Dr. Harsha Pediatrician & Neonatologist

Dr. Harsha Pediatrician & Neonatologist 👶 Evidence-based child health education for parents.
🩺 Pediatrician | Neonatologist | Pediatric Intensivist
📍Nellore, Andhra Pradesh

01/08/2026

ఇంట్లో కొత్త బేబీ వచ్చిందంటే… చాలా సార్లు మనం తెలియకుండానే ఒక తప్పు చేస్తాం.
👉 పెద్ద బాబుని ‘నువ్వు పెద్దవాడివి’ అని భావోద్వేగంగా దూరం చేస్తాం…
👉 కానీ వాడు ఇప్పటికీ పిల్లాడే… వాడికీ మీ ప్రేమ అవసరం.
Jealousy అనేది తప్పు కాదు…
అది ‘నా అమ్మ నాన్న ప్రేమ తగ్గిపోయింది’ అనే భావన.
♥️ కాబట్టి:
• రోజూ కొంచెం ప్రత్యేక సమయం ఇవ్వండి
• వాడిని baby care లో involve చేయండి
• comparisons పూర్తిగా avoid చేయండి

కొత్త బేబీ వచ్చిందని… పాత బాబు మీద ప్రేమ తగ్గకూడదు ♥️

👇 మీ ఇంట్లో ఇలా జరిగిందా? కామెంట్‌లో చెప్పండి.
Harsha Gangodi

31/07/2026

మనము అమ్మాయిల puberty గురించి జాగ్రత్తగా చెప్తాం…
కాని అబ్బాయిల puberty గురించి చాలా మంది మాట్లాడరు.
ఇది ఒక సాధారణ developmental process.
మనము ముందుగా చెప్తే… పిల్లలు భయపడరు, అర్థం చేసుకుంటారు.
పేరెంట్స్‌గా మన పాత్ర—
సమాచారం ఇవ్వడం మాత్రమే కాదు…
వాళ్లు అడగడానికి safe space ఇవ్వడం కూడా.
👉 మీ అబ్బాయితో ఈ విషయం గురించి మాట్లాడారా?

💾 Save చేసుకోండి, భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.

Address

Nellore, Andhra Pradesh.
Nellore
524001

Alerts

Be the first to know and let us send you an email when Dr. Harsha Pediatrician & Neonatologist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share