RP Super Speciality Hospital

RP Super Speciality Hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from RP Super Speciality Hospital, Hospital, khaleelwadi, Nizamabad.

నిజామాబాద్‌లో ఆధునిక వైద్య సేవలను అందిస్తున్న RP సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 24/7 ఎమర్జెన్సీ సేవలతో పాటు పలు విభాగాల్లో...
30/08/2026

నిజామాబాద్‌లో ఆధునిక వైద్య సేవలను అందిస్తున్న RP సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 24/7 ఎమర్జెన్సీ సేవలతో పాటు పలు విభాగాల్లో నిపుణులైన వైద్యుల సేవలు అందుబాటులో ఉన్నాయి.

అందుబాటులో ఉన్న ప్రధాన విభాగాలు:
ఆఫ్తాల్మాలజీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, అనస్థీషియాలజీ మరియు అత్యవసర వైద్య సేవలు.

📍 చిరునామా: GRT జ్యువెలర్స్ వెనుక, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్ – 503003, తెలంగాణ
📞 సంప్రదించండి: 9032323258

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లమమతానురాగాలు... ప్రేమానుబంధాలుచిరకాలం నిలిచేలా అన్నివేళలా తోడుగా ఉండేలాజరుపుకునే వేడుకే రా...
28/08/2026

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల
మమతానురాగాలు... ప్రేమానుబంధాలు
చిరకాలం నిలిచేలా అన్నివేళలా తోడుగా ఉండేలా
జరుపుకునే వేడుకే రాఖీ పండుగ
అందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు

స్వార్థం లేని కరుణ.. సరిహద్దులు లేని సేవతో మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచిన భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థె...
26/08/2026

స్వార్థం లేని కరుణ.. సరిహద్దులు లేని సేవతో మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచిన భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసా జయంతి సందర్భంగా
ఆ మహనీయురాలికి ఘనంగా నివాళులర్పిద్దాం.

మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు ప్రపంచానికే పర్వదినం.. మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న ముస్లిం ...
26/08/2026

మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు ప్రపంచానికే పర్వదినం.. మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు...

నిరంతర పరిశోధన, నిబద్ధత మరియు ఆవిష్కరణలకు ప్రతిరూపమే మన భారతీయ అంతరిక్ష ప్రయాణం. భారతదేశాన్ని సాంకేతిక శిఖరాగ్రాన నిలిపి...
23/08/2026

నిరంతర పరిశోధన, నిబద్ధత మరియు ఆవిష్కరణలకు ప్రతిరూపమే మన భారతీయ అంతరిక్ష ప్రయాణం. భారతదేశాన్ని సాంకేతిక శిఖరాగ్రాన నిలిపిన ఇస్రో శాస్త్రవేత్తలకు, సిబ్బందికి అందరికి జాతీయ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు

Protect Your Family from Seasonal Viral Fevers This Monsoon! 🌿Monsoon brings an increased risk of viral fevers, dengue, ...
22/08/2026

Protect Your Family from Seasonal Viral Fevers This Monsoon! 🌿

Monsoon brings an increased risk of viral fevers, dengue, typhoid, and other infections. If you or your loved one has a fever lasting more than 3 days, don't ignore it. Consult a doctor immediately for timely diagnosis and treatment.

📍 RP Super Speciality Hospital
📍 Behind GRT Jewellers, Dwaraka Nagar, Hyderabad Road, Nizamabad – 503003, Telangana.

🚑 24×7 Emergency & Medical Services
🌐 Website: https://www.rphospitals.in

📞 Contact: 9032323258

సకల ఐశ్వర్యదాయిని ఆ వరలక్ష్మీ దేవి కటాక్షం ఎల్లవేళలా ఉండాలి. మన ఇంటి మహాలక్ష్ములు ఆనందోత్సాహాలతో జరుపుకునే వరలక్ష్మి వ్ర...
21/08/2026

సకల ఐశ్వర్యదాయిని ఆ వరలక్ష్మీ దేవి కటాక్షం ఎల్లవేళలా ఉండాలి. మన ఇంటి మహాలక్ష్ములు ఆనందోత్సాహాలతో జరుపుకునే వరలక్ష్మి వ్రతం శుభసందర్భాన ఆడపడుచులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

ఎమర్జెన్సీ & క్రిటికల్ కేర్ - ప్రతి సెకను ముఖ్యం – ప్రతి ప్రాణం విలువైనది.🔹24/7 అత్యవసర వైద్య సేవలు.🔹ICU & ఇంటెన్సివ్ మా...
20/08/2026

ఎమర్జెన్సీ & క్రిటికల్ కేర్ - ప్రతి సెకను ముఖ్యం – ప్రతి ప్రాణం విలువైనది.
🔹24/7 అత్యవసర వైద్య సేవలు.
🔹ICU & ఇంటెన్సివ్ మానిటరింగ్ సౌకర్యం.
🔹నిపుణులైన వైద్య బృందం అందుబాటులో ఉంటుంది.
🔹వేగవంతమైన అత్యవసర చికిత్స.
అత్యవసర పరిస్థితుల్లో ఆప్యాయమైన మరియు సమర్థవంతమైన వైద్య సేవల కోసం RP Super Speciality Hospitalను సంప్రదించండి.

📍 RP Super Speciality Hospital
Bondugula Towers, Dwaraka Nagar, Hyderabad Road, Nizamabad – 503003, Telangana

📞 Contact:
9557675767 | 9573232778 | 9032323258

కెమెరా కంటితో ప్రపంచాన్ని చూసి, ఒక క్లిక్‌తో కాలాన్ని నిలిపే ఫోటోగ్రాఫర్లందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు 💐...
19/08/2026

కెమెరా కంటితో ప్రపంచాన్ని చూసి, ఒక క్లిక్‌తో కాలాన్ని నిలిపే ఫోటోగ్రాఫర్లందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు 💐

మీకు, మీ కుటుంబసభ్యులకు నాగుల పంచమి శుభాకాంక్షలు..
17/08/2026

మీకు, మీ కుటుంబసభ్యులకు నాగుల పంచమి శుభాకాంక్షలు..

Address

Khaleelwadi
Nizamabad
503001

Website

Alerts

Be the first to know and let us send you an email when RP Super Speciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category