26/08/2026
Delivery తర్వాత నడుం నొప్పి వస్తుందా? 😣
Baby పుట్టిన తర్వాత నడుం నొప్పి చాలా మంది mothers ఎదుర్కొనే సమస్య. కానీ కొన్ని common mistakes వల్ల ఈ pain మరింత ఎక్కువ కావచ్చు. ❤️
❌ ఎక్కువసేపు ఒకే positionలో కూర్చోవడం
❌ బిడ్డను తప్పు postureలో ఎత్తుకోవడం
❌ విశ్రాంతిని నిర్లక్ష్యం చేయడం
❌ డాక్టర్ సలహా లేకుండా exercises చేయడం
🎥 Delivery తర్వాత back pain ఎందుకు వస్తుంది? ఏ తప్పులు చేయకూడదు?
ఈ వీడియోలో తెలుసుకోండి!
👩⚕️ Dr. B. Divya Sree
MS (OBG), FMAS, FRM
Gynaecologist & Infertility Specialist
🏥 Amma Hospital & IVF Centre, Nellore
📞 9502060326
💗 Postpartum care గురించి సరైన guidance కోసం మమ్మల్ని సంప్రదించండి.