Surya homoeopathy

Surya homoeopathy Surya(AMMA) Homeopathy – Your Family’s Trusted Wellness Partner in Nalgonda. Experience Gentle, Natural, and Side-Effect-free Healing.

We treat the root cause, not just the symptoms – because your health deserves holistic care.

సంవత్సరాలుగా బాధపడుతున్నారా? ఇక ఉపశమనం మీ చేతుల్లోనే! మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, సయాటికా, సర్వైకల్ స్పాండిలైటిస్, క...
02/06/2026

సంవత్సరాలుగా బాధపడుతున్నారా? ఇక ఉపశమనం మీ చేతుల్లోనే!

మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, సయాటికా, సర్వైకల్ స్పాండిలైటిస్, కీళ్ల వాపులు, చర్మ సమస్యలు, అలర్జీలు, ఆస్తమా, మైగ్రేన్, థైరాయిడ్, PCOD, జీర్ణకోశ సమస్యలు వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు SURYA (AMMA) HOMEOPATHY లో ప్రత్యేక చికిత్స అందుబాటులో ఉంది.

✅ సహజమైన చికిత్స
✅ సైడ్ ఎఫెక్ట్స్ లేవు
✅ అన్ని వయసుల వారికి అనుకూలం
✅ వ్యక్తిగత ఆరోగ్య స్థితిని బట్టి ప్రత్యేక చికిత్స

మీ ఆరోగ్యం మీ కుటుంబ ఆనందానికి పునాది. మందుల మీద ఆధారపడకుండా ఆరోగ్యకరమైన జీవితానికి నేడు మొదటి అడుగు వేయండి.

📍 SURYA (AMMA) HOMEOPATHY
LPT Market, 3rd Line, 2nd Floor, Beside Thirumala Theatre, Hyderabad Road, Nalgonda, Telangana

📞 Appointments: 9032318935

ఈరోజే సంప్రదించండి... ఆరోగ్యకరమైన రేపటిని స్వాగతించండి!

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు! ​మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు మరియు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ......
02/06/2026

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు!

​మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు మరియు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ... ప్రజలందరికీ సూర్య (అమ్మ) హోమియోపతి తరపున హృదయపూర్వక తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు! 💐

​సమృద్ధితో పాటు ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యమవడమే మా లక్ష్యం.

​ఏవైనా దీర్ఘకాలిక లేదా ఇతర ఆరోగ్య సమస్యల కోసం మా నల్గొండ బ్రాంచ్‌ని సంప్రదించండి:

📞 ఫోన్ నంబర్: 9032318935

​📍 చిరునామా:
LPT మార్కెట్, 3వ లైన్, 2వ అంతస్తు, తిరుమల థియేటర్ పక్కన, హైదరాబాద్ రోడ్, నల్గొండ, తెలంగాణ.

27/05/2026

📢 Important Notice | Surya (AMMA) Homeopathy – Nalgonda Branch

Dear Patients,
Please note that our doctors will not be available for the next two days (tomorrow and the day after tomorrow).
Hence, OP services will remain closed for these two days.
Regular OP services will resume from Saturday onwards.
We sincerely appreciate your understanding and cooperation. 🙏

📍 Surya (AMMA) Homeopathy
Nalgonda Branch
📞 For more information, please contact:
9032318935

🌿 Safe & Effective Homeopathic Care for Better Health

Migraine Is Not Just a Headache — It Can Affect Your Daily Life! Are you suffering from:⚡ Severe headaches⚡ Nausea or vo...
20/05/2026

Migraine Is Not Just a Headache — It Can Affect Your Daily Life!
Are you suffering from:
⚡ Severe headaches
⚡ Nausea or vomiting
⚡ Sensitivity to light & sound
⚡ Stress-related migraine attacks
⚡ Frequent recurring headaches
At Surya (AMMA) Homeopathy, we provide safe, natural & non-invasive homeopathic treatment that focuses on the root cause of migraines and helps improve your quality of life naturally. 🌱

✨ Our constitutional treatment method helps in:
✔ Reducing migraine frequency
✔ Managing symptoms naturally
✔ Improving sleep & stress levels
✔ Long-term relief without side effects
👨‍⚕ Experienced Homeopathy Consultation Available

📍 Surya (AMMA) Homeopathy
LPT Market, 3rd Line, 2nd Floor,Beside Thirumala Theatre, Hyderabad Road, Nalgonda – 508001

📞 Appointment & Enquiry: 9032318935
Healing from the Root… Restoring Health Naturally.

