారు క్రియా యోగ తరగతులు నిర్వహించి, ప్రాచీన విద్యను బోధించారు.

🧘 గురు దర్శనం: ఉత్తరాది పుణ్యక్షేత్రాలలో మహనీయులైన సిద్ధ పురుషులను దర్శించి, వారి నుండి అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలను సేకరించారు.

📜 జ్ఞాన సంకల్పం: వేద విద్యతో పాటు క్రియా యోగ సాధనను మేళవించి, భావి తరాలకు అందించడమే స్వామి వారి ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం.

🌸 తిరుగు ప్రయాణం:
స్వామి వారు తమ ఆధ్యాత్మిక యాత్రను సంపూర్ణం చేసుకుని, ఉగాది పర్వదినం ముగిసిన తర్వాత సరికొత్త తేజస్సుతో మన గోవిందాయపల్లి ఆశ్రమానికి వేంచేస్తారు.

స్వామి వారి సందేశం

"నేను హరిద్వార్ పుణ్య ధామంలో పొందిన ఆధ్యాత్మిక అనుభూతులను, సరికొత్త క్రియా యోగ మెళకువలను మీకు పంచడానికి ఆసక్తిగా ఉన్నాను. నేను వచ్చే వరకు మీ నిత్య సాధనను కొనసాగించండి. ఉగాది తర్వాత సరికొత్త జ్ఞానోదయంతో కలుద్దాం🙏

హిమాలయ తపస్వి శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్

📍 వేదిక: గోవిందాయపల్లి ఆశ్రమం.
గురువు గారి రాక కోసం.. సరికొత్త జ్ఞానోదయం కోసం.. వేచి చూద్దాం!

ఇట్లు,
ఆశ్రమ నిర్వహణ కమిటీ
గోవిందాయపల్లి.

📍 వేదిక: గోవిందాయపల్లి ఆశ్రమం.
గురువు గారి రాక కోసం.. సరికొత్త జ్ఞానోదయం కోసం.. వేచి చూద్దాం!

ఇట్లు,
ఆశ్రమ నిర్వహణ కమిటీ
గోవిందాయపల్లి.

🕉️🙏🌹అందరికీ హోలీ శుభాకాంక్షలు🌹🙏🕉️
03/03/2026

🕉️🙏🌹అందరికీ హోలీ శుభాకాంక్షలు🌹🙏🕉️

"వేద-క్రియాయోగ జ్ఞాన సంకల్ప సిద్ధి యాత్రశ్రీ క్రియా యోగ ధ్యాన తపోవన సేవాశ్రమం, గోవిందాయపల్లివిషయం: పూజ్య గురువులు శ్రీ జ...
01/03/2026

"వేద-క్రియాయోగ జ్ఞాన సంకల్ప సిద్ధి యాత్ర

శ్రీ క్రియా యోగ ధ్యాన తపోవన సేవాశ్రమం, గోవిందాయపల్లి

విషయం: పూజ్య గురువులు శ్రీ జ్ఞానానందగిరి స్వామి వారి ఉత్తరాది వేద పాఠశాల సందర్శన మరియు ఆధ్యాత్మిక యాత్ర ప్రకటన

ఆధ్యాత్మిక బంధువులకు మరియు సాధకులందరికీ నమస్కారం.
మన ఆశ్రమ వ్యవస్థాపకులు, క్రియా యోగ నిష్ఠులు అయిన పూజ్యశ్రీ హిమాలయ తపస్వి శ్రీ జ్ఞానానందగిరి స్వామి వారు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవడానికి మరియు సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా ఒక మాసం రోజుల పాటు "వేద-క్రియాయోగ జ్ఞాన సంకల్ప సిద్ధి యాత్ర చేపట్టనున్నారు.

ఈ యాత్రలో భాగంగా స్వామి వారు ఉత్తరాదిలోని వేద పాఠశాలను సందర్శించి, అక్కడ విద్యార్థులకు మరియు సాధకులకు అత్యంత ప్రాచీనమైన "క్రియా యోగ" తరగతులను బోధించనున్నారు. వేద విద్యతో పాటు యోగ సాధనను మేళవించి, భావి తరాలకు అందించడమే స్వామి వారి ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం.

వివిధ పుణ్యక్షేత్రాల దర్శనం, మహనీయులైన గురువులతో ఆధ్యాత్మిక చర్చల అనంతరం, స్వామి ఉగాది తరువాత గోవిందాయపల్లి ఆశ్రమానికి చేరుకుంటారు.

సాధకులకు స్వామి వారి సందేశం:

"వేదం జ్ఞానమైతే, క్రియా యోగం ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చే సాధన. ఉత్తరాది వేద పాఠశాలల్లో ఈ విద్యను పంచుతూ, నేను కూడా మరింత జ్ఞానాన్ని సేకరించి తిరిగి వస్తాను. నేను భౌతికంగా ఇక్కడ లేకపోయినా, మీ నిత్య సాధనలో నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఉగాది నాడు కొత్త వెలుగులతో, సరికొత్త జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం."

స్వామి వారి ఈ పవిత్ర యాత్ర దిగ్విజయంగా సాగాలని, వారి ద్వారా మరింత మందికి ఈ జ్ఞానం అందాలని మనసారా కోరుకుందాం.
ఇట్లు,
ఆశ్రమ నిర్వహణ కమిటీ& గౌరీ మహిళా విభాగం
గోవిందాయపల్లి

🕉️ 🙏🌹క్రియాయోగ గురుపరంపర 🌹🙏🕉️
21/02/2026

🕉️ 🙏🌹క్రియాయోగ గురుపరంపర 🌹🙏🕉️

శివరాత్రి మహోత్సవం గోవిందపల్లి ఆశ్రమం  15-02-2026
19/02/2026

శివరాత్రి మహోత్సవం గోవిందపల్లి ఆశ్రమం 15-02-2026

మహావతార్ ఉచిత క్రియాయోగ ధ్యాన సమ్మేళనం 11 రాయచూరు,    క్లాసుకు ముస్తాబవుతున్న రాయచూరు పట్టణం
18/02/2026

మహావతార్ ఉచిత క్రియాయోగ ధ్యాన సమ్మేళనం 11 రాయచూరు, క్లాసుకు ముస్తాబవుతున్న రాయచూరు పట్టణం

Address

Kriyayoga Meditation Ashram, Govindapalli
Nagarkurnool
509209

Alerts

Be the first to know and let us send you an email when Gnanananda Kriya Yoga Meditation Center - KMC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share