అశ్యూర్ హాస్పటల్

అశ్యూర్ హాస్పటల్ gastroenterology and neurology

మహాశివరాత్రి పర్వదినం శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూప త్రికోటేశ్వర స్వామి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నరసరా...
15/02/2026

మహాశివరాత్రి పర్వదినం
శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూప త్రికోటేశ్వర స్వామి
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నరసరావుపేట పట్టణంలో గల శ్రీ కృష్ణ నర్సింగ్ హోమ్ యాశ్యర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో తిరునాళ్లకు విచ్చేయు భక్తులకు పులిహోర మంచినీళ్లు ఏర్పాటు చేయడం జరిగింది
పులిహోర పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ చదలవాడ కృష్ణమోహన్ గారు డాక్టర్ నికేష్ నందమూరి గారు డాక్టర్ చదలవాడ అనూహ్య గారు

శ్రీ కృష్ణ నర్సింగ్ హోమ్ యాశ్యర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి ప్రభ కోటప్పకొండ కు
15/02/2026

శ్రీ కృష్ణ నర్సింగ్ హోమ్ యాశ్యర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి ప్రభ కోటప్పకొండ కు

10/02/2026
నిన్న ఉదయం 10 గంటలకు అద్దంకి మండలం కొత్తూరు గ్రామం నుండి అనంత బాబు 7 సం . అనే బాబు పది రూపాయల కాయిన్ మూడు రోజులు క్రితం ...
09/02/2026

నిన్న ఉదయం 10 గంటలకు అద్దంకి మండలం కొత్తూరు గ్రామం నుండి అనంత బాబు 7 సం . అనే బాబు పది రూపాయల కాయిన్ మూడు రోజులు క్రితం మింగాడు ఇంటిపక్కల వారు చెప్పిన విధంగా అరటి పండ్లు సోడా మరియు చింతపులుసు తాపించి చూసాము కానీ రావడం లేదు పైగా ఈరోజు తెల్లవారుజామునండి చాతి నొప్పి అని బాధపడుతున్నాడు అని బాబు యొక్క తల్లిదండ్రులు నరసరావుపేట పట్టణంలో గల ప్రముఖ యశూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నిఖిలేష్ యండమూరి గారిని సంప్రదించడంతో డాక్టర్ గారు ఎక్స్ రే తీసి చూడగా కాయిన్ అడ్డుగా ఉండడం ఆపైన తీసుకున్న ఆహారం కూడా అలాగే ఉండడంతో చాతి నొప్పి అలాగే పొట్ట నొప్పితో బాధపడుతున్నాడు అని డాక్టర్ గారు తెలియజేశారు వెంటనే అదునాతనమైన ఎండస్కోపీ పరికరంతో సుమారు 30 నిమిషాల పాటు శ్రమించి పది రూపాయల కాయిన్ తీయడం జరిగింది ఇటువంటివి జరిగినప్పుడు మీకు అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్ గారిని సంప్రదించండి అంతేకానీ పక్కింటి వారు చెప్పారని ఆలస్యం చేస్తే కొన్ని సందర్భాల్లో ప్రాణానికి హాని జరిగే ప్రమాదం ఉంటుందని తెలియజేశారు

నిన్న సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన కార్తీక్ 5 సం   విపరీతమైన కడుపు నొప్పి...
08/02/2026

నిన్న సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన కార్తీక్ 5 సం విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతుండడంతో వారి తల్లిదండ్రులు నరసరావుపేట పట్టణంలో గల ప్రముఖ యశూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి తీసుకొని వచ్చారు డాక్టర్ నిఖిలేష్ యండమూరి గారు బాబును పరీక్షించి ఎక్స్రే తీసి చూడగా కడుపులో కాయిన్ ఉన్నట్లుగా గుర్తించి వెంటనే అధునాతనమైనటువంటి
ఎండోస్కోపీ పరికరంతో పొట్ట భాగంలో ఉన్నటువంటి ఐదు రూపాయలు కాయిన్ ని బయటకు తీయడం జరిగింది కాయిన్ బయటకు తీసిన కొద్దిసేపటికి బాబుకి కడుపునొప్పి తగ్గడంతో డాక్టర్ గారితో తల్లిదండ్రులు వారి యొక్క సంతోషాన్ని కృతజ్ఞతలు తెలియజేశారు డాక్టర్ నిఖిలేష్ యండమూరి గారు తల్లిదండ్రులు పిల్లలకు డబ్బులు కానీ చిన్న చిన్న వస్తువులు పిన్నిసులు అయస్కాంతం ఇటువంటివి ఏవైనా పిల్లలకు ఇవ్వకుండా జాగ్రత్త పాటించవలసిందిగా తెలియజేశారు

నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో కారంపూడి గ్రామం  y సాత్విక్ అనే ఐదు సంవత్సరాలు బాలుడు అయస్కాంతం (magnet coin) మ్రింగి విప...
18/01/2026

నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో కారంపూడి గ్రామం y సాత్విక్ అనే ఐదు సంవత్సరాలు బాలుడు అయస్కాంతం (magnet coin) మ్రింగి విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతూ ఉండడంతో బాబు యొక్క తల్లిదండ్రులు రాత్రి సుమారు 10 గంటల సమయంలో నరసరావుపేట పట్నంలో గల ప్రముఖ హాస్పిటల్ యశ్యార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు సంప్రదించడంతో డాక్టర్ నిఖిలేష్ యండమూరి గ్యాస్ట్రోఎంటరాలజీ గారు స్పందించి వెంటనే ఎండోస్కోపీ పరికరంతో 15 నిమిషాలు కష్టపడి అయస్కాంతం ( magnet coin ) తీయడం తో బాబు యొక్క తల్లిదండ్రులు బంధువులు వారి యొక్క కృతజ్ఞతలు సంతోషాన్ని తెలియజేశారు డాక్టర్ నిఖిలేష్ యండమూరి గారు మాట్లాడుతూ ఇటువంటి కాయిన్స్ కానీ బోన్ పీస్ పిన్నిసులు బ్యాటరీస్ కానీ అయస్కాంతం ముక్కలు కానీ మింగినప్పుడు అరటి పండ్లు పెట్టి టైం వృధా చేయకుండా త్వరగా మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించాలని అలా కాకుండా టైం వృధా చేస్తే కొన్నిసార్లు ప్రాణహాన్ని జరిగే అవకాశం ఉంటుందని సూచించారు
ఇట్లు. యశ్యర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్
నరసరావుపేట
9494603802

Address

రిలయన్స్ ట్రెండ్ ప్రక్కలైన కరెంట్ ఆఫీస్ ఎదురు ఎన్జీవో కాలనీ రోడ్డు
Narasaraopet
పలనాడుజిల్లా

Website

Alerts

Be the first to know and let us send you an email when అశ్యూర్ హాస్పటల్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share