🧠 తలనొప్పి కాదు… ఇది మీ మెదడు ఇచ్చే హెచ్చరిక కావచ్చు!రోజూ మైగ్రేన్‌తో బాధపడుతున్నారా?తలకు ఒక వైపు తీవ్రమైన నొప్పి, వెలుత...
18/05/2026

🧠 తలనొప్పి కాదు… ఇది మీ మెదడు ఇచ్చే హెచ్చరిక కావచ్చు!
రోజూ మైగ్రేన్‌తో బాధపడుతున్నారా?
తలకు ఒక వైపు తీవ్రమైన నొప్పి, వెలుతురు చూడలేకపోవడం, వాంతుల భావన, ఒత్తిడి… ఇవన్నీ మీ జీవితాన్ని నెమ్మదిగా ప్రభావితం చేస్తుంటాయి.

ఇక భయపడాల్సిన అవసరం లేదు!
Surya (Amma) Homeopathy లో మైగ్రేన్‌కు మూల కారణాన్ని గుర్తించి, వ్యక్తిగత లక్షణాల ఆధారంగా Constitutional Homeopathy Treatment అందించబడుతుంది.
💯 సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా
💯 సహజమైన చికిత్స
💯 దీర్ఘకాల ఉపశమనం లక్ష్యంగా చికిత్స

📞 Appointment & Consultation:
90323 18935

📍 Location:
LPT Market, 3rd Line, 2nd Floor, Beside Thirumala Theatre, Hyderabad Road, Nalgonda, Telangana - 508001
“Relief is Possible…
The Right Treatment Makes the Difference.”















🔥🎮 Don’t Let Thyroid Play a Dangerous Game! 🎮🔥 చాలా మంది thyroid ని కేవలం control చేయడానికి మందులు వాడుతారు… కానీ అది ga...
16/05/2026

🔥🎮 Don’t Let Thyroid Play a Dangerous Game! 🎮🔥
చాలా మంది thyroid ని కేవలం control చేయడానికి మందులు వాడుతారు… కానీ అది game over కాదు!
Surya (AMMA) Homeopathy లో, మేము root-cause correction ద్వారా మీ ఆరోగ్యాన్ని తిరిగి balance చేస్తాము.
Why Surya (AMMA) Homeopathy?
- Permanent root-cause care
- Safe & natural healing
- Personalized treatment plans

📞 Book Now: 9032318935
📍 LPT Market, 3rd Line, 2nd Floor, Beside Thirumala Theatre, Hyderabad Road, Nalgonda

💡 Don’t just control it… Correct it!
👉 మీ thyroid ని ఒక dangerous game గా treat చేయకండి.
👉 మీ health ని తిరిగి గెలుచుకోండి!




Remarkable Recovery in Just 4 Months From Hepatitis B Viral Load Positive to “Not Detected” With proper case evaluation,...
08/05/2026

Remarkable Recovery in Just 4 Months
From Hepatitis B Viral Load Positive to “Not Detected”

With proper case evaluation, personalized treatment, and regular follow-up care, encouraging results are being achieved.
No matter how long the problem has existed…

Never lose hope ❤️

Surya (Amma) Homeopathy
Specialists in Chronic & Acute Diseases

📍 LPT Market, 3rd Line, 2nd Floor, Beside Thirumala Theatre, Hyderabad Road, Nalgonda, Telangana

📞 9032318935
“Health is the greatest wealth”

On this May Day, I extend my heartfelt wishes to all workers and contributors. 🙏✨Your hard work, commitment, and perseve...
01/05/2026

On this May Day, I extend my heartfelt wishes to all workers and contributors. 🙏✨
Your hard work, commitment, and perseverance are the foundation of our progress.




Dandruff వల్ల మీ Confidence తగ్గిపోతుందా? జుట్టు మీద తెల్లటి పొడి పడటం…ఎప్పటికప్పుడు తల దురద వేయడం…మధ్యలో scratch చేయాలన...
26/04/2026

Dandruff వల్ల మీ Confidence తగ్గిపోతుందా?
జుట్టు మీద తెల్లటి పొడి పడటం…
ఎప్పటికప్పుడు తల దురద వేయడం…
మధ్యలో scratch చేయాలనిపించడం…
పబ్లిక్‌లో uncomfortable ఫీల్ అవ్వడం…
ఇవి చిన్న సమస్యలు కావు… ఇవి మీ self-confidence ని నెమ్మదిగా తగ్గిస్తాయి.
😔 మీ స్టైల్‌ని క్రాంప్ చేసే Dandruff సమస్య.....ఇప్పుడు సింపుల్‌గా, నేచురల్‌గా సాల్వ్ చేసుకోవచ్చు!

Surya (Amma) Homeopathy వద్ద
మీ scalp health కోసం ప్రత్యేకమైన జెంటిల్ & ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది.
👉 Flaky scalp కు రూట్ లెవెల్‌లో ట్రీట్మెంట్
👉 Itching & irritation కు దీర్ఘకాలిక ఉపశమనం
👉 Chemicals లేకుండా Natural healing
👉 Side effects లేకుండా Safe solution
💚 మేము కేవలం dandruff తగ్గించం…
మీ scalp ని healthy & strong గా మార్చడం మా లక్ష్యం.
✨ మళ్లీ మీరు:
✔️ Confident గా బయటికి వెళ్లాలి
✔️ Black dress వేసుకున్నా tension లేకుండా ఉండాలి
✔️ Healthy, clean scalp తో smile చేయాలి
అదే మా commitment!

📞 ఈరోజే మీ Appointment బుక్ చేసుకోండి
📲 +91 9032318935

Location: LPT Market 3rd Line 2nd Floor Beside Thirumala Theatre Hyderabad Road Nalgonda,తెలంగాణే508001

మళ్లీ ఆనందంగా జీవించండి… బాధల నుండి విముక్తి పొందండి! రోజూ చిన్న సమస్యలా మొదలై… క్రమంగా మీ జీవితాన్ని ఇబ్బంది పెట్టే సమస...
25/04/2026

మళ్లీ ఆనందంగా జీవించండి… బాధల నుండి విముక్తి పొందండి!
రోజూ చిన్న సమస్యలా మొదలై… క్రమంగా మీ జీవితాన్ని ఇబ్బంది పెట్టే సమస్యలలో ఒకటి పైల్స్ (Piles).
కూర్చోవడంలో ఇబ్బంది… నొప్పి… రక్తస్రావం… రోజువారీ జీవితంలో అసౌకర్యం… ఇవన్నీ మీ ఆనందాన్ని దూరం చేస్తున్నాయా?
ఇప్పుడు ఆ బాధలకు గుడ్‌బై చెప్పే సమయం వచ్చింది!
Surya (Amma) Homeopathy వద్ద
మీకు సేఫ్, జెంటిల్ & ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది.
👉 సర్జరీ అవసరం లేకుండా
👉 నేచురల్‌గా మీ శరీరాన్ని హీలింగ్ చేసే విధానం
👉 రూట్ కారణాన్ని టార్గెట్ చేసే ట్రీట్మెంట్
👉 లాంగ్ టర్మ్ రిలీఫ్
💚 మేము కేవలం లక్షణాలను తగ్గించము…
మీ ఆరోగ్యాన్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకువస్తాము.
మీరు మళ్లీ
😊 నొప్పి లేకుండా కూర్చోవాలి
😊 టెన్షన్ లేకుండా రోజును ఎంజాయ్ చేయాలి
😊 జీవితాన్ని ఫుల్‌గా జీవించాలి
అదే మా లక్ష్యం!

📞 మీ ఆరోగ్యం కోసం ఈరోజే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి
📲 +91 903 231 8935

Address:LPT Market, 3rd Line, 2nd Floor, Beside Thirumala Theatre, Hyderabad Road, Nalgonda, Telangana-508001

Address

LPT MARKET, 3rd Line, 2nd Floor, , (LPT మార్కెట్, 2వ అంతాస్తు, షాప్ నంబర్ 99, హైదరాబాద్ రోడ్డు, లిఫ్ట్ సౌకర్యం కలదు. ), 9032318935
Nalgonda
508001

Opening Hours

Monday 10:30am - 7:30pm
Tuesday 10:30am - 7:30pm
Wednesday 10:30am - 7:30pm
Thursday 10:30am - 7:30pm
Friday 10:30am - 7:30pm
Saturday 10:30am - 7:30pm
Sunday 4pm - 7pm

Telephone

+919032318935

Website

Alerts

Be the first to know and let us send you an email when Surya homoeopathy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Surya homoeopathy:

Share

Category